Whatsapp Tricks

how to set whatsapp full photo dp with whatscrop

how to set whatsapp full photo dp with whatscrop app

 

Hello friends welcome to techintelugu website trends in this article we are going to learn about how to set whatsapp full photo dp with whatscrop app

 

 

how to set whatsapp full photo dp with whatscrop app :

  • ఫ్రెండ్స్ మీలో చాలామంది అప్లికేషన్ని అయితే మన మొబైల్లో వాడుతూ ఉంటాము వాళ్లు అందరూ తప్పకుండా వాళ్ళ వాట్సాప్ యొక్క డిపి అప్డేట్ అయితే చేసుకుంటారు.
  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ వాట్సాప్ లో Dpని అప్డేట్ చేసుకునేటప్పుడు మీరు వెనుక ఏదైనా ఒక పెద్ద ఫోటోని సెలెక్ట్ చేసుకున్న అయితే ఆ ఫోటో మీకు చిన్నగా అయిపోయి వాట్స్అప్ డీపీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే చూపించడం జరుగుతుంది.
  • ఫ్రెండ్స్ దీనివల్ల మన వాట్సాప్ డీపీ లో మనం ఏ ఫోటో అయితే సెట్టింగ్ చేసుకుంటాము ఆ ఫోటో మొత్తం కనిపించక అసలు ఆ ఫోటో లో ఏముంది అని మనం చూడలేము అన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ అందుకే నేను ఈ రోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ఉపయోగించి మీరు మీ వాట్సాప్ డీపీ చేంజ్ గనుక చేసినట్టయితే మీ వాట్సాప్ డీపీ మొత్తం కనిపించడం జరుగుతుంది.
  • ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసుకున్నట్లైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినట్లయితే అదే ఈ విధంగా ఎలా చాటింగ్ చేసుకుందామని మిమ్మల్ని కూడా అడుగుతారు అన్నమాట.
  • ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఎలా వాడాలి అనే వివరాలు మొత్తం ఈ బ్లాగులో కింద ఇస్తానని అక్కడినుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన Link మీకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి Search bar కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేసి Whatscrap అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తోంది అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేశారంటే చాలా సులభంగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీ మొబైల్ లోని వాట్సాప్ లో ఫుల్ వాట్సాప్ డీపీ అంటే సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • application వాడాలనుకుంటే అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా తప్పకుండా వాడవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to use adobe spark photo editor

how to set romantic ringtones in our mobile

whatsapp shortcut hidden trick any text widget

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

 

 

Settings in the application :

  • ఫ్రెండ్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ కలిగినట్లయితే వాటన్నింటికి పర్మిషన్ ఇచ్చెయ్యండి
  • సో ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు కింద చూసినట్టయితే మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • అందులో మీరు మొదటి ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఫోటో ఎంత వరకు ఉండాలి అని మీరు దాన్ని కూడా డిసైడ్ చేసుకోవాలి.

 

 

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసిన తర్వాత మీరు చాలా సులభంగా ఆ ఫోటో ని సేవ్ చేసుకోవచ్చు మీకు కింద కనిపిస్తున్న ఆఫీస్ లో చివరి ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే మీకు ఈ ఫోటో డౌన్ లోడ్ అవుతుంది.
  • అక్కడినుంచి మీరు డైరెక్టుగా వాట్సాప్ డీపీ కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే అప్లికేషన్కు సంబంధించిన లింకు కిందనే ఉన్ది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • మీ ఫ్రెండ్స్ గాని లేదా ఎవరైనా సరే అప్లికేషన్ గురించి అడిగిన వాళ్లకు కూడా అప్లికేషన్ గురించి చెప్పండి.

 

 

App info :
Version 4.7.3
Updated on 30 May 2021
Downloads 5,000,000+ downloads
Download size 13.48 MB
In-app purchases 170.00 per item
Offered by Amalgam Apps
Released on 18 Mar 2015

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set whatsapp full photo dp with whatscrop app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *