APP REVIEWS

New telugu love ringtones in ringtone bazar

New telugu love ringtones in ringtone bazar

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about New telugu love ringtones in ringtone bazar

 

 

New telugu love ringtones in ringtone bazar :

  • ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ringtones కి సంబంధించిన అప్లికేషన్ గురించి మాట్లాడు పోతున్న మన మాట.
  • మీరు మీ మొబైల్ లో మంచి మంచి రింగ్టోన్ సెట్టింగ్ చేసుకున్నట్టయితే చుట్టూ ఉండే వాళ్ళు మీకు ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ ని చూస్తూ ఉండిపోతారు.
  • ఎందుకంటే ఈరోజు మనం మన కాబోయే అప్లికేషన్లు అటువంటి మంచి మంచి రింగ్టోన్స్ అయితే అందులో ఉంటాయి.
  • ఇందులో ఉండే ఒక రింగ్టోన్ అయినా సరే మీ మొబైల్లో కరెంట్ అలాగే సెట్టింగ్ చేసుకున్నారు అంటే మీకు వచ్చిన ప్రతిసారి మీ మొబైల్ ని అందరూ చూస్తూ ఉంటారు అన్నమాట.
  • ఫ్రెండ్ ఎవరి గుండె అయినా తగిలేలా ఇందులో రింగ్టోన్స్ అయితే ఉండడం జరుగుతుంది మీరు కూడా ఈటింగ్ టోన్స్ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్లాగ్ ని పూర్తిగా చదవండి.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఇటువంటి మంచి మంచి రింగ్టోన్స్ నీ మొబైల్ లో రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం మీరు ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఏం ఫైటింగ్ చేసుకొని అందులో ఉండే రింగ్ టోన్స్ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగు నేను ఇస్తాను మీరు ఎక్కడినుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
  • ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే సమయం వృధా చేయకుండా మీకు చిన్న ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • అందులో మీరు పైన చూసినట్లు అయితే ఒక సర్చ్ బార్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి RINGTONE BAZAR BEST RINGTONE FOR ANDROID 2021 అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అలానే ఒక బటన్ ఉంటుంది దాని పైన మీరు ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయి తే అయిపోతుంది.
  • మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు చంటి అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మొబైల్లో కరెంట్ కనెక్షన్ కూడా చాటింగ్ చేసుకుంటున్నారు.
  • మీరు కూడా మీ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

download instagram reels video without watermark

how to send whatsapp message with toppy application

increase instagram followers with infollow website

unkown mobile screen lock never seen

how to set graffity wallpapers in mobile

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ కలిగినట్లయితే వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి .
  • ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీరు పైన చేసినట్లయితే మనకు మూడురకాల క్యాటగిరి అయితే కనిపిస్తాయి.
  • అందులో మీరు మొదటి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న అయితే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి అన్నమాట
    Bollywood new 2021
    Best music
    Old Hindi
    Rabindra Sangeet
    islamic
    Bhakti
    Desh bhakti
    Album
    Bangla
    Wadia
    Bhojpuri
    others
    ఈ విధంగా ఇందులో దేనిలో కైనా వెళ్లి సారీ మీకు నచ్చిన రింగ్టోన్ మీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ లో చేసుకోవచ్చన్నమాట.
  • మొదటగా మీకు నచ్చిన కేటగిరీలోకి వెళ్ళండి తర్వాత అక్కడ మీకు కనిపించే రింగ్టోన్స్ వినండి.

 

 

 

 

How to set this ringtones :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో దేనినైనా సరే మీ మొబైల్లో కరెంట్ అలాగే సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికి ఎదురుగా మీకు ఒక ఫోన్ సింబల్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • మీరు దీన్ని మీ మొబైల్ రింగ్ టోన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా అలారం సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది.
  • మీరు ఎక్కడ అయితే దీన్ని సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడే సెటిల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ మొబైల్ కి ఎప్పుడు వచ్చినా సరే అందరూ మీ మొబైల్ ని చూస్తూ ఉండి పోతారు అన్నమాట.
  • తప్పకుండా మీరు కూడా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ప్రయత్నించాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉండే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

App info :
Version 7.0
Updated on 10 May 2021
Downloads 5,000+ downloads
Download size 7.86 MB
Offered by DS LTD
Released on 13 Jan 2021

 

RINGTONES WEBSITE

 

DOWNLOAD THE APPLICATION HERE

New telugu love ringtones in ringtone bazar

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *