APP REVIEWS

How To Set Photo In Mobile Charging Screen

How To Set Photo In Mobile Charging Screen

Hello friends welcome to Tech in Telugu website here we are going to learn about How To Set Photo On Mobile Charging Screen

How To Set Photo In Mobile Charging Screen : 

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది మొబైల్ ని చార్జింగ్ పెడుతూ ఉంటారు
  • మన మొబైల్ ని చార్జింగ్ పెట్టినప్పుడు మన మొబైల్ ని కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటివరకు మన మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఒకే రకమైన యానిమేషన్ అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది.
  • అలాకాకుండా మీరు కావాలంటే మీ మొబైల్ ని ఎప్పుడైనా చార్జింగ్ పెట్టినప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన మీకు నచ్చిన ఫోటో కనిపించేలా మీరు సెట్ అప్ అయితే చేసుకోవచ్చు
  • అది మీ గర్ల్ ఫ్రెండ్ ది కావచ్చు మీ బాయ్ ఫ్రెండ్ ది కావచ్చు మీ పిల్లల్ని కావచ్చు
  • ఎవరిదైనా సరే మీకు నచ్చిన ఫోటో మీ మొబైల్ లో స్క్రీన్ పైన వచ్చేలా మీరు సెట్ అప్ అయితే చేసుకోవచ్చు.

We Need Any Application : 

  • అవును ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఆర్టికల్లో మనం ఆ విధంగా ఎలా సెట్టింగ్ చేసుకోవాలి
  • దాని కోసం ఏదైనా అప్లికేషన్ వాడాలా లేకపోతే డైరెక్ట్ గా మన మొబైల్లోనే ఏదైనా సెట్టింగ్ ఉంటుందా అనేదాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం
  • మీ మొబైల్ ని ఎప్పుడైనా సరే చార్జింగ్ పెట్టారంటే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన మీకు నచ్చిన వాళ్ళ ఫోటో మాత్రమే కనిపిస్తుంది
  • ఈ విధంగా సెట్ అప్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి గాని లేదా మీ ఇంట్లో వాళ్ళకు గాని మీ మొబైల్ ని చార్జింగ్ పెట్టడానికి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఛార్జింగ్ పెట్టగానే అక్కడ వాళ్లకు ఆ ఫోటో కనిపించిందంటే వెంటనే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు
  • అరె ఏ విధంగా ఇలా సెట్టింగ్ చేసావ్ అనేదాని గురించి మిమ్మల్ని కూడా అడుగుతారన్నమాట
  • సో ఈ విధంగా సెట్ అప్ చేసుకోవడానికి మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
  • ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం
charge animation

How To Download The Application : 

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ని చార్జింగ్ పెట్టినప్పుడు స్క్రీన్ పైన ఫోటో కనిపించేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం సింపుల్ గా మీ మొబైల్ లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయండి
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక సర్చ్ బటన్ కనిపిస్తుంది దాని పైన ప్రెస్ చేసి battery charging animation అని సెర్చ్ చేశారంటే మీకు ఈ అప్లికేషన్ చూడడానికి కనిపిస్తుంది
  • ఈ అప్లికేషన్ ని తయారు చేసిన కంపెనీ పేరు fire hawk అని ఉంటుంది మీరు అది చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
  • అప్లికేషన్ ఇప్పటివరకు చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు దగ్గర దగ్గర ఐదు మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
  • ఈ అప్లికేషన్ కి నాలుగు స్టార్స్ రేటింగ్ అయితే ఉంది సో దీన్ని బట్టి అప్లికేషన్ చాలా మంచి అప్లికేషన్ మీరు కావాలనుకుంటే దీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

After Download The Application : 

  • అలాగే డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు చూసుకోవలసిన ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏంటి అంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన వెర్షన్ 1.4.9 అన్నమాట
  • ఈ అప్లికేషన్ ని ఆగస్టు 18 2023 నాడు అప్డేట్ అయితే చేశారు ఈ అప్లికేషన్ ఇప్పటివరకు ఐదు మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టుగా మనం ఇప్పటివరకు అయితే చూసుకొన్న
  • అలాగే ఈ అప్లికేషన్ మీరు వాడాలి అంటే మీ మొబైల్ లో ఆండ్రాయిడ్ సిక్స్ ఓఎస్ అయితే కంపల్సరిగా ఉండాలి
  • ఈ అప్లికేషన్ లో మనకు పైడ్ వర్షన్ కూడా ఉంటుంది ఈ అప్లికేషన్ లోని కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ని మీరు వాడుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ లో మీరు 90 రూపాయల నుంచి 9000 రూపాయల వరకు కూడా డబ్బులు కట్టి మీకు నచ్చిన ఆప్షన్స్ ని మీరు వాడుకోవచ్చు
  • ఈ అప్లికేషన్ రిలీజ్ చేసింది ఎప్పుడంటే 30 సెప్టెంబర్ 2021 సో ఇవన్నీ చూసిన తర్వాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
charge animation

categories in this application : 

