Whatsapp Tricks

whatsapp secret tricks | whatsapp hidden featurs

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………

  ఫ్రెండ్స్ మీరెప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు గానీ అలాగే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా గానీ అలాగే మీరు నిద్రపోతున్నప్పుడు గాని మీ వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్ చేసినట్టయితే వాళ్లకి ఆటోమేటిక్ గా రిప్లై వెళితే బాగుంటుంది అని చాలాసార్లు అనుకొని ఉండచ్చు. ఎందుకంటే మనం మన వాట్సాప్ లో చూసుకున్నట్లయితే మామూలుగా ఇంపార్టెంట్ మెసేజెస్ కంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనే మెసేజ్ లే చాలా వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు ఎవరైతే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని పంపిస్తూ ఉంటారో వాళ్లకి రిప్లై ఇవ్వకపోయినా ఫీల్ అవుతారు సో అటువంటి వాళ్ళ కోసం మీరు కనుక ఆటో రిప్లై సెట్ చేసుకున్నారా అంటే వాళ్లకి ఆటోమేటిక్ గా రిప్లై వెళ్లిపోతుంది. సో ఫ్రెండ్స్ అప్పటినుండి ఎవరు మెసేజ్ చేసిన వాళ్లకు మాత్రం మన నుంచి కూడా రిప్లై అనేది వెళ్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కోసమైతే మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

                   ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Auto Responder for WA-Auto Reply Bot  అని టైప్ చేయండి. మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.8MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది whatsapp secret tricks | whatsapp hidden featurs  అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 march 2019 రోజున చేయడం జరిగింది.

               application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది..

                   ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత  అప్లికేషన్ యొక్క interface open అవుతుంది ఇందులో మీకు NOTIFICATION SETTINGS అని ఒక బటన్ కనిపిస్తుంది ఆ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు మన అప్లికేషన్ ఆఫ్ లో ఉన్నట్టుగా ఒక సింబల్ కనిపిస్తుంది దాన్ని ఆన్ చేయండి కింద Allow notification access for autorespond   అని వచ్చి దాని కిందనే allow అనే option కనిపిస్తుంది ఆ allow పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క  main interface open అవుతుంది. అందులో మీరు lift side పైన కనుక చూసినట్టయితే మీకు 3 lines కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేస్తే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. whatsapp secret tricks | whatsapp hidden featurs

1. Rules
2. settings
3. tasked
4. community
5. about the app
6. what’s app
7. instagram
8. facebook
9. XDA developer s
10. share with friends

ఇలా మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి.

                ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు సింపుల్ గా ఆటో రిప్లై సెట్ చేసుకోవాలనుకుంటే మీకు కింద కనిపిస్తున్న + బటన్ పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ ఒక చిన్న నోట్ వచ్చి ఓకే అని అడుగుతుంది ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చే interface లో received message అని కనిపిస్తుంది అంటే మీకు ఏ మెసేజ్ వస్తే మీరు రిప్లై వెళ్లాలి అనుకుంటున్నారు అక్కడ ఆ మెసేజ్ ని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కింద మీకు exact match , similarity match అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. exact match అంటే మీకు వచ్చే మెసేజ్ spelling mistakes లేకుండా కరెక్ట్ గా వస్తేనే రిప్లై వెళుతుంది. అలాగే similarity match అంటే మీకు వచ్చే మెసేజ్ కొంచెం spelling mistakes ఉన్నా కూడా ఆటోమేటిక్ గా రిప్లై వెళ్తుంది అన్నమాట.

                ఇప్పుడు మీరు కిందికెళితే ఇక్కడ మీకు reply message కనిపిస్తుంది. అంటే మీరు వాళ్లు ఏ మెసేజ్ పంపితే ఏం రిప్లై వెళ్లాలి అనుకుంటున్నారు ఇక్కడ సెట్ చేసుకోవాలి. రిప్లై మెసేజ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మీ కింద Multiple replies అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే ఒక్క రిప్లై లేదా ఒకేసారి చాలా రిప్లేస్ కూడా పంపించవచ్చు అలాగే మీరు ఇంకొంచం కిందికి వచ్చిన తర్వాత మీకు receiver అని కనిపిస్తుంది అందులో మీకు individuals , groups , both అనే ఆప్షన్స్ కనిపిస్తాయ. మీరు అందులో కావాలంటే అది select చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీకు కింద ఒక tik mark కనిపిస్తుంది. ఆ tik mark పైన ప్రెస్ చేయండి. సో ఇంతే ఇప్పటినుండి మీ వాట్సాప్ కి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న మెసేజ్ కనుక వచ్చినట్లైతే మీ వాట్సాప్ నుండి ఆటోమేటిక్ గా రిప్లై వెళ్లిపోతుంది.

        ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఈ అప్లికేషన్ యొక్క features & Advantages మీకు కింద ఇచ్చాను కావాలంటే చదువుకోవచ్చు.whatsapp secret tricks | whatsapp hidden featurs

1. individually customizable
2. many automation tools included
3. react to all messages when you      are  busy
4. send replies to specific messages
5. welcome message for new chats
6. live answer replies
7. multiple replies in one rule
8. works with contacts, groups, and unkown numbers
9. ignore and specific contacts and groups
10. Automatic scheduler with delay
11. back up rules for easy recovery
12. personal agent for your small business

         ఇంతే friends ఈ application యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

whatsapp secret tricks | whatsapp hidden featurs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *