how to send more messages with click in whatsapp tricks

0
744

how to send more messages with click in whatsapp tricks

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to send more messages with click in whatsapp tricks so lets get start………

 

how to send more messages with click in whatsapp :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఉన్నాయి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు మొబైల్లో వాట్స్అప్ అయితే కంపల్సరీ గా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఒక రోజు మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల మెసేజ్లు మనకు వస్తూ ఉంటాయి అలాగే ఎన్నో మెసేజ్ సెండ్ చేస్తే కూడా ఉంటాను .
  • కానీ ఇదే వాట్సాప్ లో మీకు తెలియని ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ ఆర్ trick గురించి మనం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం ఏంటి అంటే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ని ఆట పట్టించడానికి మీరు ఒకేసారి ఒక వంద లేదా 1000 ఒక లక్ష మెసేజ్ ల వరకు కూడా మీరు పంపించవచ్చు .
  • అది కూడా ఒక్క క్లిక్ తో మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే కంపల్సరీ కాకపోతే ఆ తర్వాత మీ దగ్గర వచ్చింది కాళ్లు పట్టుకుంటా ఫ్రెండ్స్ మెసేజ్ పంపడం ఆపమని కానీ మీరు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు కేవలం ఒక క్లిక్ మాత్రమే చేయాలి.

 

We need any application :

  • కానీ ఫ్రెండ్స్ దీనికోసం మీరు అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు కొంచెం సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అంటే మీరు ఒకసారి సెట్టింగ్ చేసుకుని వదిలేసారు అంటే మీరు మళ్లీ ఆ పని ఎంతవరకు వాటంతట అవే మెసేజ్లు పెడుతూనే ఉంటాయి .
  • మీ ఫ్రెండ్ మాత్రం కంపల్సరి చేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు దీన్ని ఆపివేయాలి అనుకుంటే దానికి సంబంధించిన అక్కడే ఉంటుంది ..
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారా అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ తీసుకోవాలి డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి .
  • అని దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఈ బ్లాగ్ లో నేను కింద ఇచ్చాను మీరు ఎక్కడి నుంచి ఎలా చదువుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Auto clicker automatic tap అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.7 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 31 may 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత మీకు Accessibility service This app needs the activation of an Accessibility service to can work. Please tap on OK, then choose Auto Clicker in the list and active the service. అని చూపిస్తోంది .
  • ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు వెంటనే ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది ఇందులో మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది.
  • మీరు మన అప్లికేషన్ ఎక్కడుందో వెతికి దాని పక్కన ఆ పని బటన్ ను ప్రెస్ చేసి దాన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. your mobile speaks whatsapp massage free
  2. mobile game all pubg sounds download here free
  3. amazing best launcher for your mobile FREE
  4. mobile best application forever MUST TRY THIS APK
  5. amazing android launcher free in 2019
  6. vinayaka chavithi photo editing with pics art free

 

Usage of application :

దాని కోసం మీరు ఈ కింద కనిపించే వాటికి This app needs the following permissions: Observe your actions: This is a requirement for all Accessibility services. Perform gestures: To perform automated click gestures. Please be assured that Auto Clicker will not collect any personal information. permission ఇవ్వవలసి ఉంటుంది మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు సింపుల్ గా వెనక్కి వచ్చేయండి. తర్వాత మీ పోయి కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
SINGLE TARGET MODE
Settings whatsapp tricks
Instructions
ENABLE
MULTI TARGETS MODE
Settings
Instructions
Manage configurations
ENABLE
ఇందులో మీరు రెండవ దానిని సెలెక్ట్ చేసుకోండి.

 

Send multiple messages :

  • అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్ ఒక స్క్రీన్ మీద ఒక బార్ రావడం జరుగుతుంది అందులో మీకు ఒక ప్లస్ బటన్ ఒక మైనస్ అలాగే ఒక ప్లే అవ్వడం ఈ విధంగా మీకు మూడు నాలుగు రకాల పండ్లు కనిపిస్తాయి.
  • మీరు ప్లస్ బటన్ ప్రెస్ చేయగానే మీ మొబైల్ పైన ఒక చిన్న బబుల్ కావడం జరుగుతుంది మీరు దానిని ఎక్కడైనా ఒక దగ్గర సెట్టింగ్ చేసుకోవాలి తర్వాత మళ్లీ ప్లస్ బటన్ ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ ఒక గోల్ రావడం జరుగుతుంది.
  • మీరు దాన్ని మళ్ళీ ఇంకొక సెట్టింగ్ చేసుకోవాలి మీరు కీ బోర్డు పైన లెటర్స్ మీద సెలెక్ట్ చేసినట్టు అయితే అవి ఆటోమేటిగ్గా ప్రైస్ అవుతూనే ఉంటాయి మీకు ఎన్ని మెసేజ్లు కావాలంటే అన్ని మెసేజ్లు స్పెల్లింగ్ చేస్తూనే ఉంటుంది.

 

 

App info :
Version : 1.2.8
Updated on : 31 May 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : F 160.00 per item
Offered by : True Developers Studio
Released on : 20 Feb 2019
App permissions :
1. Storage :
modify or delete the contents of your 2. SD card :
read the contents of your SD card whatsapp tricks
3. Other :
have full network access
Google Play billing service
oloo

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

how to send more messages with click in whatsapp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here