instagram bodybuilding Post
instagram

How To Create Instagram instagram bodybuilding Post

How To Create Instagram instagram bodybuilding Post

 

How To Create Instagram instagram bodybuilding Post : 

  • Hello friends welcome to tech in Telugu website ఫ్రెండ్స్ ఈ మధ్యలో instagram లో కనుక చూసినట్లయితే బాడీ బిల్డింగ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ అనేది చాలా బాగా వైరల్ అయితే అవుతుంది.
  • ఇందులో మనం పెద్దగా చేయాల్సిందేమీ లేదు మన ఫోటోని ఒక బాడీ బిల్డింగ్ ఫోటోలోకి మార్చేసి దాని పోస్ట్ చేసి దానికి సంబంధించిన కొన్ని hashtags గనక మనం అక్కడ ఇచ్చేసినట్లైతే ఆటోమేటిక్గా పోస్ట్ అనేది వైరల్ అవుతుంది.
  • సో ఎవరికైతే ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ రావడం లేదు లేకపోతే లైక్స్ ఇంక్రీజ్ అవ్వడం లేదని బాధపడుతూ ఉంటారు కదా instagram bodybuilding Post .
  • వాళ్ళ కోసం మీరు ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు.
  • సింపుల్గా మీరు ఒక ఫోటో తీసుకోవాలి ఒక చిన్న అప్లికేషన్ యూస్ చేసి ఆ ఫోటోని ఒక బాడీ బిల్డింగ్ ఫోటోలకి కన్వెర్ట్ చేయాలి తర్వాత మీరు దాన్ని ఇంస్టాగ్రామ్ లో సరైన హాయ్ స్టాక్స్ నుంచి పోస్ట్ గనుక చేసినట్లయితే కంపల్సరిగా మీరు కూడా మీ పోస్ట్ ని వైరల్ అయితే చేసుకోవచ్చు.

 

 

We Need Any Application instagram bodybuilding Post : 

  • ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ అప్లికేషన్ లో మీరు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • తర్వాత మీరు ఏ ఫోటోని అయితే ఒక బాడీ బిల్డింగ్ ఫోటోలోకి కన్వెర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
  • అందులోకి ఆ ఫోటోని వేసేసి సింపుల్గా కన్వెర్ట్ చేసి దాన్ని మీరు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం ఉంటుంది సో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.
  • దాన్ని ఏ విధంగా యూస్ చేయాలి అప్లికేషన్ నుంచి క్రియేట్ చేసుకున్న ఫోటోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేదాని గురించి డీటెయిల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం

 

 

instagram bodybuilding Post

 

 

How To Download The Application instagram bodybuilding Post : 

  • మీరు ఈ చిన్న అప్లికేషన్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • తర్వాత మీకు రైట్ సైడ్ పైన భాగంలో ఒక సర్చ్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి toon me cartoons from photos అని అప్లికేషన్ ని సెర్చ్ చేయండి అప్లికేషన్ ఇప్పటివరకు చాలామంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్ లోనే ఈ బాడీ బిల్డింగ్ అనే ఫీచర్ ఇప్పుడు చాలా బాగా వైరల్ అయితే అవుతుందన్నమాట ఈ అప్లికేషన్ ఇప్పటివరకు 50 మిలియన్ మంది అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది.
  • సో మీరు కూడా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని వాడే విధానం కూడా నేను మీకు చెప్తాను.

 

 

Give some permissions to this application : 

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని కేవలం గ్యాలరీకి సంబంధించిన ఒక చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది.
  • ఎందుకంటే మీ మొబైల్ యొక్క గ్యాలరీ నుంచి ఫొటోస్ తీసుకొని వాటిని కార్టూన్ లోకి మార్చడానికి ఆ పర్మిషన్ అయితే తీసుకుంటుంది అన్నమాట.
  • సో మీరు దానికి పర్మిషన్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ లో మనకు చాలా రకాల కేటగిరీస్ అయితే కనిపిస్తాయి అందులో టాప్ అని చెప్పేసి ఉంటుంది ట్రెండింగ్ అని ఉంటుంది instagram bodybuilding Post .
  • రీసెంట్ అని చెప్పేసి ఉంటుంది సో ఇందులో మనం చూసినట్లయితే ట్రెండింగ్ లో గనక చూసినట్టయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ లో ట్రెండింగ్ లో ఉన్న టెంపుల్ ఏంటి అని మనం చూసుకోవచ్చన్నమాట.
  • అలాగే టాప్ లో గనక చూసినట్టయితే ఎక్కువ మంది ఏది యూస్ చేస్తున్నారో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది.
  • అలాగే ఇది వచ్చేసి కేవలం అబ్బాయిలకు మాత్రమే కాదు మీరు ఒకవేళ అమ్మాయిలు అనేటైతే అమ్మాయిల ఫొటోస్ ని కూడా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

 

 

instagram bodybuilding Post

 

 

How to upload photo in this application : 

  • ఇప్పుడు ఈ అప్లికేషన్ యూస్ చేసి మనం ఏ విధంగా మన ఫోటోని కన్వర్ట్ చేయొచ్చు అని దాని గురించి తెలుసుకుందాం .
  • ఇప్పుడు ఇందులో మనకు చాలా టెంప్లేట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇందులో నుంచి మనకు బాడీ బిల్డింగ్ కి సంబంధించిన టెంపరేచర్ ఎక్కడుందో చూడాలి సింపుల్ దాన్ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది దానికోసం చూస్ ఫోటో అని ఉంటుంది దాని పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది.
  • మీరు ఏ ఫోటోలు యూస్ చేసి ఇప్పుడు ఫోటో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పక్కనే ఒక ఆరోమార్ కనిపిస్తుంది దాని పైన ప్రెస్ చేయండి.
  • ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇంపాక చిన్న ఆడ్ అయితే చూపిస్తుంది ఈ అప్లికేషన్ మనకు ఫ్రీగానే వర్క్ అవుతుంది కాబట్టి ఈ చిన్న ఆడ్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది instagram bodybuilding Post .
  • యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఫోటో అనేది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే నార్మల్ ఫోటో నుంచే ఒక బాడీ బిల్డింగ్ ఫోటోలోకి ఇది కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
  • అలాగే దీని కిందనే మనకు ఒక జెండర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మీరు అమ్మాయిలు అయినట్లు అయితే ఫిమేల్ అని అబ్బాయిలనేట్ అయితే మేలు అని సెలెక్ట్ చేసుకోండి.

 

CHECK OUR MORE ARTICLES FROM HERE :

how to boost and clean up our phone

Zip Lock No One Can Open Your Mobile Lock Tricks

Access Camera Notifies You If Any App Secretly Running

girls whatsapp numbers for friendship girls whatsapp list

Power Button Awesome Hidden Settings Must Know

 

 

How To Download The Created Photo : 

  • ఈ మాత్రం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఫోటో క్రియేట్ అయి వచ్చేస్తుంది ఇందులో మనం చూసినట్లయితే మన ఫోటో చాలా వరకు కష్టం అయితే అయిపోతుంది.
  • మీకు నార్మల్గా ఇంత ముందుకు ఉన్న ఫోటో కంటే ఈ ఫోటో చాలా బెటర్ గా అయితే చూడడానికి అనిపిస్తుంది మనం ఎన్నో రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డి చేసినట్టుగా మనకి అక్కడ చూపించడం జరుగుతుంది.
  • తర్వాత దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది.
  • దాని పైన ప్రెస్ చేసి మీరు సింపుల్ గా మీరు దీన్ని గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతే కాకుండా మీరు ఇక్కడ కింద చూసినట్లయితే ఇంకా మనకు చాలా రకాల ఫ్యూచర్స్ అయితే ఉంటాయి.
  • అందులో నుంచే మీకు నచ్చిన ఏ ఫీచర్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ లో మనకు ప్రీమియం వర్షన్ కూడా ఉంది.
  • మీరు ఇంకా ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంకా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ యొక్క ప్రీమియం వర్షన్ తీసుకొని కూడా మీరు ఈ అప్లికేషన్ ని యూస్ చేసుకోవచ్చు.

 

instagram bodybuilding Post

 

 

Finally : 

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న బాడీ బిల్డింగ్ సంబంధించిన ఆ ఫోటోని క్రియేట్ చేసుకోండి.
  • తర్వాత హ్యాండ్ స్టాగ్ బాడీ బిల్డింగ్ ఇచ్చేసి మీరు ఇంస్టాగ్రామ్ లో కనుక ఆ పోస్ట్ ని కనుక పోస్ట్ చేసినట్లయితే అది వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
  • సో మీకు ఫాలోవర్స్ పెరగడం లేదు లేకపోతే సబ్స్క్రైబర్స్ రావడం లేదని మీరు బాధపడుతున్నట్లు అయితే ఈ అప్లికేషన్ మీకు చాలా యూజ్ఫుల్ గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి

 

 

Download The application here 

download reels statuses

How To Create Instagram instagram bodybuilding Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *