TIPS TRICKS

Whats APP Tricks, Whats APP Status

[vc_row][vc_column][vc_column_text]

Whats App Tricks

Hallo Friends this is naveen you are reading tech in telugu blog..

Friends ఈ blog లో నేను మీకు whats app కి సంభందించిన 3 tricks గురించి చెప్తాను .

1.  వేరేవాళ్ళ mobile number save చేసుకోక పోయిన  వాళ్ళ whatsapp profile చూడడం ఎలా.

2.  how to send different type of what’s app massages

3.  how to send massage to more then 5 contacts with one click.

sooo friends ఈ 3 tricks మీ mobile లో కూడా impliment చేసుకోవలనుకుంటే దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది.

మీరు ఆ application download చేసుకోవలనుకుంటే first మీ playstore లోకి వెళ్ళండి. playstore యొక్క search bar లో type చేయండి. WHAT’S TOOL FOR WHAT’S APP STATUS SAVER, CHAT, TRICKS  మీకు కింద కనిపిస్తున్న application open అవుతుంది. ఆ application  ని download చేసుకోండి.

Download చేసుకున్న తరువాత application installation అవుతుంది. తరువాత application scanning చేసుకుంటుంది. ఇప్పుడు application open చేయండి..

అప్లికేషన్ open చేసిన తరువాత మీకు చాలా options కనిపిస్తాయి.

Trick 1 :- whats app trick

మీకు కనిపిస్తున్న options లో search profile on whats app అనే option ని ఓపెన్ చేయండి. open చేసిన తరువాత మీకు ఒక mobile number type చేయడానికి ఒక bar కనిపిస్తుంది.అందులో మీరు ఏ number యొక్క profile చూడలనుకుంటున్నారో ఆ mobile number type చేయండి.

తరువాత మీకు కింద search profile అని కనిపిస్తుంది దాని పైన press చేసినట్టాయితే మీకు ఆ person యొక్క profile open అయిపోతుంది…

Trick 2 :- whats app trick

friends మనం మాములుగా ఎవరితో ఆయన whats app లో చాట్ చేస్తున్నట్టయితే మన text massege అనేది మాములుగా వెళ్తుంది. మీరు అలా కాకుండా different గా send చేయాలనుకుంటే మీకు starting లో వచ్చిన options లో Funny text message అని కనిపితుంది.

1.దాని పైన గనుక press చేసినట్టాయితే మీకు message ని కొన్ని  zeros లో పంపచ్చు.
2. అలాగే మీరు కావాలనుకుంటే message ను తలకిందులుగా కూడా పంపచ్చు.
3. అలాగే మీరు message ఒక్క సారి మాత్రమే type చేసి దానినే 10 సార్లు లేక 100 సార్లు కూడా send చేయచ్చు autometic గా.

Trick 3 :- whats app trick

friends whats app యొక్క కొత్త rule ప్రకారం మీరు ఒక్క సారి 5 persons కంటే ఎక్కువ మందికి పంపరదు. so friends మీరు ఒకవేళ మీ mobile లో ఉన్న contacts అన్నిటికి ఒకే సారి message send చేయాలనుకుంటే.

మీకు starting లో వచ్చిన options లో forward all అని కనిపిస్తుంది. అందులోకి వెళ్లి మీరు పంపాలి అనుకుంటున్న message type చేయాలి . మీకు కింద forward all అని కనిపిస్తుంది. దాని పైన press చేయగానే మీ mobile లో ఉన్న contacts అన్ని open అవుతాయి.

మీరు కావాలనుకుంటే అన్ని contacts ok చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన contacts ని select చేసుకొని forword all పైన press చేసినట్టాయితే మీరు select చేసుకున్న contacts అన్ని ఒకదాని వెనుక ఒకటి వస్తూ ఉంటాయి. మీరు back వెళ్తూ whats app లోకి వస్తూ అందరికి message send చేయచ్చు.

friends ఇందులో మీకు 2 options కనిపిస్తాయి.

1- manual send
2- auto send
manual send అయితే మీరు మాములుగా సెండ్ చేసుకోవచ్చు. అదే auto send అయితే మీరు 500/- పెట్టి కొనుక్కోవలసి ఉంటుంది.

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *