APP REVIEWS

How many devices connected to my wifi

How many devices connected to my wifi

 

Hi friends welcome to techintelugu website in this article we are going to learn about How many devices connected to my wifi

 

How many devices connected to my wifi :

ఫ్రెండ్స్ మీరు చాలా సార్లు వైఫై తో కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ use అయితే చేసుకుని ఉండే ఉంటారు చాలా మందికి ఇటువంటి టైం లో ఒక డౌట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం వాడుతున్న వైఫై లో ఎంత మంది కనెక్ట్ అయి ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలి అని చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది ఈరోజు ఈ బ్లాగ్లో మనం అదే విషయం గురించి మాట్లాడుకో బోతున్న అవును ఫ్రెండ్స్ మనం కనెక్ట్ చేసుకున్న వైఫై తో ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారు మన మొబైల్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

 

 

we need any app : 

మీరు కూడా ఈ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని వాడవలసి ఉంటుంది అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఉంటాయి మీ అక్క నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు

 

 

 

 

How to download the app : 

ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అందులో కుడి వైపు పై భాగంలో మీకు ఒకసారి చూడండి కనిపిస్తోంది దానిపైన ప్రెస్ చేసి Fing app అని టైపు చేశారంటే మీకు అప్లికేషన్ కనిపిస్తుంది అప్లికేషన్ కిందనే మీకు డౌన్లోడ్ బటన్ ఉంటుంది దాని పైన ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత చాలా సులభంగా మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి యూజ్ చేయవచ్చు.

 

 

After download the app :

మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే welcome to fing it helps you identify all your connected device అని చూపిస్తుంది తర్వాత మీకు కింద కనిపిస్తున్న next బటన్ పైన ప్రెస్ చేయండి తర్వాత మళ్లీ దీనికి సంబంధించిన ప్రైవసీ నీకు చూపించడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు తర్వాత ఈ అప్లికేషన్ మీ లొకేషన్ ని వాడుకోవడానికి పర్మిషన్ అడుగుతోంది దానికి కూడా మీరు కావాలి అనుకుంటే లొకేషన్ పర్మిషన్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ లో ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని కోసం మీ ఫేస్బుక్ కానీ జిమెయిల్ కాని వాడు మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to use this app : 

ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీ వైఫైని లేదా మీరు కనెక్ట్ చేసుకున్న వైఫై లో ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారు అని ముందు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా Scan for devices అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇచ్చిందా కనిపించే ఆ పనులన్నీ మీరు చూడవచ్చు
Devices
Network
Security
Internet
ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉపయోగించి మీరు చాలా సులభంగా మీ wifi పని లేదా మీరు వాడుతున్న wifi ఎంత మంది ఉన్నారో తెలుసుకోవచ్చు.

 

 

Download the Application here


How many devices connected to my wifi

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *