tiktok love propose video editing in kinemaster
Hello friends welcome to tech in Telugu website in this article we are going to learn about tiktok love propose video editing in kinemaster
get lifetime tiktok fans likes with new app
tiktok love propose video editing in kinemaster :
- ఫ్రెండ్ ఈరోజు ఈ బ్లాగులో మనం ఎటువంటి వీడియో ని తయారు చేయడం నేర్చుకో పోతున్నాను అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు.
- ఒక అబ్బాయి వచ్చేసి అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఫోటో ఉంటుందన్నమాట ఆ ఫోటో పక్కనే మనకు ఐ లవ్ యూ అని చెప్పేసి అక్కడ ఎవరు పేరైనా చూపించడం జరుగుతుంది అన్న మాట .
- ఇటువంటి వీడియోని క్రియేట్ చేయబోతుందా నా ఫోటో వెనకాల మనకు ఒక వీడియో కలర్ కలర్ లో రావడం జరుగుతుంది.
- ఈ విధంగా తయారు చేయాలి అనుకుంటే మాత్రం మీకు అక్కడ ఆ ఫోటో ఒకటి కావాలి అదే విధంగా మీరు ఐ లవ్ యూ అని రాస్తారు కదా దానికి కూడా కావాలన్నమాట.
- అదేవిధంగా మీకు వెనకాల ఉండే కలర్ ఎఫెక్ట్ కూడా కావాలి ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు చూస్తున్న ఈ బ్లాగు ఉంది కదా ఈ బ్లాక్ చేస్తాను.
- మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ఉపయోగించి మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి అని చెప్పే ఈ బ్లాగులో మనం పూర్తిగా తెలుసుకుందాం రండి.
tiktok fans increase by playing game
We need any application :
- ఫ్రెండ్ ఈ మధ్యలో అందరి దగ్గర టిక్ టాక్ అప్లికేషన్ అయితే కంపల్సరి గా ఉంటుంది టిక్ టాక్ లో చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు.
- కాకపోతే ఆ వీడియోస్ ని ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పేసి చాలామందికి తెలియదు అన్న మాట.
- మీరు వేరే చోట నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసినట్లు అయితే అటువంటి వీడియోస్ మనకు ఎటువంటి వీడియోస్ మీరు సొంతంగా తయారు చేయవలసి ఉంటుంది .
- ఒక కెమెరా ని ఓపెన్ చేసి మీరు ఏదైనా యాక్టింగ్ చేసి తయారు చేయవచ్చు లేకపోతే వేరే వేరే ఫోటో ని ఉపయోగించి కూడా మీరు తయారు చేసి ఇచ్చిన మాట.
- ఎటువంటి వీడియో ఎడిటింగ్ ఏవిధంగా చేయాలి అని చెప్పేసి మనం ఈ బ్లాగులో తెలుసుకో పోతున్నాను దీనికోసం మీరు ఏమీ లేదు.
- ఒక రెండు ఫోటోస్ ని అదేవిధంగా ఒక వీడియో ని ఉపయోగించి మనం ఇప్పుడు అప్లికేషన్లు ఇటువంటి వీడియోలు క్రియేట్ చేయబోతుందా మన మాట మీకు ఎటువంటి ఎడిటింగ్ కి ఎటువంటి వీడియో క్రియేట్ చేయగలరు.
How to download app, image, video :
- మీరు ఒకవేళ కింద ఇచ్చిన ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ ఫోటో లింకు పైన క్లిక్ చేయగానే ఆటోమెటిగ్గా మీకు మీ మొబైల్ లో ఉండే బ్రౌజర్ అనేది ఓ పనైపోతుంది .
- బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట అదేవిధంగా మీరు వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ వీడియో నాకు అనిపిస్తుంది.
- మీరు ఆ వీడియో గాని ఆటోమేటిక్గా మీ మొబైల్ లో బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది తర్వాత మీరు అక్కడ చూసినట్టయితే వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన చూపిస్తాయి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మీరు download చేసారంటే ఆ వీడియో డౌన్లోడ్ కావడం జరుగుతుంది అన్న మాట మీరు ఏ విధంగా ఈ రెండిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు .
- అదేవిధంగా మీరు ఈ వీడియోలో మనం ఉపయోగించే పిక్చర్ అప్లికేషన్ని అదేవిధంగా మీరు లేకపోతే కాయిన్ మాస్టర్ అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ పేరే లింక్ అయితే ఉండదు మీ అక్క నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
how to increase watch time on tiktok
How to edit video in kine master :
- ఫ్రెండ్స్ నేను పైన చెప్పిన విధంగా మీరు ఇలా ఈ లింక్ దానిపైన ప్రెస్ చేసి అవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంటే ఆ ఫోటోని అదేవిధంగా ఆ వీడియోని అదేవిధంగా మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ఓపెన్ చేయండి .
- అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త ప్రాజెక్టు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు కొన్ని రేషియో సైట్ చూపించడం జరుగుతుంది.
- అన్నమాట మీరు అక్కడి నుంచి వెళ్లి 16 by 9 అని నిష్పత్తి ఉంటుంది మీరు దానిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది .
- ఇప్పుడు మీరేం చేయాలంటే మీకు పైన కనిపిస్తున్న మీడియా అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయండి ట్రై చేసిన తర్వాత అక్కడ మీరు ఇంతకు డౌన్లోడ్ చేసుకునే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి అన్న మాట.
- సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో మనకు చిన్నగా ఉంటుంది మీరు దాన్ని ఒక 13 14 వరకు పొడిగించండి ఫ్రెండ్స్.
How to add image and text :
- మనం ఇంతకు ముందు అక్కడ పిక్చర్ ల్యాబ్ లో తయారు చేసుకున్న ఒక అయితే ఉంది కదా దాన్ని తీసుకురావాలని దాన్ని తీసుకురావాలంటే మళ్ళీ మీరు ఇక్కడ లేరు అనే ఆప్షన్ కనిపిస్తుంది గానీ మీడియా గానీ మీ మొబైల్ లో ఉన్న ఓపెన్ కావడం జరుగుతుంది.
- అక్కడ నుంచి నీకు నచ్చినట్టు మనం తయారుచేసుకున్న ఫోటో ఉంది కదా ఐ లవ్ యూ అని చెప్పి దానిని సెలెక్ట్ చేసుకోవాలి అనే మాట తర్వాత అది ఆటోమేటిగ్గా ఫోటో లోకి రావడం జరుగుతుంది.
- మీరు ఈ ఫోటోలు ఎక్కడ సెట్టింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెట్టింగ్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఫైనల్ ఇయర్ కి రెండు ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకోవాలి.
- ఒకవేళ వెనక ముందు అయినట్టయితే ముందుకు వెనుకకు జరిగి దాని కటింగ్ ఎలా చేయాలి అనే మాట చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనం చివరగా ఇందులో ఒక కలర్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ కలర్ ఎఫెక్ట్ ని కూడా మనం కింది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
get lifetime tiktok fans likes with new app
tiktok fans increase by playing game
how to increase watch time on tiktok
How to add color video in kinemaster :
- ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియోలో ఉన్న కలర్ పెట్టి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా మీరు మీడియా పైన ప్రెస్ చేయండి .
- ఏదైనా ప్రత్యేక ఆంధ్రా మీడియానే మీడియా పైన మీరు చేసారంటే మళ్ళి మీ మొబైల్ లో ఉన్న డౌన్లోడింగ్ ఓపెన్ అయిపోతుంది .
- అక్కడి నుంచి మీరు ఇంత ముందు డౌన్లోడ్ చేసుకున్నా ఈ కలర్ లో ఉంటుంది కదా దానిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిగ్గా ఆలేర్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది.
- వీడియోలు దాన్ని మీరు ఎంతవరకు ఉందో అంతవరకు వెయిట్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనకు వీడియో సెట్టింగ్ చేసిన ఫోటోలు కలవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఆ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కుడివైపు కొన్ని కనిపిస్తాయి.
- అందులో మీకు బ్లీడింగ్ కావడం జరుగుతుంది బిల్డింగ్ అనే ఆప్షన్ పైన మీరు ట్రై చేశారా అంటే మీరు ఇంటికి వెళితే అక్కడ మీకు అనిపిస్తుందా ఆటోమేటిక్గా ఈ రెండు లేయర్ కలిసిపోతాయి.
- తర్వాత మీరు వీడియోని క్లిక్ చేసినట్లయితే మనకు రెండు ఒకటి ఒకటి దాంట్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట.
How to add song in this video :
- ఈ మాత్రం అయిపోయిన తర్వాత మీరు ఈ వీడియోలో ఏదైనా పాట ఇవ్వాలి అనుకుంటే మాత్రం సింపుల్ సింపుల్ వీడియో ఉంది కదా వీడియో పైన పరిచయం చేసిన తర్వాత మీరు కుడి వైపు చూసినట్టయితే అందులోని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
- ఆ సౌండ్ అనే ఆప్షన్ పైన మీరు చేసారంటే ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న పాటలు అన్నీ ఓపెన్ ఐపోతాది మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్న ఫోటో పాటలు అన్నీ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది.
- మీరు అక్కడి నుంచి ఏ పార్టీ అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఆ పాట మీద మీరు ట్రై చేయండి మీకు ఆ పక్కనే రెండు ఆప్షన్స్ జరుగుతుంది.
- మీరు అక్కడి నుంచి అనుకుంటున్నారా లేకపోతే కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా పాట అనేది మీకు ఇంత ముందు సెట్టింగ్ లోకి రావడం జరుగుతుంది.
- ఆ పాటను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి అని చెప్పేది మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు తర్వాత ఆటోమేటిగ్గా టైప్ అయిపోతుంది.
- మీరు కావాలనుకుంటే కుడివైపు మీకు ఏం కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు ఏ విధంగా రెడీ అయిన ప్లే చేసి కూడా వినవచ్చు.
Finally :
- సో ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో ఎడిటింగ్ నీకు నచ్చింది అని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి ఏమేమి యూస్ చేశాను ఫోటో కావాలి వీడియో కాల్ అప్లికేషన్ కావచ్చు.
- ఏదైనా సరే మీకు ఈ కింద బ్లాగులో ఉంటుంది మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ లో మీకు వివరంగా చెప్పాను .
- మీరు ఎక్కడి నుంచి చూసి నేర్చుకోవాలి తర్వాత చాలా సులభంగా మీరు ఇటువంటి వీడియోలు ఎలా తయారు చేయవచ్చా మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.
- ఎందుకంటే వాళ్లు కూడా ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఎడిటింగ్ చేసి టిక్ టాక్ లో పని లేకపోతే నాకు నచ్చిన చోట షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని మాత్రమే కావాలని కూడా వాట్సాప్ స్టేటస్ లో కూడా చేసుకోవచ్చు థాంక్యూ ఫ్రెండ్స్
DOWNLOAD ALL LINKS PRESS HERE
DOWNLOAD TIKTOK FANS INCREASE APP HERE
tiktok love propose video editing in kinemaster
ALL LINKS
ALL LINKS
1.Video link : DOWNLOAD
2. All photos links : DOWNLOAD
- Video link : DOWNLOAD
- Fire video : DOWNLOAD
- Girl video : DOWNLOAD
- Girl video : DOWNLOAD
- girl video : DOWNLOAD
- Template video : DOWNLOAD