Whatsapp Tricks

convert whatsapp voice message into text

convert whatsapp voice message into text

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about convert whatsapp voice message into text

 

 

convert whatsapp voice message into text :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే కంపల్సరిగా ఉంటుంది.
  • మనం మొబైల్ కొన్నప్పుడు అందులోనే వాట్సప్ అప్లికేషన్ కూడా రావడం జరుగుతుంది.
  • మనం చాలా సింపుల్గా అందులో మన మొబైల్ నెంబర్ ను వేసి మనం వాట్సాప్ ని వాడుతూ ఉంటాం అన్న మాట.
  • ఏం చేస్తారంటే వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ఉంటారు లేకపోతే నచ్చిన ఫోటో కానీ వీడియో కానీ అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట.
  • అలాగే వాట్సాప్ లో ఉండే ఇంకొక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే మనం ఎప్పుడైనా చాటింగ్ చేయలేక పోతే మనం అక్కడ ఉండే ఒక మైక్ బటన్ ని ప్రెస్ చేసి ఏం చెప్పాలి అనుకుంటున్నాను.
  • అది మాట్లాడినట్లయితే ఒక వాయిస్ note లాగా వెళ్లడం జరుగుతుంది.

 

 

  • ఇదే విధంగా మనకు ఎప్పుడైనా ఎవరైనా వాయిస్ note పంపించినప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కువగా సౌండ్ వచ్చే ప్లేస్ లో ఉన్నప్పుడు అది మనం ప్లే చేసినట్టయితే వాళ్ళు ఏం పంపించారు మనకు అర్థం కాదు.
  • అదేవిధంగా  మన బాయ్ ఫ్రెండ్ గాని ఎవరైనా సరే మరి చెప్పిన సీక్రెట్ గా ఏదైనా వాయిస్ మెసేజ్ ను పంపించినట్లు అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు లేదా మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మనం వాయిస్ note ని ప్లే చేసినట్టయితే అందులో ఏముందో అందరూ వినే అవకాశం ఉంటుందన్న మాట.
  • ఇది ఎప్పుడైనా ఈ విధంగా వాయిస్ మెసేజ్ వచ్చిన అయితే దానిని text లాగా ఎలా చదవడం అనే దాని గురించి ఈ బ్లాగ్ లో మనం తెలుసుకుందాం

 

 

 

 

  • ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా సరే ఈ విధంగా వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని మీరు రిప్లై చేయకుండా అలాగే చదవాలి అనుకుంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది.
  • ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీకు వాట్సాప్ లో ఎప్పుడు మెసేజ్ వచ్చిన సరే అంటే వాయిస్ మెసేజ్ పంపిన సరే అందులో ఏముందో మీరు బాగా చదువుకో ఈరోజు మనం ఇదే అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.
  • మీరు ఈ అప్లికేషన్ ఏంటిది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని ఎక్కడో పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు.
  • సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు పైన ఒక సారి చెప్పటం కనిపిస్తుంది.
  • దానిపైన మీరు press చేసి Transcriber for whatsapp అని టైపు చేశారంటే ఈ అప్లికేషన్ మీకు కనిపించడం జరుగుతుంది ఈ అప్లికేషన్ కిందనే మీకు ఒక డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన అంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది తర్వాత మీరు ఓపెన్ చేసి ఇందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ని వాడుకోవచ్చు.
  • అప్లికేషన్ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ అప్లికేషన్ సంబంధించిన సైజు గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే చాలా తక్కువ సైజు ఉండడం జరిగింది.
  • అందుకే మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు

 

 

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
  • తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని ఎలా వాడుకోవాలో మనకు ఒక డెమో లాగా చూపించడం జరుగుతుంది.
  • మీరు అక్కడి నుంచి ఈ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకొని అప్లికేషన్ని వాడుకోవచ్చా నా మాట.
  • మీరు ఈ అప్లికేషన్ ఎలా వాడాలో మొత్తం నేర్చుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్లో కుడివైపు పైన మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • దానిపైన మీరు ఈ అప్లికేషన్కు సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి అప్లికేషన్ సంబంధించి ఒక రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది

 

 

  • ఫ్రెండ్స్ మొదటగా మీరు ఈ అప్లికేషన్ ని ఏ భాషలో వాడాలి అనుకుంటున్నారో ఆ భాష నేర్చుకోవాలి.
  • తర్వాత మీరు ఈ అప్లికేషన్ని వాడుతున్నప్పుడు మీకు వాట్సాప్ లో ఎప్పుడైనా సరే ఏదైనా వాయిస్ మెసేజ్ వచ్చినట్లయితే దానిని మీరు ఏ భాషలో కి మార్చుకొని చదువుకోవాలి అనుకుంటున్నారో ఆ భాషను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అలాగే మీరు చూసినట్లయితే మనకి ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ సెట్టింగ్ సెట్టింగ్ చేసుకోండి.
  • అంటే మనకు మెసేజ్ వచ్చినపుడు అందులో మనకు ఏ విధంగా ఉన్నట్లయితే మీకు మెసేజ్ చూపించాలి అదేవిధంగా ఆ మెసేజ్ పంపించిన స్పీడు ఎలా ఉంది చూపించాలి.
  • అని విధంగా చాలా ఆసక్తిగా ఉంటాయి నా మాట మీరు మీకు నచ్చినట్టుగా చాటింగ్ చేసుకోవచ్చు అని ఉంది ఒకసారి వెంటనే డౌన్ లోడ్ చేసుకుని ట్రై చేయండి.

 

 

App info
Version 4.3.0 beta
Updated on 24 Jul 2020
Downloads 1,000,000+ downloads
Download size 5.19 MB
In-app purchases 170.00 z230.00 per item
Offered by Mirko Dimartino
Released on 12 Sep 2017

 

 

DOWNLOAD THE APPLICATION HERE

convert whatsapp voice message into text

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *