APP REVIEWS

how to send whatsapp voice message in girl voice

how to send whatsapp voice message in girl voice

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to send whatsapp voice message in girl voice

 

how to send whatsapp voice message in girl voice :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆండ్రాయిడ్ మొబైల్ అయితే అందరి దగ్గర ఉంటుంది హానర్ మొబైల్ ఉన్న చాలామంది వాట్సాప్ యూస్ చేస్తూ ఉంటారు కదా.
  • వాట్సాప్ మనం వాడుతున్న ప్పుడు అందులో చాటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది చాటింగ్ చేయడానికి వాయిస్ మెసేజ్ పంపిస్తా అదన్న మాట అంటే ఏమిటి మెసేజ్ పంపించారు అనుకుంటున్నారు.
  • అక్కడ మాట్లాడితే అదే మెసేజ్ లాగా పంపిస్తూ ఉంటారు ఈ రోజు మన ఈ బ్లాగులో వాయిస్ మెసేజ్ ని అబ్బాయి పంపించిన అమ్మాయి వాయిస్ లో ఏ విధంగా పంపవచ్చు .
  • దాని గురించి తెలుసుకుంటే మీరు కూడా అబ్బాయి అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమ్మాయిల వాయిస్ వాయిస్ మెసేజ్ పంపించాలనుకుంటే చాలా సులభంగా పంపించవచ్చు.
  • దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏం లేదు ఒక చిన్న అప్లికేషన్తో చేయడం ద్వారా మీరు విధంగా వచ్చిన మాట ఈ రోజు ఈ బ్లాగులో అప్లికేషన్ గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా వాట్సాప్ వాడే వారైతే మీ ఫ్రెండ్స్ కు దూరంగా అమ్మాయిల వాయిస్ మెసేజ్ పంపించాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్తో చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను కదా.
  • ఇప్పుడు మీరు మెసేజ్ చేయడానికి అప్లికేషన్ కోసం కావాల్సిన అవసరంలేదు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మనం ఏమి సెట్టింగ్స్ చేసుకుంటే మన వాయిస్ కూడా అమ్మాయిల వాయిస్ మారిపోతుంది.
  • మనం కూడా చేయవచ్చు అని మీరు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులోని వివరంగా చెప్తాను.
  • మీరు ఎక్కడినుంచి చదువుకొని ఏ విధంగా చేయాలని అదేవిధంగా అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో GIRLS VOICE CHANGER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 7.5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 2.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 17 Nov 2018 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీరు అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవచ్చని ఒకడేమో లాగా చూపిస్తుంది.
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి చూసి కూడా నేర్చుకోవచ్చు అప్లికేషన్ వచ్చేసింది నాకు రెండు మూడు రకాల పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని ఇవ్వవలసి ఉంటుంది.
  • మీరు ఆ పర్మిషన్ పని చేసినట్లైతే అప్లికేషన్ మీరు వాడుకోగలరు అన్న మాట మీరు ఆ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అంటే మాత్రం మీ మొబైల్ లో మైక్ ఉంది కదా.
  • ఆ మైకు ఈ అప్లికేషన్ వాడుకోవడానికి పర్మిషన్ అవుతుందన్నమాట ఎందుకంటే మీరు ఇందులో తీసుకుని వెళ్లి అప్లికేషన్లు దానిని వివిధ రకాల అమ్మాయిల చేస్తుందన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

How To Set Photo In Mobile Keyboard

how to disable mobile touch with one click

whatsapp shortcut hidden trick any text widget

how to hide apps on iphone and android

how to download Battlegrounds Mobile India in playstore

 

 

Settings in the application :

  •  అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇందులో ఒక మైక్ సింబల్ కనిపించడం జరుగుతుంది.
  • దానిపైన ప్రెస్ చేసి మీరు ఏం చెప్పాలనుకున్నారో అంటే మీరు మీరు వాట్సాప్ లో సెండ్ చేయాలి అనుకుంటున్నారో చెప్పండి తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే అది మనకు రకరకాల వయసులో ఉన్న అమ్మాయిల వయసులోకి మారిపోతుందని మాట.
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి ప్లే చేసుకొని ఏ విధంగా వస్తుందో కూడా లేదు మీరు అక్కడి నుంచి ఏదైనా వాయిస్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఏ వాయిస్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వాయిస్ పక్కన మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • దానిపైన మీ వాట్సాప్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట వాట్సాప్ లోకి వెళ్లిపోయిన తర్వాత మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నారా వల్ల అక్కడి నుంచి షేర్ చేయండి ఫ్రెండ్స్.

 

 

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ ని  పట్టించడానికి అయినా సరే దేనికైనా సరే చాలా కూల్ గా ఉంటుందన్న మాట.
  • ఈ విధంగా మీరు మీ వాయిస్ చాలా సులభంగా చేసుకోవచ్చు సోనీ నీకు పైన చెప్పిన విధంగా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి నేను ఏమి సెట్టింగ్స్ చేసుకొని నేను చెప్పిన విధంగా చేసినట్టయితే విధంగా మీ వాయిస్ ని కూడా అమలు లోకి మార్చి వాట్సప్ లో షేర్ చేసుకోవచ్చు .
  • అప్లికేషన్ చేయాలనిపించింది నచ్చినట్టయితే అప్లికేషన్ లింకు కిందనే ఉంది వెంటనే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ని కూడా ఈ అప్లికేషన్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 1.0.11
Updated on : 17 Nov 2018
Downloads : 1,000,000+ downloads
Download size : 7.49 MB
Offered by : App Basic
Released on : 1 Mar 2014
App permissions :
Location :
access precise location (GPS and network-based) access approximate location
(network-based)
Microphone :
record audio
Telephone :
read phone status and identity

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to send whatsapp voice message in girl voice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *