best whatsapp status making app in this year

0
1047

best whatsapp status making app in this year

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about best whatsapp status making app in this year

 

 

best whatsapp status making app in this year :

  • ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరీ గా ఉంటుంది వాట్సప్ కూడా యూస్ చేస్తూ ఉంటారు వాట్సప్ యూస్ చేసే వాళ్ళు తప్పకుండా వాళ్ల యొక్క వాట్సాప్ లో స్టేటస్ ని డైలీ అప్ డేట్ చేస్తూ ఉంటారు.
  • సో ఇప్పుడు అయితే మనకు నవరాత్రి నడుస్తుంది ఫ్రెండ్స్ దానికోసం చాలా మంది చాలా రకాల స్టేటస్ లో అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు కాకపోతే మంచి స్టేటస్ లు ఎక్కడ దొరకవు.
  • నేను ఈరోజు ఈ బ్లాగ్ లో దేని గురించి చెప్పబోతున్నాను అంటే మీరు మీ ఫోటో ద్వారా అంటే మీ ఫోటో ని ఉపయోగించి చాలా మంచి నవరాత్రి కి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ ని తయారు చేయ గలరు.
  • దాని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు కేవలం ఐదు నిమిషాలలో మీరు ఇటువంటి స్టేటస్ ని తయారు చేయగలరు .
  • మీరు ఇటువంటి స్టేటస్ ని తయారు చేసి ఈ నవరాత్రి టైంలో కానీ లేదా మీరు తర్వాత కూడా ఇటువంటి స్టేటస్ ని మీ వాట్సాప్ లో గాని లేదా ఫేస్ బుక్ లో కానీ లేదా ఇంస్టాగ్రామ్ లో కానీ స్టేటస్ లాగా మీరు అప్డేట్ చేసి పట్టుకున్నారంటే మీ ఫ్రెండ్స్ చూస్తే కంపల్సరిగా షాక్ అయిపోతారు

 

 

We need any application ?

  • కానీ ఫ్రెండ్స్ మీరు ఇటువంటి స్టేటస్ ని ఈ విధంగా ఐదు నిమిషాలలో తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు అప్లికేషన్స్ని ఉపయోగించవలసి ఉంటుంది.
  • ఆ రెండు రకాల అప్లికేషన్కు సంబంధించిన వివరాలు మీకు ఈ బ్లాగులో నేను వివరిస్తాను అలాగే ఆ రెండు రకాల అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా మీకు కింద ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి వెళ్లే అప్లికేషన్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు ఒకసారి 2 అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా సరే తర్వాత కానీ లేదా కానీ దేనికి సంబంధించిన స్టేటస్ని కావాలంటే ఆ స్టేటస్ ని మీరు కేవలం ఐదు ఆరు నిమిషాల లో తయారు చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోగలరు.
  • సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కావచ్చు ఈ రెండు అప్లికేషన్స్ ఏంటి వాటిని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అందులో ఎటువంటి సెట్టింగ్ చేసుకోవాలి.
  • ఏ విధంగా వాడాలి అని మీకు చాలా రకాల అనుమానాలు ఉండవచ్చు సంబంధించిన వివరాలు నేను కింద ఇచ్చాను మీరు అక్కడ నుంచి చదువుకోవచ్చు ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని అయితే మొదట డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో M BIT MUSIC PRACTICLE .LY VIDEO STATUS MAKER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 22.7 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 27 SEP 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని ఒక రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
  • మీరు వాటికి పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత మీకు అప్లికేషన్ మళ్ళీ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు ఈ కింద కనిపించే చాలా రకాల క్యాటగిరి మీకు ఈ అప్లికేషన్లో కనిపిస్తాయి.
  • 1. New
    2. Popular
    3. navarathri
    4. Love
    5. whish
    6. sad
    7. telugu
    8. tamil
    9. friendship
    10. festival మనకు ఈ విధంగా చాలా రకాల కేటగిరీలో కనిపిస్తూ ఉంటాయి .
  • మీరు ఇందులో మీకు నచ్చిన కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వీడియోని తయారు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒక కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఒక రకానికి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ మీకు ఎందులో కనిపిస్తూ ఉంటుంది.

 

 

 CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best app forever to your android mobile

how to increase mobile speacker volume

increase tiktok videos hearts with small application

how to see others call list in our mobile NEW TRICK

how to increase tiktok views followers hearts

set your whatsapp keyboard like a pro

 

 

How to make a whatsapp status :

  • ఫ్రెండ్ మీరు ఏదైనా కాటగిరీ లోకి వెళ్లి మీరు ఏదైనా స్టేటస్ ని తయారు చేసుకోవాలి అని మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు ఆ ఫోటో ని ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మనకు పిక్స్ ఆర్ట్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది మీరు అందులోకి వెళ్లి మీకు నచ్చిన విధంగా మీరు ఫోటో ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • మీకు అదే విధంగా ఫోటోలు ఏదైనా పిఎన్జి ని తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు మీ ఫోటో ని రిమూవ్ బిజీ అని ఒక వెబ్ సైట్ లోకి వెళ్ళి అందులో మీ ఫోటో ని వేసినట్టయితే అది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
  • మీరు తర్వాత అలాగే మీరు ఏదైనా వేరే ఫోటో ని కలిపి ఒక మంచి ఫోటో ని తయారు చేయగలుగుతారు ఆఫ్ ఫోటో ని తీసుకొని వచ్చి మీరు ఈ అప్లికేషన్లో వేసిన తర్వాత ఆ ఫోటో కి సంబంధించిన మ్యూజిక్ ని కూడా మీరు ఇవ్వవచ్చు.
  • దానికి సంబంధించిన ఆప్షన్ కూడా మీకు అక్కడ కింద కనిపిస్తుంది అందులో మీకు చాలా రకాల మ్యూజిక్స్ ఉంటాయి మీకు సినిమా పాటలు కావాలి అనుకుంటే ఆ సినిమా పాటలకు సంబంధించిన పాటలు కూడా ఇందులో ఉంటాయి.

 

 

If you use this app :

  • మొత్తం సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ వీడియోని ప్లే చేసి చూడండి మీకు నచ్చినట్టయితే మీకు కింద సేవ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ఆటోమేటిగ్గా మీకు గాలిలోకి సేవ్ అయిపోతుంది మీకు సేవ్ అయిన వెంటనే మీకు అక్కడ మీరు ఫేస్బుక్ వాట్సప్ లేకపోతే ఇంస్టాగ్రామ్ ఎక్కడైనా షేర్ చేసుకోవాలి .
  • అని వాటికి సంబంధించిన ఆప్షన్లు కూడా చూపిస్తుంది మీరు కావాలనుకుంటే మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు.
  • లేదా మీరు మీకు నచ్చిన అప్లికేషన్ లోకి వెళ్లి అక్కడ స్టేటస్ లాగా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 2.1
Updated on. 27 Sep 2019
Downloads : 1,000,000+ downloads
Offered by : 18Plus Video
Released on : 28 Jul 2019
App permissions :
1. Storage :
modify or delete the contents of your 2. SD card :
read the contents of your SD card
3. Other :
have full network access
prevent phone from sleeping
receive data from Internet
Play Install Referrer API
view network connections
view Wi-Fi connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best whatsapp status making app in this year

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here