  • ఫ్రెండ్స్ మీరు మొదటిసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ కొద్దిగా లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది
  • ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ లో మనకు చాలా రకాల కేటగిరిస్ అయితే ఉంటాయి అంటే మనం నచిన ఫోటోని మాత్రమే సెట్ చేసుకోవడం కాకుండా ఇక్కడ ఇంకా మనకు చాలా రకాల కేటగిరీకి సంబంధించిన యానిమేషన్స్ ఉంటాయి
  • అక్కడి నుంచి మీకు నచ్చిన వేరే యానిమేషన్స్ ని కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు అనిమేషన్స్ వచ్చేసి ఏంటి అంటే
  • Animal
  • Cartoon
  • Circle
  • Funny
  • Heart heart
  • New
  • Popular
  • Faces
  • Battery
  • Abstract
  • CPU
  • Joke
  • Light
  • ఈ విధంగా మీకు చాలా క్యాటగిరిలైతే కనిపిస్తాయి
  • ఇప్పుడు నేను మీకు పైన చెప్పిన ఈ క్యాటగిరీలో నుంచే ఏదైనా ఒక యానిమేషన్ ని మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ యానిమేషన్ లాగా మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆ యానిమేషన్ కిందనే మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది
  • ఆ డౌన్లోడ్ బటన్ పైన మీరు ప్రెస్ చేశారంటే ఈ యానిమేషన్ మీ మొబైల్ లోకి డౌన్లోడ్ అవుతుంది
  • తర్వాత మీరు చాలా సులభంగా దాన్ని మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ ఆనిమేషన్ లాగా సెట్టింగ్ చేసుకోవచ్చు.

How TO set Our Photo : 

  • ఫ్రెండ్స్ అలాగే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక యానిమేషన్ ని మన మొబైల్లో ఛార్జింగ్ ఆనిమేషన్ లాగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆ అనిమేషన్ మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే ఎంతసేపు వచ్చి ఉండాలి
  • అలాగే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన మీరు ఒకసారి టచ్ చేసినట్లయితే వెళ్లిపోవాలా లేదా రెండుసార్లు టచ్ చేసినట్లయితే వెళ్లిపోవాలా ఈ విధంగా మీరు సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట
  • ఆ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది
  • దాని పైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిగ్గా మీకు ఇది చార్జింగ్ ఆనిమేషన్ లాగా సెట్ అప్ అయితే అయిపోతుంది.
  • తర్వాత మీ మొబైల్ ని మీరు ఎప్పుడు చార్జింగ్ కనెక్ట్ చేసినా సరే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఇదే చార్జింగ్ అనిమేషన్ అయితే చూపిస్తుంది.
charge animation

How To Use Extra Features : 

  • ఇప్పుడు ఈ అప్లికేషన్లో డైరెక్ట్గా ఉన్న ఆనిమేషన్స్ ని ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనేదాని గురించి మనం తెలుసుకున్నాం
  • అలాగే మనకు నచ్చిన ఫోటోని దేనినైనా సరే మనం సెట్టింగ్ చేసుకోవాలి అంటే ఎలా అనేదాని గురించి తెలుసుకుందాం.
  • దానికోసం మీరు పైన చూసినట్టయితే Custom anination అనే ఒక ఆప్షన్ అయితే మీకు చూడడానికి కనిపిస్తుంది
  • దానిపైన మీరు ప్రెస్ చేశారంటే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ ఉంచేది ఏ ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు
  • తర్వాత ఆ ఫోటో మీ ఛార్జింగ్ అనిమేషన్ లాగా సెట్టింగ్ అవుతుంది. నేను ఇంత ముందు మీకు చెప్పినట్టుగా ఆ ఫోటో మీకు పది సెకండ్లు కనపడాల 30 సెకండ్లు కనపడాలా లేదా మీరు చాటింగ్ పెట్టినప్పుడు అదే విధంగా వచ్చి ఉండాలా అనేదాని గురించి మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు
  • అలాగే మీరు మీ స్క్రీన్ పైన ఎన్నిసార్లు మీరు టచ్ చేసినట్లయితే అది వెళ్లిపోవాలి అనేదాని గురించి కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు.

premium version Features

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో ఇంకా పెద్దగా మనం సెట్టింగ్ చేసుకోవడానికి ఏమీ లేదు
  • నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మీరు ఇందులో ఇంకా ప్రీమియం వర్షన్ అంటే మీరు ఇందులో ఉన్న ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ని వాడుకోవాలి అనుకుంటే దానికి మనం డబ్బులు అయితే కట్టాలి
  • డబ్బులు కట్టినట్టయితే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లన్ని మీకు ఎక్స్ట్రాగా వస్తాయి అవి ఏంటి
  • Battery charging teams
  • Device information
  • Unlimited animations
  • VIP customer support
  • Remove ads
  • ఇప్పుడు నేను మీకు పైన చెప్పిన ఆప్షన్స్ అన్నింటిని మీరు వాడుకోవచ్చు.

 

 

Download The Application Here 

lock device perfectly

How To Set Photo In Mobile Charging Screen

 

Increase Instagram Followers Here

Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *