APP REVIEWS

how to send message in whatsapp without save contact

how to send message in whatsapp without save contact

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to send message in whatsapp without save contact

 

how to send message in whatsapp without save contact :

  • ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ చేయాలి అంటే వాళ్ళ నెంబర్ ని తప్పకుండా సేవ్ చేసుకోవలసి ఉంటుంది మనం ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి లేదా రెండు మెసేజ్ చేయండి చేయాలి.
  • అనుకుంటే ఎవరి నెంబర్ మెసేజ్ చేసుకోవడానికి అంతా అన్నమాట ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగ్ లో మనం ఎవరిదైన నెంబర్ ని సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ లో ఏ విధంగా మెసేజ్ సెండ్ చేయవచ్చు అని దాని గురించి తెలుసుకుందాం.
  • దీనికోసం అయితే మీరు ఇచ్చిన అప్లికేషన్లు చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే అయితే మీరు వాళ్ళ నెంబరు ఇందులో టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట .
  • ఆటోమెటిక్ మెసేజ్ కూడా చేయవచ్చు నెంబర్ సేవ్ చేసుకోకుండా చాలా బాగుంటుంది అని మెసేజ్ సెండ్ చేయాలి అప్పుడు చాలా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట.

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎవరికైనా వల్ల కాంటాక్ట్ నీ మొబైల్లో సేవ్ చేసుకోకుండా వాట్స్అప్ ద్వారా మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అని చెప్పాను కదా ఆ అప్లికేషన్ గురించి మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలను కింద ఇస్తాను.
  • సో అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  • అదే విధంగా నేను అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా కింద ఈ బ్లాగులో ఇస్తాను మీరు అక్కడి నుండే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • చాల సులభంగా మీరు ఎవరి కావాలంటే వారికి ఆ కాంటాక్ట్ సేవ్ చేసుకోకుండానే మీరు మెసేజ్ కూడా చేయవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో WHATSSENDER FOR WHATSAPP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 53.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 sep 2018 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు అప్లికేషన్లో రెండు మూడు పర్మిషన్ అడిగినట్టు అయితే వాటికి పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో మీరు ముందు ఏ దేశానికి సంబంధించిన వారితో వాట్సాప్ లో చాట్ చేయాలనుకుంటున్నారో ఆ దేశానికి సంబంధించిన కోడిని తిలక్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు ఆ కోడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే నెంబర్ ని సేవ్ చేసుకోకుండా వాళ్లకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ల నెంబర్ ని అక్కడ టైప్ చేయాలి తర్వాత మీరు ఏ మెసేజ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ని కూడా కింద టైప్ చేయవలసి ఉంటుంది.
  • మీరు నెంబర్ ని అలాగే మెసేజ్ టైప్ చేసిన తర్వాత మీకు ఒక కింద ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఈ అప్లికేషన్ వాట్సాప్ లోకి రీ డైరెక్ట్ చేయడం జరుగుతుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to download new movies in mobile free

how to control others mobile with a small setting

your mobile announce caller name and whatsapp message

set zoom in wallpapers in your mobile free

how to set a photo in our notification bar

how to increase internet speed in our mobile

 

If you use this application :

  • తర్వాత మీరు మీ వాట్సాప్ లో చాటింగ్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీరు కనుక మీ మొబైల్ లో రెండు వాట్సాప్ లోని వాడుతున్నట్లయితే వాట్సాప్ ద్వారా దీన్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో ఆ భాషని సెలెక్ట్ చేసుకోవాలి.
  • వాట్సాప్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ నుంచి ఆ వాట్సాప్ లో ఒక చాట్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత మీరు కావాలనుకుంటే వాళ్ళకి మెసేజ్ కావాలంటే మెసేజ్ సెండ్ చేయవచ్చు అదేవిధంగా ఆ కాంటాక్ట్ నుంచి మీరు వీడియో కాల్ కూడా మాట్లాడ వచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ యొక్క యూసేజ్ మీరు ఇదే విధంగా ఎవరికి కాంటాక్ట్ నైనా సరే వాట్స్అప్ ద్వారా కాల్ చేయవచ్చు ఆడియో కాల్ కూడా చేయవచ్చు అదేవిధంగా వీడియో కాల్ కూడా చేయవచ్చు మనం నార్మల్గా ఏ విధంగా చాట్ చేస్తాము అదేవిధంగా చాటింగ్ కూడా చేయవచ్చు.

 

 

We all have these situations when we need to send an Image, a document or even a simple text data via WhatsApp to a phone number that’s not in our Contact list. With WhatsSender for WhatsApp, you will have the ability to open a WhatsApp conversation with any
unsaved phone number registered in WhatsApp and attach any files

 

 

App info :
Version : 1.14
Updated on : 13 Aug 2019
Downloads : 10,000+ downloads
In-app purchases : F150.00 per item
Offered by : SaryElgmal
Released on : 7 Oct 2017
App permissions :
Other :
prevent phone from sleeping Play Install Referrer API receive data from Internet
control vibration view network connections have full network access Google Play billing service run at startup

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to send message in whatsapp without save contact

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *