APP REVIEWS

new stylish whatsapp keyboards must try

new stylish whatsapp keyboards must try

 

Hello friends welcome to tech in telugu website friends in this article we are going to learn about new stylish whatsapp keyboards must try

 

 

new stylish whatsapp keyboards must try :

  • ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ మధ్యలో అందరి దగ్గర ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ ఈ విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో అటాచ్మెంట్ అయితే ఉంటుంది.
  • అందరూ ప్రతిరోజు దీంట్లో ఒక దాంట్లో చాటింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మొబైల్లో ఉండే కీబోర్డ్ అయితే వాడుతూ ఉంటారు.
  • మీరు కూడా ఎప్పుడైనా సరే వాట్సాప్ లో గాని మెసెంజర్ లో గాని ఎందులో అయినా సరే చాటింగ్ చేయడానికి ముందుగా మీ కీబోర్డ్ ని ఓపెన్ చేసినప్పుడు అది చూడడానికి అందరి మొబైల్స్ లో ఒకే తీరుగా కనిపించడం జరుగుతుంది.
  • మీ దగ్గర పదివేల ఫోన్ ఉన్న 20వేల ఫోన్ ఉందా సరే అదే విధంగా కనిపించడం అయితే జరుగుతుంది.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు ఇలా అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా లేదా కొంచెం స్పెషల్ గా మీ మొబైల్ లో కీబోర్డ్ ను వాడుకోవాలి అనుకోని మాత్రం దాని కోసం అప్లికేషన్ యూస్ చేయాలి.
  • ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో కీబోర్డ్ లో రకరకాల కలర్స్ వచ్చేలా సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
  • ఇప్పుడు మీరు మీ మొబైల్ కీబోర్డ్ ని కూడా అందరిలా కాకుండా కొంచెం స్పెషల్ గా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఈ చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం పెట్టినవ్ చేసుకున్నట్లైతే మన మొబైల్లో కూడా ఈ విధంగా చూపించడం జరుగుతుంది.
  • అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఈ కొత్త కీబోర్డ్ కి సంబంధించిన అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో గనక మీరు చూసినట్లయితే మనకు కుడి వైపు పై భాగంలో ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి LED KEYBOARD టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
  • మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఎలా వాడుకోవాలి అని నేను ఇప్పుడు మీకు ఈ బ్లాగులో చెప్తాను

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినట్టు అయితే ఆ పర్మిషన్ ఇచ్చేయండి .
  • ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ కి సంబంధించిన కీబోర్డ్ ని మనం మొబైల్ యొక్క డిఫాల్ట్ కీబోర్డ్ సెట్టింగ్ చేసుకోవాలి దాని కోసం మీకు అక్కడ ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఉండే కీబోర్డ్ అని అక్కడ చూపించడం జరుగుతుంది అందులో మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే కీబోర్డ్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు చాలా రకాల కీ బోర్డు కనిపిస్తాయని మాట.
  • అవన్నీ కీబోర్డ్ కి సంబంధించిన థీమ్స్ అన్నమాట అందులో మీరు ఏ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ కింద నేను మీకు ఒక డౌన్లోడ్ టీం అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిగ్గా ఆ కీబోర్డ్ మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
  • ఆ డౌన్లోడ్ అయిపోయిన వెంటనే దానంతట అదే మీ మొబైల్ యొక్క కీబోర్డ్ సెట్టింగ్ కూడా అయిపోతుంది అన్న మాట.
  • ఇప్పుడు మీరు మీ వాట్సాప్ ని గానీ ఫేస్బుక్ ని గానీ ఇంస్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసిన సరి మీకు ఇదే కీబోర్డ్ అయితే కనిపించడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to know phone usage time new trick

download pubg mobile ofter ban in india

how to set a image in notification panel

best ringtone app for any mobile new

convert whatsapp voice message into text

 

 

How to set this keyboard :

  • మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయి పోయిన ఈ కీబోర్డ్ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఆ కీబోర్డ్ కి సంబంధించిన కేసును మీరేమైనా స్టైల్ చేంజ్ చేయాలి అనుకుంటే ఆ కీబోర్డ్ ఎడమ వైపు పైన భాగంలో ఒక సెట్టింగ్స్ అనే బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే ఈ కీ బోర్డు అప్లికేషన్ కి సంబంధించిన సెట్టింగ్స్ మీకు అక్కడ ఓపెన్ అయిపోతాయి అందులో భాగంగా మీరు చూసినట్లయితే మనకి చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ ఆటోమేటిక్గా ఈ కీబోర్డ్ ఈ సంబంధించిన ఫాంట్ స్టైల్ అయితే మారిపోవడం జరుగుతుంది
  • అప్లికేషన్ యొక్క లింకు ఈ బ్లాగులో చివరన ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే చిన్న అప్లికేషన్ నీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కూడా అప్లికేషన్ గురించి చెప్పండి

 

 

 

 

App info :
Version : 6.0.15
Updated on : 23 Oct 2020
Downloads : 10,000,000+ downloads
Download size : 22.71 MB
In-app purchases : R350.00 per item
Offered by : Zayzik Studio
Released on : 9 Jan 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

new stylish whatsapp keyboards must try

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *