Whatsapp Tricks

whatsapp shortcut hidden trick any text widget

whatsapp shortcut hidden trick any text widget

 

Hello friends welcome to telugu tech pro website friends in this article we are going to learn about whatsapp shortcut hidden trick any text widget

 

 

whatsapp shortcut hidden trick any text widget :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర గనక మొబైల్ ఉన్నట్లయితే అందులో తప్పకుండా వాట్సాప్ అయితే ఉండే ఉంటుంది.
  • మీరు వాట్సాప్ ని ఎప్పుడైనా సరే ఓపెన్ చేయాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటిలో వాట్స్అప్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటారు అన్నమాట.
  • ఒక్క రోజులో కొంత మనం చూసినట్లయితే చాలా మెసేజెస్ అయితే వాట్సాప్ లో రావడం జరుగుతుంది అందుకే మన ప్రతిసారి వాట్సప్ కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా మనం చాలా సులభంగా మన మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో మన పేరుతో ఒక సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
  • అవును ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా మీ పేరు పైన చేసినట్లయితే మీరు వాట్సాప్ ని సెలెక్ట్ చేసినట్లయితే వాట్సప్ ఓపెన్ అయిపోతుంది.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ అంతే కాకుండా మీరు వేరే అప్లికేషన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇంక వేరే ఏదైనా మీరు ఓపెన్ కావాలి అనుకునే దాన్ని కూడా ఒకేలా సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
  • సింపుల్ గా మీరు మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో ఏ పేరు అయితే సెట్టింగ్ చేసుకుంటారు ఆ పేరుతో ఆ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మన నా పేరు పైన ప్రెస్ చేసిన ప్రతిసారి మనకు ఆప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దానికి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఉంటాయి.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ని ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి .
  • మీకు ఏం కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి SIMPLE TEXT WIDGET ANY TEXT అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది .
  • మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ని మీ మొబైల్ లో ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు అప్లికేషన్ ఇప్పటివరకు చాలామంది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తున్నారు మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

download instagram reels video without watermark

how to send whatsapp message with toppy application

increase instagram followers with infollow website

 

 

After download the application :

  • మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయకముందే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఎక్కడో ఒక చోట నొప్పి ఉన్నట్లయితే మీ మొబైల్లో Widget అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది.
  • మీరు దాన్ని ఎక్కడ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట మీరు మీ మొబైల్ యొక్క హోమ్ థియేటర్ సెట్టింగ్ చేసుకుంటే మీకు కొంచెం ఫ్రీ గా అయితే ఉంటుంది.
  • ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో అయితే కనిపించాలి అనుకుంటున్నారో ఆ పేరుని అక్కడ టైప్ చేయాలి.
  • అలాగే ఆ పేరుకు సంబంధించిన కలర్ కానీ ఆ పేరుకు సంబంధించిన సైడ్ కానీ అవన్నీ మీరు ఎక్కడినుంచి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు.

 

 

 

 

Settings in the application :

  • సెట్టింగ్ చేసుకున్న తర్వాత సింపులే అప్లికేషన్ ని క్లోజ్ చేసి బయటకు వచ్చేయండి మీరు ప్రతిసారి మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో ఉన్న పేరు మీద ప్రెస్ చేస్తే గాని మీరు అక్కడ ఏ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు.
  • అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ ముందు కానీ మీ ఇంట్లో వాళ్లు ముందు గాని మీరు ఈ విధంగా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేశారు.
  • అంటే వాళ్ళు కూడా కంపల్సరిగా shock అయితే అయిపోతది అన్న మాట ఎందుకంటే ఇటువంటి సెట్టింగ్ కూడా ఉంటుందని ఎవరికి తెలియదు .
  • వాళ్ల ముందు ఈ విధంగా యూస్ చేశారంటే మిమ్మల్ని కూడా అడుగుతాడు సో ఇంటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కింద నుండి వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

App info :
Version 3.2
Updated on 5 Feb 2017
Downloads 100,000+ downloads
Download size 2.41 MB
In-app purchases F20.00 F50.00 peritem
Offered by Zombomob
Released on 2 Nov 2014

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

whatsapp shortcut hidden trick any text widget

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *