APP REVIEWS

how to change whatsapp tones in mobile free

how to change whatsapp tones in mobile free

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a how to change whatsapp tones in mobile free so lets get start………….

 

how to change whatsapp tones in mobile free :

  • Friends ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ లేని వారు ఎవరు ఉండరు. అలాగే ఆండ్రాయిడ్ ఉన్న ప్రతి మొబైల్ లో వాట్సాప్ అయితే కంపల్సరీ గా ఉంటుంది.
  • కానీ ఫ్రెండ్స్ అందరి వాట్సాప్ లో మీరు చూసినట్టయితే ఎప్పుడు మెసేజ్ వచ్చినా కూడా మనకు ఒక నోటిఫికేషన్ అనేది ఒకే రకంగా ఉంటుంది .
  • ఒకవేళ మీకు వాట్సాప్ లో రోజు ఒక రోజులో చాలా మెసేజెస్ వస్తున్నట్టయితే మీరు అది ఒక టోన్ విని విని చాలా బోరింగ్ గా ఉంటుంది.
  •  అందుకే నేను మీకు ఈ రోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో మీకు 600 రకాల టోన్స్ అని ఉంటాయి .
  • ఇందులో మీకు నచ్చినట్టు మీరు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పటినుండి మీరు మీ మొబైల్ లో వచ్చే నోటిఫికేషన్ టోన్స్ ని ఇలా రకరకాలుగా వినవచ్చు మీకు నచ్చినట్టు పెట్టుకొని.

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ అప్లికేషన్లో మీకు కేటగిరీల వారీగా టోన్స్ అనేవి ఉంటాయి .
  • అందులో కి వెళ్లి మీరు ఒక దానిని విని మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అప్లికేషన్ మీరు ఈ విధంగా ఒక సారి పెట్టినట్లైతే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మీకు మెసేజ్ కనుక వచ్చినట్లైతే వల్ల సౌండ్ విన్నప్పుడు షాక్ అయిపోతారు అన్న మాట .
  • ఈ సౌండ్ నీకు ఎక్కడ దొరికింది ఎక్కడినుంచి పెట్టుకున్నామని మిమ్మల్ని కూడా అడుగుతారు అప్పుడు వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పడానికి చాలా బాగుంటుంది .
  • సో ఫ్రెండ్స్ ఇదంతా విన్న తర్వాత మీకు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనిపిస్తుంది కావచ్చు మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అలాగే సెట్టింగ్స్ తర్వాత అప్లికేషన్ ఎలా వాడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కావచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను మీకు కింద బ్లాగు లో ఇచ్చాను.
  • మీరు అక్కడి నుండి చదివి నేను చెప్పిన విధంగా చేయవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SUNDS FOR WHATSAPP – THE BEST RINGTONEA అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 12 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 JULY 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application ?

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు we use it share precise device location data to provide you the functionality and relevant ads as described in our privacy policy by continuing to use this app you have agreed to the terms in our privacy policy you can change at any time setting on your device అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న ok i understand మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు ఈ కింద కనిపించే అన్ని రకాల క్యాటగిరీలు మీకు కనిపిస్తాయి.

Categories :
New sound
Favourite sounds
Gamers sounds
Which style sounds
Electric sounds
funny sounds
Alarm sounds
Animals sounds
Babies sounds
Beep sounds
Bells sounds
Christmas sounds
Halloween sounds
Instruments sounds
Motorsounds
Nature sounds
Skyfy sounds
Unpleasant sounds
Download WhatsApp
ఈ విధంగా మీకు పైన కనిపించే కేటగిరీలో అన్నీ కనిపిస్తాయి ఇందులో కనుక మీరు ఒక కేటగిరీలోకి వెళ్ళినట్లయితే అందులో చాలా రకాల టోన్స్ మీకు ఉంటాయి అందులో నుండి మీకు నచ్చినట్టు మీరు విని మీకు నచ్చినట్టు వాట్సాప్ లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు .

ఫ్రెండ్స్ మీరు ఏదైనా కాటగిరీ లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చినట్టు on విన్న తర్వాత మీరు దాన్ని వాట్సప్ సెట్టింగ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మీరు అయితే వింటున్నారో దానికి పైన మీకు ఒక మొబైల్ సింబల్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
Ringtone
Notification
Alarm
Sher
Download
ఇందులో ఇప్పుడు మీరు నోటిఫికేషన్ బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు Allow sounds for WhatsApp to access photos media and files on your device అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow పటం మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ ఒక చిన్న పర్మిషన్ అడుగుతోంది దానికి కూడా ఓకే ఇచ్చి వెనక్కి వచ్చి చేయండి ఫ్రెండ్స్ తర్వాత మళ్లీ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ బటన్ మీద ప్రెస్ చేశారంటే.

 

 

ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు మళ్లీ వాట్సాప్ నోటిఫికేషన్ బటన్ మీద ప్రెస్ చేశారంటే loving sounds for WhatsApp if you are enjoying sounds for WhatsApp take a time for review please it’s very important for continue working for our house don’t forget we are a young team అని చూపిస్తుంది ఇంటర్ ఫ్రెండ్స్ ఇప్పుడేం చేయాలి మీ మొబైల్ యొక్క వాట్సప్ నోటిఫికేషన్ sounds అంటే చేంజ్ అయిపోతాయి ఈ విధంగా చేసినట్టయితే మీకు ఎప్పుడు మెసేజ్ వచ్చినా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న వారు మాత్రమే మీకు వినిపిస్తుంది వినడానికి చాలా కూల్ గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోతారు

ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ అప్లికేషన్లో ఏమన్నా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎడమ వైపు భాగంలో కనిపిస్తున్న 3 గీతల మీద press చేశారంటే కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
Premium user
Explore sounds
Rate US
Share app
Visit us
Privacy policy
ఇందులో మీరు ఏం సెట్టింగ్ చేసుకోవాలనుకున్న కూడా మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అలాగే ఇందులో ప్రీమియం వర్షం కూడా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు లేకపోతే అప్లికేషన్ని అలాగే నార్మల్గా కూడా వాడుకోవచ్చు

Info :
Version : 2.0.2.3
Updated on : 13 july 2019
Downloads : 5000000+ downloads
In app purchases : 180 rupees
Offered by : Images of Studio emoji stickers ringtones Dev
Release deed on : 14 october 2016
Permissions : Storage , other

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

how to change whatsapp tones in mobile free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *