Best Mobile Launcher APK
Hallo friends this is naveen you are reading technical Tips In Telugu blog
friends మీ mobile లో normal launcher use చేస్తున్నట్టయితే మీ mobile యొక్క oparating కావచ్చు లేక layout look అనేది చూడడానికి normal గా ఉంటుంది.
friends మీ mobile కానుక మీరు అందరిలా కాకుండా కొంచం unique గా customise చేసుకోవలనుకుంటే నేను కింద చెప్పే steps follow అవండి.
Step 1 :- Installation of application
ఫ్రెండ్స్ first మీరు మీ mobile యొక్క playstore లోకి వెళ్ళండి. మీ playstore యొక్క search bar లో type చేయండి. Next generation launcher 2019 hitech launcher అని వెంటనే మీకు కింద కనిపిస్తున్న application open అవుతుంది. ఫ్రెండ్స్ ఈ application కి 4.2 rating ఉంటుంది. అలాగే ఈ appllication 3.6 MB ఉంటుంది. అలాగే మీరు చూసినట్టాయితే 1k downloads కూడా ఉన్నాయి.
ఫ్రెండ్స్ application download ఆయన తరువాత installation అవుతుంది. installation అయిపోగానే scanning చేసుకుంటుంది. friends స్కానింగ్ చేసుకున్న తరువాత మీకు కింద corner లో done అని వస్తుంది. ఆ done పైన ప్రెస్ చేయండి.
Mobile launcher apk
Step 2 :- settings in application
మీకు ఇప్పుడు application open అని కనిపిస్తుంది. open పైన press చేయండి. మీకు autometic గా ఈ luncher మీ మొబైల్ లో set అయిపోతుంది.
friends ఈ luncher లో మీకు dailler కావచ్చు, net, flight mode, playstore, etc., మీకు అన్ని home screen పైనే show అవుతాయి…
Step 3 :- how to change this launcher
friends మీరు ఎప్పుడైనా ఈ luncher ని change చేసుకోవలనుకుంటే home button పైన ప్రెస్ చెయ్యండి. మీకు అక్కడ 2 lunchers show అవుతాయి. మీరు అందులో system luncher అని set చేసుకుంటే సరిపోతుంది. Mobile launcher apk
Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..
[/vc_column_text][/vc_column][/vc_row]