Whatsapp Tricks

Best whatsapp status maker to download NEW

Best whatsapp status maker to download NEW

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a Best whatsapp status maker to download NEW so lets get start………….

 

How to make whatsapp status intro :

  • ఫ్రెండ్స్ మనం వాట్సాప్ లో గానీ లేదా ఫేస్బుక్లో గానీ అలాగే ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వీటిలో చూసినట్టయితే చాలామంది వాళ్ళ యొక్క పేరు ని లేకపోతే ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు ని కొంచెం యానిమేటెడ్ లాగా తయారు చేసి షేర్ చేస్తూ ఉంటారు.
  • లేదా స్టేటస్ లాగా పెట్టుకుంటూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ చాలామంది అలా తయారుచేయడానికి ట్రై చేసి ఉండవచ్చు .
  • ఎందుకంటే అలా తయారు చేసే అన్ని చూడటానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగ్ లో మనం ఆ విధంగా ఎలా తయారు చేసుకోవచ్చు.
  • అని తెలుసు కొందాం మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద మీకు ఇచ్చాను. whatsapp status maker

 

If you download the application :

  • ఫ్రెండ్స్ మీరు గనక ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దీని ద్వారా మీరు ఒక మంచి వాట్సాప్ స్టేటస్ ని తయారు చేసుకోవచ్చు.
  • అలాగే మీరు ఇందులో వెనకాల పాటలు వచ్చే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ స్టేటస్ లో ఏమైనా ఈమోజీ కావాలంటే వాటిని కూడా సెట్ చేసుకోవచ్చు ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయి.
  • మీరు వెనక మీ వాట్సాప్ స్టేటస్ లో ఇలా సెట్ చేసి పట్టుకున్నారంటే ఫ్రెండ్స్ చూస్తే కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళకి కూడా చెప్పండి.
  • ఫ్రెండ్స్ మీరు ఇందులో ఆనిమేటెడ్ వీడియో తయారు చేయడానికి పెద్దదా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు 5 నిమిషాల్లో మీకు నచ్చిన విధంగా వీడియో తయారు చేయవచ్చు.
  • ఇప్పుడు అయితే టైం వేస్ట్ చేయకుండా మీ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FORT INTRO MAKER FOR YOUTUBE – MAKE FORTNITE INTRO అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 25 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 27 FEB 2019 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

Step 3 – Settings in application whatsapp status maker :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Allow fort intro maker to attach photos file on your device? అని చూపించి మిమ్మల్ని allow అడుగుతుంది మీరు దానికి allow ఇచ్చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ చాలా విషయాలు కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి 480p మరియు 1080p అని కనిపిస్తుంది ఇందులో మీరు ఏ quality లో కావాలంటే ఆ quality లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ ఇంట్లో అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మీకు కింద 5 ఆప్షన్లు కనిపిస్తాయి అవి
1. text
2. pictures
3. music
4. sound
5. sticker
ఇందులో ఈ ఆప్షన్స్ అన్నింటిని మీకు నచ్చిన విధంగా వాడుకుంటూ మనం వీడియోని తయారు చేసుకోవచ్చు.

 

 

DOWNLOAD APPLICATION HERE

 

Sub settings in application :

వీడియో మొత్తం తయారు అయిపోయిన తర్వాత మీకు పైన కనిపిస్తున్న tikmark పైన press చేయాలి అనే వీడియో మొత్తం ఎక్స్పోర్ట్ టైప్ అవుతుంది తర్వాత వీడియో మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఈ వీడియోలో వచ్చే చిన్న intro icon మీరు తీసివేయాలి అనుకుంటే కింద ఒక చిన్న ad చూడవలసి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ వీడియోని కావాలి అనుకుంటే ఇక్కడినుండి షేర్ కూడా చేసుకోవచ్చు.  whatsapp status maker ఇంటర్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క యూసేజ్ మీరు కనుక ఈ విధంగా తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేశారంటే వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్లకు కూడా తప్పకుండా చెప్పండి.

Features:
-Highly customizable HD templates for choice
-Type your own text with various fonts and color
-120+ featured stickers for choice & add your photo as stickers
-200+ music & sound effects to make your intro more amazing

Info :
Version : 1.2.2
Updated on : 26 february 2019
Download : 1000000+ download
Offered by : cerdillac
Released on : 7 december 2018
Permission : Storage , other

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *