APP REVIEWS

how to download whatsapp status videos free

how to download whatsapp status videos free

Hello friends welcome to tech in telugu website. Friends in this blog we are going to learn about learn about how to download whatsapp status videos free

 

Kinemaster :

  • ఫ్రెండ్స్ ఈ kinemaster అంటే ఒక వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ దీని ద్వారా ఇట్లాంటి వీడియో నైనా సరే మీకు నచ్చిన ratio లో ఎడిటింగ్ చేసుకోవచ్చు .
  • అలాగే ఏ వీడియో లో అయినా సరే మీరు ఏదైనా ఫోటోను కానీ లేదా ఏదైనా వీడియో ని కూడా మీరు కావాలి అంటే ఇందులో ఆడ్ చేసుకోవచ్చు.
  • అలాగే ఏ వీడియో యొక్క మ్యూజిక్ అయినా తీసివేయవచ్చు కావాలంటే మీకు నచ్చిన మ్యూజిక్ ని ఆడ్ కూడా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఇందులో చాలా రకాల ఎఫెక్ట్స్ని వాడి ఏ వీడియోని అయినా సరే మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు .

 

DOWNLOAD THE KINEMASTER HERE

 

  • ఈ అప్లికేషన్ చాలామందికి వాడడానికి కూడా సులభంగా ఉంటుంది మీకు అప్లికేషన్ గురించి ఏం తెలియకుండా సరే మీరు ఇందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో ఒక వాటర్ మార్కు కూడా ఉంటుంది మీరు దాన్ని తీసివేయాలి అనుకుంటే దానికి సంబంధించిన చాలా రకాల అప్లికేషనులు మీకు ప్లే స్టోర్ లో దొరుకుతాయి.
  • లేకపోతే మీరు ఈ అప్లికేషన్ కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు అయితే ఆ వాటర్ మార్కు కూడా వెళ్లి పోతుంది లేకపోతే మీకు చాలా రకాల ఇతర కైండ్ మాస్టర్ అప్లికేషన్లు కూడా దొరుకుతాయి .
  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు మీ మొబైల్ లో ఇంకా టైం మాస్టర్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే నేను ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు కింద లింక్ ఇస్తాను మీరు అక్కడి నుండి download చేసుకోవచ్చు.

 

photo :

  • ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వీడియోలు చూసిన ఫోటో చాలా బాగా ఉంటుంది మీకు ఆ ఫోటో నచ్చి మీరు కూడా అదే ఫోటో తోటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియో చేయాలి అనుకుంటే ఆ ఫోటో కి సంబంధించిన లింకు నేను కింద ఇస్తాను .
  • మీరు అక్కడి నుండి download చేసుకోవచ్చు మీరు దానికి బదులు కావాలి అంటే మీ ఫోటోతో కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
  • లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో లేదా మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో పోతే మీ తల్లిదండ్రుల ఫోటో అ మీ పిల్లల ఫోటో ఈ ఫోటో కావాలి అంటే ఆ ఫోటో ని మీరు ఉపయోగించి నేను ఇంత ముందుకు వీడియోలో చెప్పిన విధంగా చిన్న whatsapp status వీడియోని తయారు చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ వీడియో మీకు చాలా సులభంగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే వీడియో కింద కామెంట్ చేయండి ఎప్పుడైతే మీకు ఆ ఫోటో నచ్చినట్లైతే దాని డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

DOWNLOAD THE PHOTO HERE

CHECKOUT OUR SOME MORE ARTICLES :

faceapp error solved with a small trick

How to girlfriend call history new trick

popular #hashtags for tik tok tags videos

answer all your calling website without touching the screen

how to increase tik tok likes and followers

best app lock for android mobile users 

 

red dot :

  • ఫ్రెండ్స్ మీరు వీడియో ఎడిటింగ్ లో చూసినట్లయితే నేను మధ్యలో ఒకసారి రెడ్ కలర్ సంబంధించిన ఒక చుక్క పెట్టాను అది కూడా వీడియోలో వస్తూపోతూ ఉంటుంది.
  • దాని వల్ల కూడా వీడియోకి చాలా అందం వచ్చింది మీరు కూడా ఆ రెడ్ లైట్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిటింగ్ చేయబోయే వీడియోలో వాడాలి అనుకుంటే దానికి సంబంధించిన లింకు కూడా నేను మీకు కింద ఇచ్చాను.
  • మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు ఎటువంటి చుక్కల కి సంబంధించిన చాలా రకాల వెబ్ సైట్ లో మీకు దొరుకుతాయి అందులో నుండి download చేసుకోవచ్చు.
  • లేకపోతే మీకు ఇదే నచ్చినట్టయితే దీన్ని ఈ కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి నేను వీడియోలో చెప్పిన విధంగా యూస్ చేయండి.
  • మీకు కావాలంటే దాని సైజు పెద్దగా కూడా పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న కూడా పెట్టుకోవచ్చు దాన్ని అటు ఇటు కూడా చేయవచ్చు.
  • మీరు ఎక్కడ సెట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ సెట్ చేసుకోండి మీ వాట్సాప్ స్టేటస్ ని కూడా అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తయారు చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే కింద లింకు ద్వారా మీరు ఆ డాట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

