how to find stolen mobile with lockwatch app
APP REVIEWS

how to find stolen mobile with lockwatch app

how to find stolen mobile with lockwatch app

 

how to find stolen mobile with lockwatch app : 

  • Hello friends welcome to tech in Telugu website.
  • ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఆర్టికల్ ద్వారా మన మొబైల్ ఎక్కడైనా పోగొట్టుకున్న సరే లేకపోతే మన మొబైల్ ని ఎవరైనా దొంగిలించిన సరే మన మొబైల్ ని ఏ విధంగా కనిపెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం.
  • ఎందుకంటే మన మొబైల్ 20,000 30,000 పెట్టి మనం కొనుక్కుంటాం మొబైల్ పోయిన తర్వాత మనం పోలీస్ స్టేషన్ చుట్టూ గాని లేకపోతే ఎక్కడ వెతికిన మన మొబైల్ అయితే మనం కనుక్కోలేము అనమాట.
  • అందుకే మొబైల్ పోగొట్టుకోక ముందే మీ మొబైల్ లో మీరు చేసుకోవాల్సిన ఒక చిన్న సెట్టింగ్ అయితే ఈ ఆర్టికల్ లో నేను మీకు చెప్తాను how to find stolen mobile with lockwatch app .

 

 

Wee Need Any Application : 

  • ఫ్రెండ్స్ నార్మల్గా మన మొబైల్ కొనుక్కున్న తర్వాత మన మొబైల్ పోగొట్టుకోక ముందే మన మొబైల్ ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి.
  • ఆ చిన్న సెట్టింగ్ కోసం మన మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది.
  • అంటే మన మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు ఉంటాయి కదా మన మొబైల్ ని ఎవరైనా సరే అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ ఫోటోలు తీసి మన వేరే ఒక మొబైల్ కి కానీ లేకపోతే ఇదే మొబైల్ లో ఉన్న మెయిల్ ఐడి కి కానీ అది ఫోటో తీసి పంపిస్తుంది.
  • ఈ విధంగా ఎప్పుడు మాట్లాడుకోబోయే ఈ చిన్న అప్లికేషన్ అయితే మనకు చాలా యూజ్ఫుల్ గా అయితే ఉంటుంది.
  • మీరు ఈ మెయిల్ ఐడి ని ఈ పోగొట్టుకున్న మొబైల్ లో ఉండేలా అదే విధంగా మీరు మొబైల్ పోగొట్టుకున్న తర్వాత వేరే మొబైల్ లో దాన్ని పెట్టిన సరే ఆటోమేటిగ్గా మీ మొబైల్ ఎక్కడుందో ఆ లొకేషన్ అయితే మీకు చూపిస్తుంది.
  • మీరు మీ మొబైల్ దగ్గరికి వెళ్లి ఆ మొబైల్ తెచ్చుకోవచ్చు

 

 

lockwatch app

 

 

How Download lockwatch Application : 

  • ఇప్పుడు ఆ అప్లికేషన్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేదాని గురించి తెలుసుకుందాం.
  • దానికోసం సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు సెర్చ్ బటన్ వస్తుంది.
  • దాని పైన ప్రెస్ చేసి lock watch thief catcher అని ఎంటర్ చేసి మీరు సర్చ్ పైన ప్రెస్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు కనిపిస్తుంది.
  • ఈ అప్లికేషన్ చాలామంది ఇప్పటివరకైతే యూస్ చేస్తున్నారో దగ్గరగా ఫైవ్ మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఈ అప్లికేషన్ కి ఉన్నాయి .
  • దీని బట్టి మీకు తెలుసుకొని కావచ్చు ఈ అప్లికేషన్ ఎంత పాపులర్ అదే విధంగా ఈ అప్లికేషన్ పనిచేసే విధానం కూడా మనకు అదే విధంగా ఉంటుంది.
  • ఇప్పుడు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అదే విధంగా మనం మెయిల్ ఐడి ని ఎక్కడ అటాచ్ చేసి పెట్టాలి మనకు ఆ ఫోటో ఏ విధంగా పంపిస్తుంది అనేదాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం

Settings In The lockwatch Appliaction : 

  • మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అడిగినట్లయితే వాటికి పర్మిషన్స్ ఇచ్చేయండి.
  • ఇచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కి సంబంధించిన మెయిన్ ఇంటర్ ఫేస్ మనకు ఓపెన్ అవుతుంది.
  • అందులో మనకు మూడు రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఒకటి జనరల్ అని కనిపిస్తుంది రెండవది ప్రీమియం అని అనిపిస్తుంది మూడోది హిస్టరీ అని కనిపిస్తుంది.
  • ఇప్పుడు మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అన్నీ జనరల్ లో అయితే ఉంటాయి ఇప్పుడు మన జనరల్ లో ఏ సెట్టింగ్ చేసుకోవాలి అనేదాని గురించి తెలుసుకుందాం .
  • జనరల్ లో మీకు స్టార్టింగ్ లోనే send alert email అని కనిపిస్తుంది దాని కిందనే  when someone tries to unlock your device with the wrong code అని ఉంటుంది.
  • ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దాని పక్కన ఒక బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోవాలి

 

 

lockwatch app

 

 

How To Works This ClockWatch App : 

  • తరువాత దాని కిందనే number of unlock attempts అని ఉంటుంది దాని కిందనే email after one incorrect attempt అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు దాని పైన ప్రెస్ చేసి అక్కడ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు దాని కిందనే మనం మెయిల్ ఐడి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడి ఇస్తారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
  • ఎందుకంటే మీ మొబైల్ ఎక్కడైనా మీరు పోగొట్టుకున్న తర్వాత ఇదే మెయిల్ ఐడి ని మీరు వేరే ఒక మొబైల్ లో లాగిన్ చేసినట్లయితే ఈ మొబైల్ ఎవరికైతే దొరుకుతుందో లేకపోతే ఈ మొబైల్ ఎవరైతే కొట్టేశారో వాళ్ళు మీ మొబైల్ ని అన్లాక్ చేయడానికి ట్రై చేస్తారు కదా.
  • అప్పుడు మీ మొబైల్ యొక్క ఫ్రెండ్ కెమెరా వాళ్ళని ఫోటో తీసి ఇమెయిల్ ఐడి కి సెండ్ చేస్తుంది.
  • సో పోగొట్టుకున్న మొబైల్ మన దగ్గర లేకున్నా సరే కొత్త మొబైల్ లో మనం ఈ మెయిల్ ఐడి ని లాగిన్ చేసాం కాబట్టి ఆ ఫోటో లొకేషన్ అనేది మనకు కొత్త మొబైల్ కి వస్తుంది.

 

how to attach email : 

  • ఇప్పుడు మనం ఎటువంటి టెన్షన్ లేకుండా అక్కడ కనిపించే మ్యాపును బట్టి మన మొబైల్ ఎక్కడి వరకు ఉందో మన మొబైల్ ఎవరి దగ్గర ఉందో అక్కడి వరకు వెళ్లి మన మొబైల్ ని తీసుకొని రావచ్చు.
  • సో ఈ మాత్రం సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ ఒకసారి క్లోజ్ చేసి మీ మొబైల్ ఒక పవర్ బటన్ ప్రెస్ చేయండి.
  • ఒక రెండు సార్లు రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి తర్వాత మీరు మెయిల్ ఐడిలోకి వెళ్లి చెక్ చేసుకునేటయితే అక్కడ మీకు కంపల్సరిగా మీ ఫోటో మీ లొకేషన్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది.
  • చాలా ఎక్కువ రేటుగా ఈ అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది వితిన్ వన్ టు సెకండ్స్ లోనే మీకు ఆ ఫోటో అక్కడ చూపిస్తుంది.
  • సో ఈ మాత్రం మన జనరల్ లో సెట్టింగ్ చేసుకొని అప్లికేషన్ వాడుకోవచ్చు అలాగే మనం ప్రీమియం లో కనుక చూసినట్లయితే ప్రీమియం లో కూడా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి.
  • ప్రీమియం లో ఉన్న ఆప్షన్స్ ని మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో మీరు డబ్బులు కట్టి ప్రీమియం అయితే తీసుకోవాల్సి ఉంటుంది..

 

 

lockwatch app

 

If We Enter Wrong Password : 

  • అలాగే దాని పక్కనే మనకు హిస్టరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది హిస్టరీ లో కనుక మనం వెళ్లినట్టు అయితే ఇప్పటివరకు మన మొబైల్ లో ఎవరెవరు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చారు.
  • అక్కడ తీసిన ఫోటోలు వారికి సంబంధించిన లోకేషన్ ప్రతి ఒక్కటి మన మొబైల్ యొక్క హిస్టరీలు అవుతాది చూపిస్తూ ఉంటుంది.
  • అలాగే ఏ డేట్ కి రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు ఏ టైం కి రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారని చెప్పేసి కూడా చూపిస్తుంది అనమాట.
  • సో మీ రూమ్ లో ఉన్న వేరే పర్సన్ ఎవరైనా ఉన్నా సరే లేకపోతే మీరు రైల్వే స్టేషన్ లో గాని ఎక్కడైనా సరే మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టి మీరు మర్చిపోయినట్టు అయితే అక్కడ మీ మొబైల్ ఎవరైనా తీసుకొని అన్లాక్ చేయడానికి ట్రై చేసినా సరే ప్రతి ఒక్కటి మీరు ఇక్కడి నుంచి మీ మొబైల్ లో నుంచి చూసుకోవచ్చు అనమాట.
  • ఓవరాల్ గా వచ్చేసి మన మొబైల్ ని కొంచం సెక్యూర్ గా ఉంచుకోవడానికి పోగొట్టుకున్న తర్వాత కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మన మొబైల్ దగ్గరికి వెళ్లి తెచ్చుకోవడానికి ఈ అప్లికేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.
  • సో లేట్ చేయకుండా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి.

 

Finally : 

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ పనిచేసే విధానం మీకు నచ్చే ఉంటుంది సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్ లోకి వెళ్లి నేను చెప్పినట్టుగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  • తర్వాత సెటప్ చేసుకొని మీ మెయిల్ మెయిల్ ఐడి గనుక అటాచ్ చేసుకున్నట్లు అయితే ఫొటోస్ అయితే వస్తూనే ఉంటాయి అలాగే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి

 

 

Download The Application Here

 

download reels statuses

how to find stolen mobile with lockwatch app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *