How to hide images and videos in our mobile
Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a How to hide images and videos in our mobile so lets get start………….
How to hide our images and videos :
- ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా browser ఓపెన్ చేసి అందులో ఏదైనా search చేసినట్టయితే అది మనకు షో అవుతుంది.
- కానీ మీకు తెలుసా అదే బ్రౌజర్ వెనక మీరు మీ ఫోన్ లో ఉన్న secret ఫొటోస్ , వీడియోస్ కూడా hide చేసి పెట్టుకోవచ్చు.
- అలాగే మీ దగ్గర ఏమైనా సీక్రెట్ files కనుక ఉన్నటైతే వాటిని కూడా మీరు ఎవ్వరూ చూడకుండా మీ browser వెనకాల hide చేసుకోవచ్చు.
- ఇప్పుడు మీరు అక్కడ దాచి ఉంచిన ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు ఎవరైనా ఓపెన్ చేయాలి అంటే వాళ్లకి మీరు అక్కడ సెట్ చేసుకున్న password తెలిసి ఉండాలి లేకపోతే వాళ్లు ఓపెన్ చేయలేరు.
- అన్నిటికంటే ముందు ఈ బ్రౌజర్ వెనకాల ఫొటోస్ కానీ వీడియోలు కానీ hide చేసుకోవచ్చు అని ఎవరు ఊహించరు.
What is the solution :
- ఫ్రెండ్స్ మీరు కూడా నీ మొబైల్ లో ఉన్న ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు మీరు కూడా ఇలా ఎవరికి కనిపించకుండా hide చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది .
- so ఫ్రెండ్స్ అది ఏ అప్లికేషన్ ఆ అప్లికేషన్ని మీరు ఎక్కడ నుండి download చేసుకోవచ్చు అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి.
- అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి ఆ application నీ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకోండి.
- తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీరు అందులో ఒక password set చేసుకోవలసి ఉంటుంది.
- తర్వాత మీరు ఇందులో ఒక folder create చేసుకోవాలి తర్వాత ఈ folder లో మీరు మీకు నచ్చిన ఫొటోస్ వీడియోస్ ఎవరికీ కనిపించకుండా hide చేసి పెట్టుకోవచ్చు.
- ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా మీకు కింద photo లో కనిపిస్తున్న application డౌన్లోడ్ చేసుకోండి.
Step 1 – How to download the application :
- ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SECRET GALLERY – HIDE PHOTOS AND VIDEOS అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.6 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 24 JUN 2019 రోజున చేయడం జరిగింది.
Step 2 – How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
- Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.
Step 3 – Settings in application :
- మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు your photos and videos hide it in browser search box అని కనిపిస్తుంది.
- ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న arrow mark పైన press చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ enter password check your own gallery అని కనిపిస్తుంది.
- ఇప్పుడు మీరు మళ్లీ మీకు కింద కనిపిస్తున్న arrow mark పైన press చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ personal photos and videos manage it easily and conveniently అని కనిపిస్తుంది.
- మీరు ఎప్పటిలాగే మీకు కింద కనిపిస్తున్న arrow mark పైన press చేయండి . ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ theme and photo management options you can change it in settings. అని కనిపిస్తుంది
- ఇప్పుడు మీరు మీకు కింద కనిపించే getting started పైన press చేయండి.
DOWNLOAD THE APPLICATION HERE
Step 4 – How to use application :
ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే 3 browsers open అవుతాయి.
1. google
2. bing
3. yahoo
ఇందులో మీకు నచ్చిన దాన్ని select చేసుకొని మీరు కింద password set చేసుకోండి తర్వాత దాని కింద కనిపించే confirm password నీకు కూడా select చేసుకోండి తర్వాత మీకు కింద కనిపించే save button పైన press చేయండి ఇప్పుడు మీకు అప్లికేషన్ కొంచెం loading అయ్యి మీకు అప్లికేషన్ యొక్క interface open అవుతోంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అచ్చం చూడడానికి మన chrome browser open చేసినట్టుగానే ఉంటుంది మీరు ఇక్కడ కనిపించే search bar లో ఏదైనా type చేసి search కూడా చేయవచ్చు.
CHECKOUT OUR SOME MORE ARTICLES :
Best photo editor apk application in 2019
New Secret whatsapp tricks 2019
How to hide our messages , applications , images and contacts
How to use mobile with single hand
battery charge problem solved here NEW TRICK
Step 5 – How to hide your image :
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ ఫోటో గాని వీడియో గాని ఈ browser వెనకాల hide చేసి పెట్టుకోవాలి అంటే ఇంతకుముందు మీరు అక్కడ ఇచ్చిన password నీ మీరు ఇక్కడ search bar లో enter చేయాలి ఇప్పుడు మీకు మరొక. ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
- అందులో please add a folder అని చూపిస్తోంది అంటే మీరు ఇక్కడ ఒక folder create చేసుకోవలసి ఉంటుంది మీరు please add a folder పైన ప్రెస్ చేయగానే మీకు add folder folder name అని అడుగుతుంది .
- మీరు ఇక్కడ మీకు నచ్చిన folder name ఇచ్చి కింద కనిపించే confirm button పైన press చేయాలి. ఇప్పుడు మీకు మళ్లీ ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీకు + button కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఈ కింద కనిపించే 3 ఆప్షన్లు కనిపిస్తాయి
1. folder
2. photo / video
3. camera. - ఇందులో మీరు కావాలంటే ఒక కొత్త folder క్రియేట్ చేసుకోవచ్చు లేదా మీ ఫోన్లో ఉండే photos / videos నీ యాడ్ చేసుకోవచ్చు.
FINALLY :
ఇప్పుడు మీరు ఫొటోస్ మీద ప్రెస్ చేసినట్లయితే మీ గ్యాలరీ మొత్తం ఓపెన్ అవుతుంది అందులో మీకు నచ్చిన ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోలు మీ గ్యాలరీలో లో కనిపించవు కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి.
Info :
Version : 1.0.2
Updated on : 24 june 2019
Downloads : 10000+ downloads
Offered by : Volume up
Released on : 19 april 2019
Permissions : Camera , storage , other
CONCLUSION :
- ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….