best application for whatsapp status maker download free
Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about best application for whatsapp status maker download free so lets get start………….
How to send application :
- ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఎప్పుడైనా ఏదైనా ఒక అప్లికేషన్ ని సెట్ చేయవలసిన అవసరం వచ్చి ఉండవచ్చు.
- మీరు సెండ్ చేసే వ్యక్తి మీ పక్కనే ఉన్నట్లయితే మీరు సులభంగా షేర్ ఇట్ లో కానీ బ్లూటూత్ లో కానీ సెండ్ చేస్తారు .
- ఒకవేళ మీ ఫ్రెండు వేరే ఎక్కడైనా దూరంగా ఉంది మిమ్మల్ని ఆప్లికేషన్ సెండ్ చేయమని అడిగితే అప్పుడు మీరు సెండ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
- మీరు వాట్సాప్ లో అప్లికేషన్ని సెండ్ చేద్దామని చూసినా కూడా మీరు సెండ్ చేయలేక పోతారు అందుకే ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు ఒక చిన్న అప్లికేషన్ని మీ ముందుకు తీసుకు వచ్చాను.
- ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే మీ మొబైల్ లోని ఏ అప్లికేషన్ని అయినా మీరు దీని ద్వారా వాట్సాప్ లో సెండ్ చేయవచ్చు. అలాగే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ backup కూడా తీసుకోవచ్చు.
If you download that application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్లో ని స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది కావచ్చు అలాగే మీ మొబైల్ కూడా స్లో అయిపోతుంది కావచ్చు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
- ఎందుకంటే ఈ అప్లికేషన్ కేవలం 109kb మాత్రమే ఉంటుంది అంటే దగ్గర దగ్గర మీ మొబైల్ లో ని ఒక ఫోటో సైజ్ అంతమాత్రమే .
- సో ఫ్రెండ్స్ మీ మొబైల్లో అప్లికేషన్ ఒకసారి ఇన్స్టాల్ చేసి పట్టుకున్నారంటే ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్ సెండ్ చేయవలసి వస్తే దీనిద్వారా మీరు వాట్సాప్ లో సెండ్ చేసుకోవచ్చు..
- ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
- ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో APK EXPORT (BACKUP & SHARE ) అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 109kb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 mar 2019 రోజున చేయడం జరిగింది.
CHECKOUT OUR SOME MORE ARTICLES :
how to change voicemod with voice changer
how to hide photos and videos in our mobile
Amazing mobile lock app free download
Do edit with online photo editor with your mobile
best launcher for android mobile users download free
amazing app lock for android mobiles
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
- ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.
How to use this application :
- ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మొత్తం మొత్తం ఒకసారి మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ ఒకసారి స్కానింగ్ చేసుకుంటుంది .
- తర్వాత వాటన్నింటిని ఒక వరుస క్రమంలో మీ హోం స్క్రీన్ లోని చూపిస్తుంది ఇప్పుడు మీరు అందులో నుండి ఏదైనా అప్లికేషన్ని ఎవరికైనా వాట్సప్ ద్వారా పంపించాలి అనుకుంటే మీరు ఏ అప్లికేషన్ని అయితే పంపాలి అనుకుంటున్నారు.
- ఆప్లికేషన్ మీద ఒక సారి నొక్కి పట్టుకొండి ఇప్పుడు మీకు పైన కుడి వైపు ఒక శేరు బటన్ కనిపిస్తుంది.
- దాని మీద ప్రైస్ చేయగానే మీ మొబైల్ లో ఉన్న సోషల్ మీడియా కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మీరు ఎందరో నుండి కావాలంటే అందులో నుండి ఆ అప్లికేషన్ ని షేర్ చేసుకోవచ్చు.
- ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ ఒక backup లాగా కూడా మీరు వాడుకోవచ్చు.
Info :
Version : 3.2.4
Updated on : 26 mar 2018
Downloads : 100000+ downloads
Download size : 109kb
Offered by : Area 51 bis
Released on : 21 mar 2015
permission : Storage.
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..