APP REVIEWS

convert mobile into computer with windows 10 launcher

convert mobile into computer with windows 10 launcher

 

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a convert mobile into computer with windows 10 launcher so lets get start………

 

 

How to convert mobile to computer :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న మొబైల్ ని కంప్యూటర్ లా గా మార్చుకోవచ్చు అని మీకు తెలుసా నేను ఈరోజు మీకు మీ మొబైల్ నీ ఒక కంప్యూటర్ లాగా ఎలా మార్చుకోవచ్చు అని చెప్తాను .
  • మీరు గనక ఇలా మార్చుకున్నట్లయితే మీ మొబైల్ లో సేమ్ కంప్యూటర్ లాగానే మీకు మై కంప్యూటర్ అని చూపిస్తుంది .
  • అందులో కి వెళ్ళిన అయితే మీకు కంప్యూటర్ లో ఉన్నట్టుగానే ఫోల్డర్లు ఫైల్స్ అన్నీ ఉంటాయి.
  • మీరు వెనక్కి రావాలంటే సేవ్ మీ పైన కనిపించే క్రాస్ మార్క్ మీద ప్రెస్ చేస్తే చాలు క్లోజ్ అయిపోతుంది.
  • అలాగే మీకు కంప్యూటర్ లో ఉన్నట్టుగానే కింద స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది పైన ప్రెస్ చేసి సేమ్ మీరు కంప్యూటర్ లో వాడుకున్నట్టు గాని వాడుకోవచ్చు.
  • అలాగే మీకు కనిపించే డెస్క్టాప్ యొక్క వాల్ పేపర్ ని కూడా change చేసుకోవచ్చు .

 

 

Which application we need for that :

  • ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని షో అవుతాయి.
  • మీరు వాటన్నింటినీ ఇక్కడ నుండే వాడుకోవచ్చు లేదా ఇందులో ఏదైనా అప్లికేషన్ మీరు ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే ఆ అప్లికేషన్ మీద లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే మీకు ఒక ఆప్షన్ వస్తుంది.
  • దాని ద్వారా మీరు అప్లికేషన్ ఎవరికీ కనిపించకుండా చేసుకోవచ్చు అలాగే ఏదైనా అప్లికేషన్ మీకు షార్ట్ కట్ లాగా హోం స్క్రీన్ పైన ఉండాలి అని మీరు అనుకుంటే దాని కోసం కూడా ఆ అప్లికేషన్ మీద లాంగ్ ఫ్రొక్ ఇచ్చినట్లయితే ఇంకో ఆప్షన్ వస్తుంది దానికి మీరు సెట్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ వీటన్నిటి కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో COMPUTER LAUNCHER FOR WIN 10 DESKTOP LAUNCHER 2019 అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 8.6 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ ఆటోమేటిగ్గా మొబైల్ లో సెట్ అయిపోతుంది.
  • ఇది ఒక లాంచర్ అన్న మాట మీరు ఇక్కడ చూసినట్టయితే you can manage system files discs and memory cards as window 10 అని చూపిస్తుంది మీరిప్పుడు లెఫ్ట్ సైడ్ కి swip చేయండి.
  • ఎప్పుడు నీకు మళ్ళీ quickly shows the list of all installed apps idhar aa photograph this same as start menu window 10 అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మళ్లీ లెఫ్ట్ సైడ్ కి swip చేయండి.
  • ఇప్పుడు మీకు మళ్ళీ Grant just only final step left we need you to provide some rights camera permission , read phone state permission , bright trade external storage permission , access location permission by using computer launcher how to read and agree terms of service అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు GET STARTED మీద ప్రెస్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

4d wallpapers free download for mobile / pc

Lock your personal chats in what’s app 100% working

youtube  small secret settings no body knows

check with your mobile where your money

3d live wallpapers download for mobile , live wallpaper hd

 

 

Its take some Allows :

  • ఇప్పుడు నీకు మళ్ళీ Allow computer launcher to access this devices location అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు మళ్ళీ Allow computer launcher to take pictures and record video ? పని చూపించి మిమ్మల్ని మళ్లీ allow అడుగుతుంది మీరు allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్లీ Allow computer Launcher to access photos , media and files on your device ? అని చూపించే మిమ్మల్ని allow అడుగుతుంది మీరు Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు ప్లీజ్ వెయిట్ అని చూపించి కొంచెం లోడింగ్ అవుతుంది లోడింగ్ అయ్యేంత వరకు ఆగండి. ఇప్పుడు ఈ లాంచర్ మీ మొబైల్ లో ఆటోమేటిక్ గా కనిపిస్తుంది.

 

 

 

 

Convert your mobile like computer :

  • ఇప్పుడు మీ మొబైల్ యొక్క డెస్క్టాప్ కంప్యూటర్ లో చూపించినట్టు గానే user , this PC , google , recycle bin , folder , remove app చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు కింద చూసినట్టయితే మీకు కంప్యూటర్లో ఉన్నట్టుగానే కింద కూడా ఒక బార్ ఉంటుంది అందులో కంప్యూటర్ లో ఉన్నట్టుగా అది మీకు ఒక స్టార్ట్ బటన్ ఉంటుంది.
  • అలాగే ఎవరికైనా ఫోన్ చేయడానికి ఇక్కడ కూడా ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఇంటర్నెట్ గాని లేదా మీ మొబైల్ ని సైలెంట్ లో గాని ఇలా ఏదైనా సెట్టింగ్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడే ఆప్షన్ ఉంటుంది.
  • అన్న మాట మీకేమైనా నోటిఫికేషన్ కూడా ఇక్కడ కింద చూపిస్తుంది అలాగే టైం లేట్ అన్నీ ఇక్కడే చూపిస్తాయి మొబైల్ లో పొరపాట Delete కూడా అయిపోతాయి మీకు ఇందులో ఉన్న రీసైకిల్ బిన్ ద్వారా మీరు మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఇప్పటినుండి మీ మొబైల్ చూడడానికి ఒక కంప్యూటర్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తే కంపల్సరీ షాక్ అవుతారు తర్వాత అని అడుగుతే వాళ్లను కూడా చేయండి .

 

 

Info :
Version : 2.8
Updated on : 18 jun 2019
Download : 100000+ downloads
aap in purchase : 75/- rupees
Offered by : Sogump studio
Release on : 26 jan 2019
app permission : camera , contacts , Location , telephone , storage , other.

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

convert mobile into computer with windows 10 launcher

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *