whatsapp lock protects your whatsapp chats

0
650

whatsapp lock protects your whatsapp chats

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about whatsapp lock protects your whatsapp chats

 

whatsapp lock protects your whatsapp chats :

  • ఫ్రెండ్స్ మన మొబైల్ మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు లేదా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఇలా ఎవరైనా సరే మన మొబైల్ తీసుకున్నప్పుడు మన మొబైల్లో అన్నిటికంటే ముందు ఓపెన్ చేసేది మనం వాట్సాప్.
  • ఎందుకంటే ఎవరైనా సరే మన మొబైల్ తీసుకున్నప్పుడు మన మొబైల్ లోని వాటర్ చాట్ చేయండి అలాగే మనం ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడుతాం అలాగే ఫోటోలు పంపిస్తా అంటే ఏం వీడియోలు పంపిస్తాను.
  • ఈ విధంగా వేరే వాళ్ళకి తెలుసుకోవాలి అనే ఆసక్తి బాగా ఉంటుంది అందుకే ఎవరైనా సరే ఎవరి మొబైల్ తీసుకున్నాను సరే మొట్టమొదటిగా వాళ్ళు వాట్సప్ అయితే ఆకర్షితులవుతారు.
  • ఫ్రెండ్ ఈ విధంగా మీ మొబైల్ ఎవరైనా తీసుకున్నప్పుడు వాళ్లు కచ్చితంగా మీ వాట్సాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్ అందుకే ఈ బ్లాగులో మనం మన వాట్సాప్ కి లాక్ ఏవిధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ని మీ వాట్సాప్ కి మీ మొబైల్ కి ఉండే లాక్ కాకుండా మీ వాట్సాప్ కి ఇంకో ఒక స్పెషల్ నాకు మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో కొన్ని పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది అంతే తర్వాత నుంచి మనం మన వాట్సాప్ కి అప్లికేషను కనెక్ట్ చేసి పడుకోండి ఆటోమేటిగ్గా మీ వాట్సాప్ నెంబర్ ఓపెన్ చేసినా సరే వాట్సప్ ఓపెన్ అవుతుంది.
  • కానీ వాళ్లకి వాట్స్అప్లో ఏమీ కనిపించడం కనిపించే చేసినా కూడా వాళ్లకు ఏం రియాక్షన్ అయితే ఉండదు మీ మొబైల్ ని ట్రై చేసి మీ మొబైల్ ని మీకు రిటన్ ఇచ్చేస్తారు.
  • ఫ్రెండ్స్ అంతా విన్న తర్వాత మీకు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనిపిస్తుంది కావచ్చు దానికోసం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు మొత్తం నేను కింద ఈ బ్లాగులో ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఇస్తాను నేను చెప్పిన విధంగా చేశారు అనుకోండి మీరు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు చేయకుండా నీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో LOCK FOR APPS WHATS LOCK అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 16.11 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 july 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Create the password :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఆటోమేటిక్ గా ఓ పనైపోతుంది తర్వాత Keep your privacy sate Join millions that already protected their devices అని చూపిస్తోంది.
  • ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న Start బట్టమీద ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ
    Create Password :
    Confirm Password :
    Password Recovery :
    E-mail.
    When you touch in save you confirm that read the Privacy Police and agree with Terms of Service పైన చూపించిన విధంగా కనిపిస్తుంది.
  • మీరు ఇప్పుడు పైన అడుగుతున్న విధంగా పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు జిమెయిల్ జిమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి.
  • ఇక్కడ జీ మెయిల్ ఐడి ఎందుకు తీసుకుంటుంది అంటే మీరు ఒకవేళ భవిష్యత్తులో మీరు సెలెక్ట్ చేసుకున్న బాధపడి మర్చిపోయినట్లు అయితే మీరు ఈ మెయిల్ ఐడి ద్వారా ఆ పాస్వర్డ్ని రికవరీ చేసుకోవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to put safe our mobiles from hackers
  2. how to change background notificationbar free
  3. your mobile speaks whatsapp massage free
  4. how to check our mobile safety or not FREE
  5. how to send more messages with click in whatsapp tricks
  6. mobile game all pubg sounds download here free

 

Options in the application :

ఫ్రెండ్స్ మీరు కూడా సెట్టింగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న సేవ్ బటన్ ను ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
WhatsLock
Aplications to Lock
WhatsApp
B Settings
Uninstaller
Google Play
Apps
Authentication Method
FingerPrint
Interactive Cover
Enabled lock
Password
Change password for security
Pattern Lock
Unlock app using pattern
Tools
File Cleaner
Clean Audio, Backups, Images, Videos and
Duplicated files
Hide Images Folder
Hide images folder from
gallery
Hide Video Folder
Hide video folder from
gallery
Hide lcon
Drunk Mode
Clean Data
Reset all settings to default
Account
wPremium
Report Problem ఇప్పుడు మీరు పైన కనిపిస్తున్న వాట్సాప్ పైన ప్రెస్ చేయండి దాని పక్కనే ఒక బటన్ కనిపిస్తుంది అది మీకు ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి.

 

Activate the whatsapp lock :

  • మీరు వాట్సాప్ పక్కన ఉన్న బటన్ ఆన్ చేసిన వెంటనే మీకు ఈ అప్లికేషన్కు సంబంధించిన రెండు పర్మిషన్ అడుగుతుండు ఆ పర్మిషన్ కూడా ఇచ్చేయాలి చేసిన తర్వాత మీరు వెనక్కి వచ్చినట్లయితే మీకు ఇంత ముందు కనిపించిన ఆప్షన్స్ లో అయితే మీకు ఇంకా ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • అది ఏమిటంటే intractive cover అని కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీకు అందులో మళ్ళీ వాట్సాప్ కు సంబంధించిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన మీరు సెట్టింగ్ చేసుకున్నారు అంటే మీకు చిన్నగా ఒక లాగా చూపిస్తుంది అందులో ఏమని చూపిస్తుంది అంటే మీకు వాట్సాప్ లో కింద కాంటాక్ట్స్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ ఉంటది కదా.
  • ఆ బటన్ పైన మీరు మూడుసార్లు ప్రెస్ చేస్తే ఈ అప్లికేషన్ వెళ్లి పోతుంది అని మీకు చూపిస్తుంది ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేయండి .
  • ఇప్పుడు మీ వాట్సాప్ లోకి వెళ్లి చూసినట్టయితే మీ వాట్సాప్ పైన ఒక డమ్మీ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది దీని ద్వారా మీరు మీ వాట్సాప్ ని ఎవరిని ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా కాపాడు కోవచ్చు.

 

 

App info :
Version : 4.5.5
Updated on : 15 Jul 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 41.00 T24,600.00 per item
Offered by : Mobisec
Released on : 15 Apr 2014
App permissions :
1. Location :
access approximate location (network based)
access precise location (GPS and
network-based)
2. Storage :
modify or delete the contents of your 3. SD card :
read the contents of your SD card
4. Other :
Draw over other apps
close other apps
re-order running apps

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

whatsapp lock protects your whatsapp chats

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here