APP REVIEWS

android mobile shortcut trick | mobile tricks

                 

Hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about a new thing so let’s get start…….

               

  ఫ్రెండ్స్ మీరు కనుక మీ మొబైల్ ని అందరిలా కాకుండా సమ్థింగ్ స్పెషల్గా యూస్ చేయాలి అనుకుంటున్నారా అయితే నేను ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ మీకు చాల బాగా యూస్ అవుతుంది. ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకో గానే మొబైల్ యొక్క హోం స్క్రీన్ లో 4 dots కనిపిస్తాయి వాటిని మీరు right side swipe చేసినట్టయితే మీ మొబైల్ లో ఒక కొత్త ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. android mobile shortcut trick | mobile tricks

         

       అందులో మీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్ అన్ని show అవుతాయి. ఆ contacts లో మీకు నచ్చిన కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకోగానే ఆ కాంటాక్ట్ మీకు ఒక pop-up లాగా మారిపోతుంది. అలాగే మీకు షో అయినా contacts పక్కన మీకు ఇంకా కొన్ని pop-ups కనిపిస్తాయి. అందులో dailing , massage , what’s app , what’s app call , what’s app video call , messenger , ఇలా చాలా popups కనిపిస్తాయి. మీరు select చేసుకున్న కాంటాక్ట్ pop-up నీ దేని పైకి తీసుకెళ్తే అది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది చాలా  మంచి shortcut method. ok ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఇలా సెట్ చేసుకోవాలి అంటే first మీరు మీ మొబైల్ లో కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.

               

  ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్ ని ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ search bar లో contacts , phone dailer & caller id ; Droup అని type చేయండి. అప్పుడు మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. android mobile shortcut trick | mobile tricks

                   

      దానిపైన press చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం ఒకసారి స్కానింగ్ చేసుకుంటుంది. స్కానింగ్ కూడా అయిపోయిన తర్వాత మీకు కింద done అని కనిపిస్తుంది. ఆ done పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ కింద open అని కనిపిస్తుంది. మీరు open పైన press చేయగానే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

                     

 ఇప్పుడు అప్లికేషన్ కొంచెం లోడ్ తీసుకొని మీకు ఇంకో interface ఓపెన్ అవుతుంది అందులో  కింద   continue అని కనిపిస్తుంది ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు కింద next  అని కనిపిస్తుంది. ఆర్ next పైన 4 సార్లు press చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ లో 4 permissions అడుగుతుంది అందులో మొదటిది 1. permission దీనికి మీరు ok ఇవ్వాలనుకుంటే allow పైన press చేయండి. ఇప్పుడు మీకు permissions పక్కన tick mark వస్తుంది. అలాగే  రెండ రెండవది 2.parmit over apps కి కూడా ok ఇవ్వాలనుకుంటే దానిపైన press చేయగానే మీకు auto start అని కనిపిస్తుంది దానికి ok ఇవ్వండి. అలాగే కింద other permission అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే మీకు open pop-up window అని కనిపిస్తుంది దానిని accept చేయండి.

               

  అలాగే మూడవది 3.acces to notification కి కూడా permission ఇచ్చేయండి. అలాగే 4. start ofter reboot అని అడుగుతుంది. దానికి కూడా ok ఇవ్వండి. ఇప్పుడు అప్ల్లికేషన్ మీకు demo చూపిస్తుంది. demo అయిపోయాక మీకు కింద got it అని కనిపిస్తుంది. gotit పైన press చేయండి. application open అయిపోతుంది.

                   

  ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న contacts అన్ని ఓపెన్ అయిపోతాయి. ఆ contact మీరు ఎలా chat చేయాలన్న message చేయాలన్న direct గా ఇక్కడ నుండే చేసేయచ్చు. మీరు ఎవరిదేన కొత్త కాంటాక్ట్ save చేసుకోవలనూ కుంటే మీకు కింద + అని కనిపిస్తుంది. దాని పైన ప్రెస్ చేసి contact save చేసుకోవచ్చు. android mobile shortcut trick | mobile tricks

                 

soo friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచినట్టయితే మీ friends తో share చేసుకోండి. thankyou for reading friends…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *