how to set whatsapp notification tone

0
1662

how to set whatsapp notification tone

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to set whatsapp notification tone

 

 

how to set whatsapp notification tone :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే కంపల్సరీ గా ఉంటున్నాయి ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ప్రతి ఒక మొబైల్ లో వాళ్ళకి తెలిసిన తెలియకుండా వాట్సాప్ కంపల్సరిగా ఉంటుందన్నమాట.
  • ఈ వాట్సాప్ ని వాడే వాళ్లు వాళ్ల మొబైల్ లో వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ ఒక చిన్న రావడం జరుగుతుంది అన్న మాట ఇది అందరికి ఒకే రకంగా ఉంటుంది.
  • మీ మొబైల్లో ఇలా కాకుండా కొంచెం వెరైటీగా మీరు పాడాలి అనుకుంటే మాత్రం మీరు ఒక చిన్న అప్లికేషన్లు ఉపయోగించడాన్ని చుట్టుపక్కల ఉండే జంతువులు పక్షుల సౌండ్ గురించి మాట్లాడుకుందాం.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎలా మన మొబైల్ లో నీ వాట్సాప్ లో సెట్టింగ్ చేసుకోవాలి అనేది వివరంగా నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో ఉండే వాట్సాప్ ని అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా వాడాలి మన మొబైల్ లో నీ వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్ చేసినట్టు అయితే అందరిలా కాకుండా కొంచెం వెరైటీ రావాలి అని మీరు అనుకున్నట్టు అయితే ఆ విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • దానికోసం మీరు కూడా ఏం లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్లు కనుక మీరు చూసినట్లయితే చాలా రకాల జంతువుల సౌండ్లు అదేవిధంగా చాలా రకాల పక్షులు సౌండ్ ఉంటాయన్న మాట .
  • మీరు వాటిని మీ వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు వచ్చే సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి .
  • మన వాట్సాప్ మెసేజ్ టోన్ ని ఎలా సెట్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింది ఇస్తాను .
  • మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు చూసినట్లయితే పైన చర్చ బటన్ కనిపిస్తుంది.
  • ఆ బటన్ పైన ఒకసారి ట్రై చేసి ANIMALS RINGTONES సర్ చేసినట్టయితే మీకు ఈ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది.
  • మీరు ఆ అప్లికేషన్ లో చూసినట్టయితే అప్లికేషన్ కింద ఇన్స్టాల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా మీ మొబైల్ లోకి డౌన్ లోడింగ్ స్టార్ట్ అవుతుంది అన్న మాట.
  • ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ తర్వాత ఇందులో మీరు ఇక్కడి నుంచి ఏ విధంగా మీ వాట్సాప్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి నీకు ఇప్పుడు చెప్తాను

 

 

After download the application  :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినా అయితే వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి .
  • చేసిన తర్వాత ఈ అప్లికేషన్లో మీరు చూసినట్లయితే చాలా రకాల కేటగిరీలకు సంబంధించిన రకరకాల సౌండ్ రావడం జరుగుతుంది అందరూ వినండి.
  • మీకు నచ్చుతుందో ఆ సౌండ్ మీరు మీ వాట్సాప్ లో ఫోటో సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట దానికోసం మీరు కూడా ఏమీ లేదు.
  • మీకు ఇందులో ఎటువంటి నచ్చుతుందో ఆటో న్యూ మోడల్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ వాటర్ ని ఓపెన్ చేసి అందులో నుంచి మీరు వాట్సాప్ లోకి వెళ్లి అక్కడి నుంచి ఎలా సెట్ చేసుకోవాలి అని పూర్తి వివరాలు నేను నీకు చెప్తాను.

 

 

 

 

How to set whatsapp notification tone :

  • మీ మొబైల్ లో ఉండే వాట్సాప్ ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడివైపు పైభాగంలో చూసినట్టయితే మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • ఆ మూడు చుక్కల పైన మీరు చేశారా అంటే అందులో మీకు సెట్టింగ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది ఆ సెట్టింగ్స్ అనే బటన్పై మీరు ట్రై చేశారా అంటే నోటిఫికేషన్స్ అనేది ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన మీరు చేసినట్లయితే నోటిఫికేషన్ వర్షం రావడం జరుగుతుందని ఆ నోటిఫికేషన్ మీరు ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఇక్కడ చూపించడం జరుగుతుంది.
  • మీరు ఆ అప్లికేషన్ పైన ప్రెస్ చేయగానే ఇంతకుముందు మీరు కనిపించిన వెంటనే అక్కడ కనిపిస్తాయి మీరు చాలా సులభంగా అందులోనుంచి కావాలో ఆటోని మీ వాట్సాప్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

https://www.youtube.com/watch?v=wrd6bTN3F1M

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

mobile battery charging problem solved

best mobile controller voice access google app

mobile hanging problem solve must try

 

 

 

App info :
Version : 8.5
Updated on : 7 Jun 2020
Downloads : 10,000,000+ downloads
Download size : 16.00 MB
offered by : Dream Studio
Released on : 24 Jul 2015
App permissions :
Contacts :
read your contacts modify your contacts
Storage :
read the contents of your SD card modify or delete the contents of your SD card
Other :
have full network access view network connections prevent phone from sleeping
Play Install Referrer API receive data from Internet

 

 

 

 

Finally :

  • ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి మీ మొబైల్ యొక్క వాట్సాప్ టోర్నీ ఈ విధంగా మీరు సెట్టింగ్ ఎలా చేసుకోవచ్చన్నమాట.
  • ఇక్కడ మీకు మంచి మంచి పక్షులతోపాటు మంచి మనిషి జంతువుల సౌండ్లు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట .
  • అక్కడి నుంచి మీకు నచ్చిన సౌండ్ సెలెక్ట్ చేసుకొని నోటిఫికేషన్ సెట్టింగ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చిందంటే కంపల్సరిగా షాక్ అయిపోతారు .
  • అప్లికేషన్ గురించి చెప్పాలని కూడా దాని కోసం ఈ ఆర్టికల్ ని వాళ్ళకి షేర్ చేస్తే సరిపోతుంది ఓకే థాంక్యూ ఫర్ రీడింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set whatsapp notification tone

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here