DOWNLOAD RED DOT HERE

Rain effect :

  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నిటికంటే పోగా ఈ వీడియోకి అందాన్నిచ్చింది ఏంటి అంటే రైన్ ఎఫెక్ట్ చూసినట్టయితే వీడియో నడుస్తున్నప్పుడు మనకు కొన్ని రెయిన్ ఎఫెక్ట్ కి సంబంధించిన సింబల్స్ కిందికి మీదికి వస్తూ పోతూ ఉంటాయి.
  • దీనివల్ల వీడియో చూడడానికి కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఎఫెక్ట్ నచ్చి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిటింగ్ చేయబోయే వీడియోలో వాడాలి అనుకుంటే దానికి సంబంధించిన లింకు కూడా నేను మీకు కింద ఇచ్చాను.
  • మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇటువంటి ఎఫెక్ట్స్ కి సంబంధించిన చాలా రకాల వెబ్ సైట్స్ దొరుకుతాయి అక్కడి నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • మీకు ఇదే ఎఫెక్ట్ నచ్చి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే లింక్ కింద ఇచ్చాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

RAIN EFFECT DOWNLOAD HERE

Love symbols :

  • ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వీడియోలో చూసినట్టయితే నేను హార్ట్ సింబల్ కి సంబంధించిన ఆ అమ్మాయి ఒక తలపైన కిరీటం లాగా సెట్టింగ్ చేశాను .
  • వాడుకోవాలి అనుకుంటే ఆ ఫోటో కోసం మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు దానికి సంబంధించిన లింకు కూడా నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుండి download చేసుకోవచ్చు.
  • మీ గర్ల్ ఫ్రెండ్ ఒక ఫోటో ఎడిటింగ్ చేసినట్టయితే తన తల మీద కూడా కిరీటం లాగా ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • మీకు నచ్చినట్టయితే దాన్ని వస్తూ పోతూ సెట్టింగ్ చేయండి లేకపోతే ఒకే విధంగా కాని స్టెంట్ గా ఉండేలా కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు చాలా దొరుకుతాయి మీకు ఒకవేళ ఇదే కావాలి అంటే మాత్రం దానికి సంబంధించిన లింకు కూడా నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని whatsapp status ని అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తయారు చేసుకోవచ్చు.

 

DOWNLOAD LOVE SYMBOLS HERE

Finally :

  • ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా చూసినట్టయితే నేను వీడియోలో యూస్ చేసిన ప్రతి ఒక్క ఐటం మీకు పైన దొరుకుతుంది .
  • మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ కంటే ఎక్కువ టైం తీసుకొని తయారు చేశారు అంటే నాకంటే బాగా తయారు చేయగలుగుతారు.
  • తర్వాత దాన్ని మీరు వాట్సాప్ స్టేటస్ లాగా లేకపోతే ఈ ప్రోగ్రాం స్టేటస్ అలాగా అలాగే ఫేస్బుక్ స్టేటస్ లాగా ఎలా కావాలంటే అలా మీరు దాన్ని వాడుకోవచ్చు.
  • మీ ఫ్రెండ్స్ గనుక దీన్ని చూశారంటే మీరు తయారు చేశారని వారు నంబర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని దాన్ని విధంగా ఉంటుంది అన్నమాట.
  • ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పిన ఏ పార్టీ కూడా మీరు మిస్ కాకుండా నేను చేసిన విధంగానే చేయండి .
  • ఒక వేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి ఈ ఒక ఐటం మాత్రమే ఇక్కడ ఇచ్చాను మీరు దేని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిమిషాలు గనక మీరు కూర్చున్నారు అంటే చేయగలరు whatsapp status.

 

If you like this article :

  • సో ఫ్రెండ్స్ ఈ చిన్న బ్లాక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అంటే మీకు అయితే వీటికి సంబంధించిన ఫోటోలు కావచ్చు లింకులు కావచ్చు.
  • మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటే పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్లకి నచ్చినట్టుగా ఏదైనా వాట్సాప్ స్టేటస్ గాని లేకపోతే ఫేస్బుక్ స్టేటస్ గాని తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
  • friends అలాగే మీరు ఇంతకు ముందు చూసిన వీడియో కాలింగ్ కూడా వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు వీడియో తయారు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేయ గలరు వీడియోలు చూస్తూ సో ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు ఈ బ్లాగులో థాంక్యూ ఫర్ రీడింగ్ టేక్ కేర్ బై బాయ్.

 

how to download whatsapp status videos free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *