Whatsapp Tricks

whatsapp super tricks you must know

whatsapp super tricks you must know

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start whatsapp super tricks you must know

 

 

ఫ్రెండ్స్ వాట్సప్ అనేది ఈ మధ్యకాలంలో చాలా సాధారణ విషయం అయిపోయింది మీరు గనుక చూసినట్టయితే వాట్సాప్ మీరు యూస్ చేస్తారు నేను యూస్ చేస్తాను అలాగే చాలా మంది యూస్ చేస్తారు కానీ చాలామందికి వాట్సాప్ యొక్క కొన్ని సెట్టింగ్స్ అలాగే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మాత్రం తెలియదు ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో నేను మీకు వాట్సాప్ కి సంబంధించిన 5 tricks గురించి చెప్తాను నాకు తెలిసి ఈ ట్రిక్స్ చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. అవేంటంటే
1. text to emoji
2. repeat text
3. blank message
4. direct chat
5. status saver

 

 

సో ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న 5 tricks లో మీకు తెలియని tricks కూడా ఉన్నాయి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ 5 tricks గురించి తెలుసుకుందాం కానీ ఫ్రెండ్స్ దానికంటే ముందు మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది తర్వాత అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీరు నేను పైన చెప్పిన 5 tricks ని యూస్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్సు ముందు గనుక మీరు ఈ ట్రిక్స్ ని వాడాలంటే వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు మిమ్మల్ని కూడా అడుగుతారు మీ ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొదలు మీరు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ అయితే download చేసుకోండి.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో smart tools for what’s app అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 april 2019 రోజున చేయడం జరిగింది.

 

 

application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అవుతుంది.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు allow smart tool for What’s app to access photos , media and files on your device ? చూపించి మిమ్మల్ని Allow అడుగుతుంది దీనికి మీరు Allow ఇచ్చేయండి. ఇప్పుడు అప్లికేషన్ కొంచెం లోడ్ తీసుకొని ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు 5 options కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. Text to Emoji
2. Text Repeater
3. Blank text
4. Direct Message whatsapp hidden secrets | Latest whatsapp Tricks
5. Status Saver ఇందులో మీరు మొదట Text to Emoji పైన ప్రెస్ చేయండి . ఇప్పుడు మీకు Enter your text అని కనిపిస్తుంది అక్కడ మీరు ఏ word అయితే emoji రూపంలో కావాలి అనుకుంటున్నారో ఆ word టైప్ చేయండి తర్వాత. Enter only Emoji here ప్లేస్ లో మీకు నచ్చిన ఒక emoji మీ select చేసుకోండి తర్వాత మీకు కింద కనిపిస్తున్న. convert button పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు emojis తో తయారుచేసి మీరు ఇంత ముందు టైప్ చేసిన word వస్తుంది దానిని మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుండే copy చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ pest చేసుకోవచ్చు అలాగే మీకు కింద కనిపిస్తున్న Share button పైన press చేసి ఈ word ni మీరు ఎక్కడ కావాలి అంటే అక్కడ share చేసుకోవచ్చు.

 

 

ఫ్రెండ్స్ అలాగే మన రెండవ option కనుక చూసుకున్నట్లయితే text Repeater దీని ద్వారా మీరు ఏదైనా ఒక word నీ 1000 times వరకు క్రియేట్ చేయవచ్చు అది ఎలా అంటే మీకు ఇప్పుడు కనిపిస్తున్న text repeater పైన ప్రెస్ చేయండి తర్వాత మీకు text for repeat అనే place లో మీరు ఏ word అయితే ఎన్నిసార్లు repeat చేయాలి అనుకుంటున్నారో అది కింద numbers to repeat పైన ప్రెస్ చేసి select చేసుకోవాలి తర్వాత కింద కనిపిస్తున్న repeat పైన press చేయండి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న. word ఎన్నిసార్లు అయితే select చేసుకున్నారో అన్నిసార్లు వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే కిందకు వెళ్లి అక్కడ నుండి కాపీ చేసుకొని నీకు నచ్చిన దగ్గర పేస్ట్ చేసుకోవచ్చు లేక పోతే పక్కన కనిపిస్తున్న షేర్ బటన్ పైన ప్రెస్ చేసి వాట్సాప్ లోగాని ఫేస్బుక్లో గాని నీకు నచ్చిన దగ్గర షేర్ చేసుకోవచ్చు.

 

 

 

 

అలాగే మూడవది blank message మీరు గనుక వాట్సాప్ లో చూసినట్లయితే ఎవరికైనా కాళీ మెసేజ్ పంపాలంటే ఒక చిన్న dot అయినా పెట్టాల్సి ఉంటుంది కానీ మీరు ఇక్కడ నుండి ఎవరికైనా కాళీ మెసేజ్ కూడా పంపవచ్చు ఒకటి మాత్రమే కాదు మీరు కావాలంటే 5,20,50,100 వరకు కూడా పంపొచ్చు , ఫ్రెండ్స్ అలాగే నాలుగవది direct message అంటే మీ వాట్సాప్ లో చూసినట్లయితే ఎవరికైనా కొత్తవారికి మెసేజ్ చేయాలంటే వాళ్ల నెంబర్ సేవ్ చేసుకోవలసి వస్తుంది కానీ మీరు ఇక్కడ నుండి వాళ్ల నెంబర్ సేవ్ చేసుకోకున్నా కూడా మీరు పంపాలా అనుకునే మెసేజ్ పంపవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఐదవది Status saver దీని ద్వారా మీరు మీ వాట్సాప్ లో కనిపించే ఎవరి స్టేటస్ అయినా కూడా తీసుకోవచ్చు తర్వాత మీ వాట్సాప్ లో స్టేటస్ లాగా పెట్టుకోవచ్చు.

 

 

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

download the application here

whatsapp super tricks you must know

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *