tiktok

get lifetime tiktok fans likes with new app

get lifetime tiktok fans likes with new app

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about get lifetime tiktok fans likes with new app

tiktok fans increase by playing game

 

 

get lifetime tiktok fans likes with new app :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తే కంపల్సరీ గా ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోను ఉన్న వాళ్ళు దాదాపుగా టిక్ టాక్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.
  • ఇందులో చాలామంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి వాడుతుంటే కొంతమంది మాత్రమే ఇందులో వీడియో చూడడానికి అయితే ఈ అప్లికేషన్ ని వాడుతూ ఉంటారు అన్నమాట .
  • ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో వీడియోస్ అప్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే వాళ్ళ వీడియోస్ రావాలి.
  • అదేవిధంగా మన అకౌంట్ లోకి రావాలి అని చాలామందికి అదేవిధంగా వచ్చినా గానీ ఒకటో రెండో వస్తూ ఉంటాయి అవి ఏ మాత్రం సరిపోవు .
  • నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో మీరు జీవితాంతం మీరు ఈ అప్లికేషన్ ద్వారా రియల్ రియల్ లైఫ్ ని పెంచుకుంటూ వచ్చిన మాట.

how to increase watch time on tiktok

 

 

We need any application :

  • ఫ్రెండ్ మీ అకౌంట్లో కూడా రియల్ ఫాలోవర్స్ రావడం లేదు లైట్ రావడం లేదు అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు.
  • నేను ఈరోజు మీకు చెప్పబోయే ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మీరు జీవితాంతం రియల్ గా ఫాలోవర్స్ అని రియల్ లైఫ్ లో అయితే మీరు పెంచుకుంటూ ఉండొచ్చన్న మాట.
  • ఇప్పుడు మీరు చాలా మంది ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అసలు అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి రియల్ లైక్స్ వస్తాయి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులోని కింద ఇచ్చాను మీరు చదువుకున్న నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open అనలేదు మీ ఊరు నీది చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో TIK BOOSTER’S FANS AND FOLLOWERS AND LIKES TIKLY అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 6.2 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 07 May 2020 రోజున చేయడం జరిగింది.

get fans likes for tiktok free new trick

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

How to log-in in this application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • మీరు ఈ అప్లికేషన్ లో మీ టిక్ టాక్ కి సంబంధించిన ప్రొఫైల్ లో ఆర్డర్ ఇచ్చి మీరు ఇక్కడ లాగిన్ అయితే కావలసి ఉంటుంది చాలామందికి టిక్టాక్లో వారి ప్రొఫైల్ కి సంబంధించిన యూఆర్ఎల్ ని ఎక్కడ నుంచి కాపీ చేసుకోవాలో తెలియదు .
  • మీ టిక్ టాక్ లో కి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ లోకి వెళ్లండి మీరు చూసినట్లైతే మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన మీరు చేసారంటే అక్కడ నీకు చాలా రకాల వచ్చేస్తది అన్న మాట.
  • మీరు అక్కడ ఎలా కనిపిస్తుంది అంటే మీకు చాలా సులభం అక్కడి నుంచి వెళ్లి మీ అకౌంట్ కు సంబంధించిన లింకు అయితే కనిపిస్తున్నారు.
  • మీరు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ అప్లికేషన్లో వేసి మీరు ఈ అప్లికేషన్లో లాగిన్ కావలసి ఉంటుంది తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

tiktok fans increase by playing game

how to increase watch time on tiktok

get fans likes for tiktok free new trick

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో వచ్చేసి మనకు వెంటనే ఫాలోవర్స్ కానీ వెంటనే లైట్ గానే రావన్న మాట మీరు ఇక నుంచి ఫాలో కావాలి అనుకుంటే మీకు కొంచెం టైం వేస్ట్ చేయవలసి ఉంటుంది.
  • మీరు దాని కోసం ఎప్పుడూ వెళ్ళినట్లయితే కొంత మందికి సంబంధించిన అకౌంట్ అయితే చూపిస్తూ ఉంటుంది మీరు వాటిని ఫాలో చేయవలసి ఉంటుంది.
  • మీరు ఈ విధంగా ఇక్కడ కనిపించే అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి మీరు ఒక రోజులో రెండు మూడు సార్లు ఈ విధంగా చేస్తూ ఉండండి .
  • మీకు అక్కడ కనిపించిన అకౌంట్స్ అన్నింటికీ మీరు ఫాలో చేసినట్టు అయితే మీకు మీకు యాక్టివేట్ అవుతుంది తర్వాత మీరు తర్వాత పేజీ లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అక్కడ కనిపించే ప్రొఫైల్ ఫాలో అయితే చేసి వెళ్లిన తర్వాత ఈ సింపుల్ గా చేయండి.

 

 

 

 

Get more likes and fans :

  • అదేవిధంగా మీరు ఈ అప్లికేషన్ ద్వారా likes పెంచుకోవాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీ లోకి వచ్చిన తర్వాత అక్కడ మీకు గేట్ లైట్స్ అన్ని ఆఫ్ అని అనిపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేశారంటే మీరు ఇక్కడ కూడా ఒక టార్గెట్ కంప్లీట్ చేయాలి ఉంటుందన్నమాట అదేమిటంటే మీకు ఇక్కడ కొంత మందికి సంబంధించిన వీడియోలు చూపిస్తుంది.
  • నేను వాటన్నిటినీ like చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా లైక్ చేస్తే మీరు ముందుకు వెళుతూ ఉండాలి తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఏమి అనుకుంటున్నారో ఆ వీడియో అనేది అయిపోతుంది.
  • ఈ విధంగా కూడా పెంచుకోవచ్చు మీరు ఒకసారి టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో ని కూడా అక్కడికి వచ్చిన మాట .
  • ఈ విధంగా ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు జీవితాంతం రియల్ రియల్ లైఫ్ పెంచుకుంటూనే ఉండవచ్చు మీరు ఈ మాత్రం సెట్టింగ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ డిలీట్ చేసిన వస్తూనే ఉంటాయి అన్నమాట.

 

 

 

 

App info :
Version : 1.2
Updated on : 7 May 2020
Downloads : 1,000+ downloads
Download size : 6.22 MB
offered by : TikBooster
Released on : 29 Apr 2020
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
run at startup view network connections prevent phone from sleeping receive data from Internet control vibration have full network access Play Install Referrer API

how to make tiktok video viral free

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THIS APPLICATION HERE

DOWNLOAD TIK TOK VIDEO WITHOUT WATER MARK

DOWNLOAD THE APPLICATION HERE

get lifetime tiktok fans likes with new app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *