APP REVIEWS

whatsapp new update nobody knows this

whatsapp new update nobody knows this

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a whatsapp new update nobody knows this so lets get start………….

 

whatsapp new update nobody knows this :

  • ఫ్రెండ్స్ ఈ రోజుల్లో వాట్సప్ అయితే అందరూ యూస్ చేస్తూ ఉంటారు అలాగే మనం ఒక రోజులో 24 గంటలు మనం వాట్సాప్ వాడిన కూడా వేరే వాళ్ళకి అంటే మన వాట్సాప్ ని ఎప్పుడూ చెక్ చేసే వాళ్ళకి మనం వాట్సాప్ లో ఉన్న కూడా వాళ్లకి ఆన్లైన్ అని చూపించకుండా అలాగే మనం ఏదైనా వాట్సాప్ లో మెసేజ్ చదివినా కూడా అందులో బ్లూ స్టిక్ రాకుండా మనం ఏవిధంగా వాట్సాప్ ని వాడకుండా అనేదాని గురించి ఈ రోజు ఈ ఈ బ్లాగులో తెలుసుకుందాం.
  • నేను ఈ రోజు చెప్పబోయే ట్రీ కనుక మీరు మీ మొబైల్ లో యూస్ చేస్తారు అంటే మీరు ఒక రోజులో 24 గంటలు వాట్సాప్ లో ఉన్న కూడా మీరు వాట్సాప్ లో ఉన్నారని అలాగే ఏదైనా మెసేజ్ చదువుతున్నారని ఎవరు గుర్తుపట్టలేదు.
  • ఫ్రెండ్స్ ఇది ఏ సమయం లో ఉపయోగ పడుతుందంటే మీరు ఏదైనా ఒక రాత్రి 12 గంటలకు కావచ్చు లేదా ఒకటి కావచ్చు మీరు ఎవరితో మాట్లాడుతున్న అయితే మీ అమ్మానాన్న కావచ్చు లేదా మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ఫ్రెండ్ ఎవరైనా మీ వాట్సాప్ చెక్ చేసినట్టయితే. వాళ్లకి మీరు ఆన్లైన్లో ఉన్నట్టు గా చూపిస్తే వాళ్ళు మీ తో గొడవ పెట్టుకుంటారు అటువంటి టైంలో చాలా బాగా యూస్ చేస్తుంది.

 

Any application we need ?

  • ఫ్రెండ్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ లో మీరు కొన్ని సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి.
  • తర్వాత ఈ అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్లు అన్ని మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ఛానల్ లో వస్తూ ఉంటాయి .
  • మీకు ఎప్పుడైనా వాట్సాప్ లో మెసేజ్ వచ్చిన అయితే మీకు ఈ అప్లికేషన్ ద్వారా కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మీరు అప్పుడు ఎవరికైనా రిప్లై ఇవ్వాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ ని ఓపెన్ చేయకుండా ఈ అప్లికేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ పైన ప్రెస్ చేసి అందులోకి వెళ్లి రిప్లై ఇవ్వ వలసి ఉంటుంది.
  • అటువంటప్పుడు మీరు ఎవరితో చాట్ చేసిన మీ ఫ్రెండ్స్ మాత్రం గుర్తు పట్టలేరు ఇప్పుడు మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు కావచ్చు.
  • సో మీరు ఎప్పుడు అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు .
  • ఎందుకంటే నేను ఈ అప్లికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ బ్లాగులోనే కింద ఇచ్చాను మీరు అక్కడి నుండే చూసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో HIDE BLUE STICKS LAST SEEN &read deleted messages అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 jan 2019 రోజున చేయడం జరిగింది.

 

How install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత Let’s read messages invisiblyfrom Whatsapp, Telegram,Facebook etc.No internet turn off tricks or any other compromise. No blue double ticks or read status at all. We will get your messages from chat notifications you receive.
  • మీకు ఈ విధంగా చూపిస్తోంది అప్పుడు మీరు దాని కింద కనిపిస్తున్న got it పైన ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ నీకు ఇప్పుడు మళ్ళీ We would need access to your notifications, to read messages for you. Please check the Blue Incognito chat Reader in the next screen for granting access. అని చూపిస్తుంది ఇప్పుడు మీకు సింపుల్గా దాని కింద కనిపిస్తున్న let’s do it పైన ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

put your mobile safe with this free application

pubg fairing with mobile volume button

set fack call and fack low battery notification

How do i reduce file size of a jpeg photo

how to upload a movie in whatsapp status trick

best app for android mobile in 2019 free download

 

 

Switch on the application :

  • ఫ్రెండ్స్ మీరు ఆ రెండు బటన్ ప్రెస్ చేసి ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మన అప్లికేషన్ పేరు కనిపిస్తుంది.
  • దాని పక్కన ఒక బటన్ ఉంటుంది అది మీకు ఆఫ్ లో ఉంటుంది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ చేసుకొని సింపుల్ గా వెనక్కి వచ్చి చేసినట్టయితే మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది .
  • ఇప్పుడు మీరు చేయవలసిన ఏమీ లేదు సింపుల్గా అప్లికేషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన వెళ్లిపోయిన తర్వాత మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ఉంటుంది కదా ఆ నోటిఫికేషన్ ఒక్కసారి కిందకు తీసుకొని చూడండి .
  • అందులో ఈ అప్లికేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పటినుంచి మీకు వాట్సాప్ లో ఏ మెసేజ్ వచ్చిన కూడా ఆ మెసేజ్ నీకు ఈ అప్లికేషన్ ద్వారా కూడా ఒక నోటిఫికేషన్ లాగా చూపిస్తూ ఉంటుంది.

 

How to use the application :

  • అప్పుడు మీరు వాట్సాప్ లో వచ్చిన నోటిఫికేషన్ పైన కాకుండా మీరు ఈ అప్లికేషన్ ద్వారా వచ్చిన నోటిఫికేషన్పై క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ లోకి వచ్చిన అయితే ఇది మీకు చూడడానికి మనకు వాట్సాప్ లాగానే ఉంటుంది.
  • మీరు కావాలనుకుంటే వచ్చిన మెసేజ్ ని చదవచ్చు రిప్లై కూడా ఇవ్వవచ్చు మెసేజ్ లోనే కాదు ఫొటోస్ కావాలి వీడియోస్ కావాలి ఏవైనా సరే మన వాట్సప్ లాగానే ది న్యూస్ చేసుకోవచ్చు అన్న మాట.
  • అంటే మీరు వాట్సాప్ లో వచ్చేసిన మెసేజ్ కన్నీటికి మీరు ఎక్కడి నుంచి రిప్లై ఇవ్వచ్చు మీరు వాట్సాప్ లోకి వెళ్ళ వలసిన అవసరం కూడా లేదు.
  • ఈ విధంగా మీరు వాట్సాప్ లోకి వెళ్ళకుండా ఎవరితో అయినా చాటింగ్ చేయవచ్చు మీరు 24 గంటలు అప్లికేషన్ లో ఉన్నా సరే మీకు వాట్సాప్ లో మీరు ఆన్లైన్లో ఉన్నట్టు గానీ లేదా బ్లూ టిక్స్ గాని చూపించవా అన్నమాట.

 

 

App info :
Version : 1.0.1
Updated on : 25 Oct 2018
Downloads : 500,000+ downloads
In-app purchases : T49.00 per item
Offered by : Eureka Labs Ltd.
Released on : 16 Dec 2015
App permissions :
1. Storage :
read the contents of your SD card
2. Other :
have ful network access Google Play billing service

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

whatsapp new update nobody knows this

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *