APP REVIEWS

how to remove photo background with remove bg app

how to remove photo background with remove bg app

 

Hello friends welcome to tech in Telugu website trends in this article we are going to learn about how to remove photo background with remove bg app

 

 

how to remove photo background with remove bg app :

  • ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే అందరి దగ్గర చిన్న మొబైల్స్ ఉండేది ఇప్పుడు అందరి దగ్గర పెద్ద మొబైల్ సరే ఉంటాను అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటున్నాయి కదా.
  • ఇందులో మీకు ముందు కెమెరా వెనక కెమెరా ని కెమెరా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూసినట్లైతే నాలుగు కెమెరాలు ఉండే ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి.
  • మీరు చూసినట్లయితే మన ఫోటోలు తీసుకుంటూ ఉంటాం కదా ఈ ఫోటోలో మన వెనకాల ఉండే బ్యాగ్రౌండ్ అనేది ఒకసారి బాగా వస్తుంది ఒకసారి మంచిగా అయితే రాదు అన్న మాట.
  • మీరు అటువంటి టైమ్లో మీ వెనకాల ఉండే బ్యాగ్రౌండ్ తీసివేయాలి అంటే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది.
  • సో అలా కాకుండా మీరు ఒకే ఒక చిన్న క్లిక్ చేసి మీరు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసివేయవచ్చు ఈరోజు మనం ఈ బ్లాగులో అదే అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.

 

 

we need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఉండే ఫొటోస్ లో ఏదైనా ఫోటో కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ బాగా లేదు మీరు దానిని తీసివేయాలి అనుకుంటే మాత్రం ఈ రోజు నేను చెప్పే అప్లికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఒక క్లిక్ చేసినట్లయితే మీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్లి పోవడం జరుగుతుంది తర్వాత మీరు ఆ ఫోటో ని ఎక్కడైనా సరే అయితే చేసుకోవచ్చన్నమాట.
  • సో ఇది అంతా విన్న తర్వాత ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • ఏం సెట్టింగ్ చేసుకున్నట్టయితే మనం కూడా మన ఫోటోలోని బ్యాగ్రౌండ్ ఈ విధంగా రిమూవ్ చేయవచ్చు అని మీరు ఎక్కడ వేసుకోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో ఉంటే మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు .
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో చివర ఉంటుందని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ ఫొటోస్ ని కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్లో మీకు పైన ఒక సారి చేయడం కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి REMOVE BG అని మీరు టైప్ చేసిన తర్వాత ఆటోమేటిగ్గా ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది .
  • అప్లికేషన్ కిందనే మీకు ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత మీరు ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు .
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్ మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క స్థాయి గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే చాలా తక్కువ సైజులో ఉంటుంది మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి use చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ మనకు చివరిసారిగా ఎప్పుడు అప్డేట్ అయింది అంటే 25 AUG 2020

 

 

https://www.youtube.com/watch?v=d33-4C2bH_4

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ ఇస్తే అడగడం జరుగుతుంది అన్న మాట అంటే ఈ అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాను .
  • మీరు ఎప్పుడైనా సరే ఈ ఫోటోని ఆయన ఉపయోగించి ఇందులో మీరు ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లోని గ్యాలరీలోకి ఈ అప్లికేషన్ వెళ్లాలి కాబట్టి దానికోసం పర్మిషన్ అడుగుతుండు అన్నమాట.
  •  అలాగే ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు ఏ ఫోటో ఎడిటింగ్ చేసుకున్న సరే ఆ ఫోటో మీ గ్యాలరీలోకి సేవ్ కావాలి కాబట్టి దానికోసం కూడా అడగడం జరుగుతుంది.
  • మీరు ఈ అప్లికేషన్ సరిగా పర్మిషన్ ఇచ్చినట్టు అయితే మీరు ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి అవుతారు తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన main interface ఓపెన్ కావడం జరుగుతుంది

 

 

 

 

Settings in the application :

  • ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీరు చూసినట్లైతే మీకు ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి అని అక్కడ చూపిస్తుంది మీరు మీకు ఏ ఫోటోలు అయితే బ్యాగ్రౌండ్ తీసేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి.
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ కొంచెం లోడింగ్ అయిపోతుంది ఆటోమేటిగ్గా ఆ ఫోటో అప్లికేషన్ లోకి వచ్చేస్తుంది తర్వాత విత్ ఇన్ వన్ సెకండ్ లో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయిపోయింది.
  •  మొబైల్ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది దాని కిందనే మీకు డౌన్లోడ్ అని ఒక బటన్ కనిపించడం జరుగుతుంది మీరు చేసారంటే ఎడిటింగ్ అయిన ఫోటో మీకు గ్యాలరీలోకి అయిపోతుంది.
  • మీరు ఆ ఫోటో ని ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు మీకు ఈ అప్లికేషన్ వాడడం ఇబ్బందిగా అనిపిస్తే ఇది అప్లికేషన్కు సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది మీరు బ్రౌజర్ ద్వారా ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు.

 

 

 

 

 

App info :
Version : 1.1.1
Updated on : 28 May 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 2.40 MB
Offered by : Kaleido Al
Released on : 9 Mar 2020
App permissions :
Camera :
take pictures and videos
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access prevent phone from sleeping receive data from Internet
Play Install Referrer API Download files without notification view network connections

 

remove photo background with remove bg app

how to remove photo background with remove bg app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *