APP REVIEWS

how to download new ringtone in mobile

how to download new ringtone in mobile

 

Hello friends welcome to tech in telugu website friends in this article we are going to learn about how to download new ringtone in mobile

 

 

how to download new ringtone in mobile :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో మీరు చాలా రకాల రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు ఎందుకంటే మన మొబైల్ కి ఎప్పుడూ ఇన్కమింగ్ కాల్ వచ్చినా సరే మన మొబైల్లో ఒకటో తేదీ వచ్చినట్టయితే అవి చాలా బాగుంటుంది అన్న మాట .
  • అందుకే మన మొబైల్ లో ఏదో ఒక రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాము సో మీరు ఏం చేస్తుంటారు.
  • అంటే కొంతమంది వాళ్ల మొబైల్ లో ఉండే డిఫాల్ట్ రింగ్ టోన్స్ నీ వాళ్ల మొబైల్ యొక్క రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు.
  •  కొంతమంది ఏదైనా ఒక సినిమా లో ఏదైనా పాట బాగున్న ట్లయితే దాన్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళ మొబైల్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు.
  • సో ఇలా కాకుండా మీకు మీకు నచ్చిన రింగ్టోన్స్ అన్నీ ఒకే దగ్గర దొరికే ఒక అప్లికేషన్ గురించి ఈ రోజు ఈ బ్లాగులో చెప్తాను.

 

 

We need any applcation :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఇటువంటి రింగ్టోన్స్ అని ఇన్కమింగ్ కాల్ రింగ్ టోన్ లాగ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ని మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అందుకే మీరు ఈ అప్లికేషన్ ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి మనం ఏం సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ ద్వారా మన మొబైల్లో కూడా ఇటువంటి రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకో నేర్చుకోవచ్చు అలాగే ఆ అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్ మీరు గనక ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు పైన ఒక సారి చెప్పడం కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి RINGZZY HINDI RINGTONES DOWNLOAD OR SET EASILY అని టైప్ చేయండి.
  • టైప్ చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది అప్లికేషన్ కిందనే మీకు ఎన్ని సార్లు అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది .
  • మీరు అప్లికేషన్ ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే 4.2 అంటే చాలా మంచి రేటింగ్ అన్న మాట.
  • మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన ఎంత అంటే 5.2MB .
  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ ఇప్పటివరకు ఎంత మంది డౌన్లోడ్ చేసుకున్నారు అంటే 10K ఈ అప్లికేషన్ చివరిసారిగా ఎప్పుడు అప్డేట్ అయింది అంటే 13 MAR 2020

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పైన ఈ అప్లికేషన్కు సంబంధించిన ఒక చిన్న డెమో గా చూపించడం జరుగుతుంది అన్న మాట.
  • మీరు ఎక్కడి నుంచి ఈ అప్లికేషన్ ని ఎలా వాడుకోవచ్చో అలాగే ఈ అప్లికేషన్ లో ఉండే కేటగిరి ఏమిటి సంబంధించిన వివరాలు ఇక్కడ చూపించడం జరుగుతుంది.
  • చివరగా మీరు ఏ విధంగా చూస్తే వెళ్ళిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది మీకు ఒక పర్మిషన్ ఇవ్వడానికి ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు Ringzzy to access photos media and files on your device అని చూపిస్తుంది అక్కడ మీకు కింద ఓకే అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి

 

 

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన Allow Ringzzy to access your contacts అని చూపిస్తుంది.
  • ఇప్పుడు దీని కింద కూడా మీకు ఓకే అని బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు చాలా రకాల కేటగిరి అయితే ఉంటాయన్నమాట.
  • మీరు ఒక దాన్ని చూస్తూ వెళ్ళండి అందరూ మీకు ఏ కేటగిరి కేటగిరి గాని దానికి సంబంధించిన రింగ్టోన్స్ అని మీకు కనిపిస్తాయి.
  • అక్కడి నుంచి మీకు నచ్చిన రింగ్ టోన్ పైన ప్రెస్ చేసి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట

 

 

 

App info :
Version : 1.11
Updated on : 13 Mar 2020
Downloads : 10,000+ downloads
Download size : 5.90 MB
Offered by : Ringzzy
Released on : 28 May 2019
App permissions :
Contacts :
read your contacts

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to download new ringtone in mobile

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *