APP REVIEWS

how to watch youtube in whatsapp simple trick

how to watch youtube in whatsapp simple trick

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to watch youtube in whatsapp simple trick

 

 

how to watch youtube in whatsapp simple trick :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరి గా ఉంటుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు మొబైల్ లో యూట్యూబ్ అలాగే వాట్సప్ అనేది నార్మల్గా ఉంటుంది.
  • సో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం అంటే యూట్యూబ్ ని కూడా వాడుతూ ఉంటారు అలాగే ఇస్తూ ఉంటారు అన్నమాట .
  • కాకపోతే మీరు యూట్యూబ్ ని వాడితోనే వాట్సప్ కూడా వాడవచ్చు అంటే యూట్యూబ్ లో ఏదైనా మీకు నచ్చిన వీడియో చూస్తూనే అలాగే వాట్సాప్ ని కూడా వాడవచ్చు అన్నమాట.
  • ఇది ఎవరికి తెలియదు అని చాలా తక్కువ మందికి తెలుసు దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది .
  • అప్పుడు మీరు యూట్యూబ్ లో మీకు నచ్చిన పాటలు వెంటనే మీరు వాట్సాప్ లో గాని లేకపోతే వేరే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన పని చేసుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో యూట్యూబ్ ని వాడితే ఇంకా వేరే ఏదైనా అప్లికేషన్ ని ఉపయోగించాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు మల్టీ అప్లికేషన్స్ వాడవచ్చు అంటే ఓకే సరే రెండు అప్లై చేశాను మీరు కూడా మీ మొబైల్ లో ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ ఏంటిది డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకుని మనం కూడా ఈ విధంగా యూట్యూబ్ చూస్తూ వాట్సాప్ లేదా వేరే పని ఏ విధంగా చేసుకోవచ్చని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చదువుకొని ఏవిధంగా ఇవ్వడం వల్ల తెలుసుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో FLOATING TUBE MULTI TASKING అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 oct 2018 రోజున చేయడం జరిగింది.

 

 

how to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్లో మీకు కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు పర్మిషన్స్ అడుగుతుంది మీరు వాటన్నిటికీ పర్మిషన్ చేయండి తర్వాత అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరు గనుక ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్స్ యూట్యూబ్ లాగానే ఉంటుంది యూట్యూబ్లో ఉన్నట్టుగానే ఎరుపు రంగులో ఉంటుంది అలాగే యూట్యూబ్ లో కనిపించిన ఒక వీడియో కింద ఒక వీడియో వస్తూ ఉంటుంది అనే మాట మనం పైకి కిందకూ వస్తూ ఉంటాయి.
  • అలాగే ఆ వీడియో ఛానల్ కి సంబంధించింది అలాగే వీడియో టైటిల్ ఏంటి ఆ వీడియో క ఫోటో ఏంటి అవన్నీ మనకు యూట్యూబ్లో వచ్చినట్టు వస్తూ ఉంటాయి.
  • ఏ విధంగా పైకి స్క్రోల్ చేసి వెళ్తూ మీరు యూట్యూబ్లో చూస్తా అంటే ఇక్కడ కూడా వీడియోస్ ని ప్లే చేసుకుని చూడవచ్చు ఒక యూట్యూబ్ లో వాడిననే ఇక్కడ కూడా వాడుకోవచ్చు మీకు ఏదైనా వీడియో నచ్చినట్లైతే వీడియో ని ప్లే చేయండి

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best photo editor for making speak photo

best play store app to control you from your mobile

quick shortcut maker for mobile best application

how to enable whatsapp dark mode

best photo editor nocrop photo editor

how to unkown call details with eyecon app

 

 

 

Its like an youtube :

  • ఫ్రెండ్స్ ఇక నుంచి మీకు నచ్చిన వీడియోని ప్లే చేసుకోవచ్చు అలాగే మనం యూట్యూబ్ లో ఏ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఛానల్ అన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి.
  • మీరు ఎక్కడి నుంచి ఛానల్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడవచ్చన్న మాట ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక వీడియో ని ప్లే చేశారంటే ఆ వీడియో మీకు ఒక చిన్న విండో లాగా ఓపెన్ స్క్రీన్ యొక్క పైకి వెళ్లి పోతుంది సో అది చిన్నగా ఉంటుంది.
  • FRIENDS మీరు కావాలనుకుంటే దానికి మూల ని పట్టుకుని లాగినా అయితే మీకు అది పెద్దగా అవుతుంది మళ్ళీ దాన్ని పైకి జరిపినట్లయితే చిన్నగా అవుతుంది.
  • మీరు ఈ విధంగా పెద్దగా చేసుకోవచ్చు అలాగే ఈ వీడియోని మీ మొబైల్ స్క్రీన్ లో ఎక్కడైనా ఒక చోట సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ మీరు ఇంతకు ముందు చూసిన ఒక వీడియో ని మీ మొబైల్ ఏ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్ లో వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ లేదా మీ మొబైల్ లో ఉన్న ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే మీకు ఈ వీడియో అనేది నడుస్తూ ఉంటుంది అన్న మాట.
  • మీరు కింద వేరే పని చేసుకుంటూ ఉండొచ్చు అలాగే పైన అప్లికేషన్ నడుస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో పాటలు ఏంటో ఈ విధంగా వాట్సాప్ కానీ ఏదైనా వేరే అప్లికేషన్ మాట్లాడాలి అనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా.
  • ఎటువంటి అప్లికేషన్ చాలా యూస్ లో ఉంటుందన్నమాట మీకు నచ్చిన పాటలు పెట్టుకుని మీరు మీకు నచ్చిన పని కూడా వేరే పని చేసుకోవచ్చు అప్లికేషన్స్ని ఒకటేసారి వాడుకోవడానికి చాలా బాగుంటుంది అప్లికేషన్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 5.5.1
Updated on : 12 Oct 2018
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 10.00 F200.00 per item
Offered by : sarvopari infotech
Released on : 10 Apr 2016
App permissions :
Location :
access approximate location (network- based) access precise location (GPS and
network-based)
Other :
Draw over other apps have full network access prevent phone from sleeping
Play Install Referrer API Google Play billing service Pair with Bluetooth devices
run at startup view network connections view Wi-Fi connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to watch youtube in whatsapp simple trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *