battery charge problem solved here NEW TRICK (2020)

0
5221

battery charge problem solved here NEW TRICK (2020)

 

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about battery charge problem so lets get start……….

how to download facebook video in mobile

 

 

What is the problem :

  • ఫ్రెండ్స్ మనం ఎంత పెద్ద మొబైల్ కొన్నా కూడా అది 10,000 కావచ్చు లేదా 20,000 కావచ్చు 30,000 ఇలా ఏ మొబైల్ కొన్నా కూడా ఆ మొబైల్ ని మీరు వాడుతూ ఉంటే అందులో చార్జింగ్ మాత్రం ఒకటిన్నర లేదా రెండు రోజులు మాత్రమే వస్తుంది.
  • ఒకసారి అయితే ఒక రోజు వస్తే చాలా ఎక్కువ సో ఫ్రెండ్స్ మీ మొబైల్ లో చార్జింగ్ ఇలా ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే మీ వెనక నడిచే అప్లికేషన్లు కావచ్చు లేదా మీరు ఇంటర్నెట్ని అలాగే జిపిఎస్ ని on చేసి ఉంచడం వల్ల కూడా చార్జింగ్ తొందరగా అయిపోతుంది ఉంటుంది.

how to set clock live wallpaper in our mobile

 

 

Solution to this battery problem :

  • ఫ్రెండ్స్ ఒక్కోసారి నేను పైన చెప్పినవి మీరు చేయకుండా కూడా మొబైల్ లో చార్జింగ్ అనేది ఉండదు చేసిన తొందరగా డిశ్చార్జి అయి పోతుంది.
  • సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం కి నేను ఈరోజు సొల్యూషన్ చెప్పబోతున్నాను దానికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ మొబైల్ యొక్క బ్యాటరీ చార్జింగ్ అనేది ఎంత సేపటి వరకు ఉంటుంది అని చూపిస్తుంది అన్నమాట.
  • మీరు గనక స్కూల్కి కాలేజీకి అలాగే ఏదైనా వర్క్ మీద ఎక్కడికైనా బయటకి వెళ్లినప్పుడు మన మొబైల్ లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ టైంలో మొబైల్ లో ఉన్న ఛార్జింగ్ రేపటి వరకు ఉండ గలుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది.
  • సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ని మీ మొబైల్ లో కూడా యూస్ చేయాలి అంటే మీరు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

Step 1 – How to download application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Power Battery – Battery Life Saver & Health Test అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 May 2019 రోజున చేయడం జరిగింది.

how to make a ringtone with our name

 

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది..

best play store app for android mobile

 

 

Step 3 – Settings in application :

ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఒక చిన్న ad వస్తుంది దాన్ని మీరు చేసేయండి చేసేయండి cut చేసేయండి
ఇప్పుడు మీకు మళ్ళీ smart Lock low battery reminding your device’s lifespan real time monitoring of charging current keeping of unqualified charges real time monitoring of power status device from overcharging అని చూపించే కింద మీకు Enable అనే button కనిపిస్తుంది ఆ enable button పైన press చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ Allow power battery to access media and files on your device ? అని చూపించి మిమ్మల్ని Allow అడుగుతుంది మీరు Allow ఇచ్చేయండి.

 

 

 

 

CHECK OUT OUR SOME MORE ARTICLES :

Best photo editor For Android Mobile

Best Alternative browser of chrome , opera , uc browser (2019)

How To Create Stickers In whatsapp New Update 2019

Amazing application for android mobile users (2019)

how to download tik tok videos with out tik tok water mark

 

 

Step 4 – How to use the application :

  • ఇప్పుడు మీకు optimize అనే button కనిపిస్తోంది ఆ button పైన press చేయండి.
  • ఇప్పుడు వెంటనే మళ్ళీ clean up now అనే బటన్ కనిపిస్తుంది దాని పైన కూడా press చేయండి.
  • మీరు optimize పైన press చేయగానే అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ లోని అప్లికేషన్స్ అన్నింటినీ scan చేసుకుంటుంది తర్వాత మీకు కింద common save అని కనిపిస్తుంది.
  • దానిమీద press చేయండి. ఇప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ మీద మీ మొబైల్ లో ఎంత చార్జింగ్ ఉందో ఆ ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది అని చూపిస్తుంది.
  • అలాగే మీరు పక్కన చూసినట్టయితే clean అని కనిపిస్తోంది దానిమీద గనుక press చేసినట్టయితే మీ మొబైల్ మొత్తం clean అయిపోతుంది.

 

 

 

 

Info :
Version – 1.9.8.6
Updated on – 21 May 2019
Downloads – 50000000+ downloads
in app purchases – 80 rupees
Offered by – LIONMOBI
Released on – 1Sep 2015
permissions – Telephone , storage , others

best live wallpaper application for android mobile

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD NEW APPLICATION

DOWNLOAD THE APPLICATION HERE

battery charge problem solved here NEW TRICK (2020)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here