Uncategorized

Mobile Lock APP | Best App Locker

[vc_row][vc_column][vc_column_text]

Mobile Lock App

Hallo friends this is naveen you are reading technical Tips In Telugu blog


friends ఈ రోజు video లో మనం ఒక unique mobile application lock గురించి తెలుసుకుందాం. ఈ application యొక్క speciality ఏంటి అంటే మీరు ఒక్క సారి lock set చేసుకున్నట్టయితే ఆ lock ప్రతి నిమిషానికి change అవుతూ ఉంటుంది. so ఫ్రెండ్స్ ఇక time west చేయకుండా ఆ application ఏమిటో తెలుసుకుందాం..

Step 1 – installation of application

ఫ్రెండ్స్ first మీ playstore లోకి వెళ్ళండి . playstore search bar లో type చేయండి. ULTRA LOCK మీకు కింద కనిపిస్తున్న photo లోని application open అవుతుంది.ఆ application ని download చేసుకోండి. mobile lock App

Application download చేసుకున్న తరువాత installation అవుతుంది. తరువాత application scanning చేసుకుంటుంది. scanning అయిన తరువాత కింద DONE అని వస్తుంది.ఆ done పైన press చేయండి.

Step 2 – settings in application

మీకు application open అయిపోతుంది. తరువాత application మీకు కొన్ని allows & permissions అడుగుతుంది. వాటికి ok ఇచ్చేయండి.

Step 3 – How to Lock applications

వెంటనే మీ mobile లో ఉన్నా applications అన్ని అక్కడ show అవుతాయి. మీరీ ఏ ఏ applications కి lock set చేసుకోవలనుకుంటున్నారో ఆ applications అన్ని set చేసుకోండి. తరువాత మీకు పైన right side corner లో 3 చుక్కలు కనిపిస్తాయి. వాటి పైన క్లిక్ చేయండి.మీకు అందులో settings అని option కనిపిస్తుంది.

settings పైన click చేసిన తరువాత మీకు pattern lock  అని వస్తుంది దాని పైన click చేయండి. తరువాత మీకు కింద కనిపిస్తున్న image type page open అవుతుంది. mobile lock App

అందులో మీకు నచ్చిన విదంగా lock set చేసుకోండి. అంతే మీరు set చేసుకున్న applications అన్నింటికి lock వచ్చేస్తుంది.

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *