youtube small secret settings no body knows

0
380

youtube small secret settings no body knows

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a youtube small secret settings no body knows so lets get start………….

ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడు మీరు చూసే వీడియో యొక్క సౌండ్ ఎక్కువ లేదా తక్కువ చేసుకోవడానికి మీరు వాల్యూం బటన్ ని వాడుతూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో మనం సౌండ్ బటన్ ని ఉపయోగించకుండా మన మొబైల్ లో ఉండే mx player స్క్రీన్ మీదనే సౌండ్ ని ఎలా పెంచుకోవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు అని తెలుసు కుందాం దీనివల్ల మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు దానిలో సౌండ్ ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్న మొబైల్ యొక్క స్క్రీన్ పైనే చేసుకోవచ్చు.

ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది ఆప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అలాగే తర్వాత అప్లికేషన్ ని ఎలా యూస్ చేయాలి కానీ నేను మొత్తం మీకు బ్లాగు లో ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో TUCH CONTROLS అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100 K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 22 AUG 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

Settings in application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే touch controls for YouTube provides style best brightness volume controls fire youTube when playing videos screen mode you can increase or decrease the volume swiping your finger up or down aunty right side of the screen swiping the finger adjustments the screen brightness touch controls for YouTube runs as an accessibility service which you need to enable manually accessibility settings అని చూపించి కింద మీకు view disclosure enable accessibility service అని చూపిస్తుంది మీరు దాని మీద ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. 3d live wallpapers download for mobile , live wallpaper hd

  2. How to enable night mode in our android mobile 2019

  3. whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019
  4. Amazing photo editor for mobile users

  5. Best money earning application in 2019

 

ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
1. swipe velocity
2. use percentage
3. use automatic brightness
4. horizontal margin
5. tap action
6. double tap action
7. long press action
8. volume control action
9. tap anywhere to cancel auto play
10. double tap anywhere to confirm auto press
11. key board control
12. app version
13. build date
14. youtube
15. terms of use
16. privacy policy
ఇలా ఆప్షన్లు కనిపిస్తాయి ఇందులో మీకు ఒకటి నుండి నాలుగవ దాని వరకు ఉన్న ఆప్షన్లు అన్ని ఫ్రీ గా యూస్ చేసుకోవచ్చు అవి కాకుండా మీకు కింద ఉన్న అక్షరాలు అన్నిటినీ మీరు యూస్ చేసుకోవాలి అంటే మీరు డబ్బులు కట్టవలసి ఉంటుంది .

 

DOWNLOAD THE APPLICATION HERE

 

– Brightness controls
• Tap action
– Double tap action
• Long press action
– Volume control action
• Seek support
– Tap anywhere to cancel autoplay
• Double tap anywhere to confirm autoplay
– Keyboard control
Info :
Version – 1.1.16
updated on – 22 Aug 2018
downloads – 100000+ Downloads
in app purchase – 150/-
offered by – Applisto
Released on – 3 Sep 2015
App permission – other

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

youtube small secret settings no body knows

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here