APP REVIEWS

best mobile ringtones app nobody knows

best ringtones app nobody knows

 

Hello friends welcome to techintelugu website friend in this article we are going to learn about best ringtones app nobody knows

 

 

best ringtones app nobody knows :

  • ఫ్రెండ్స్ అందరికీ ఈ మధ్యలో ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఉంటున్నాయి అందరు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ల మొబైల్ కి కాల్ వచ్చినప్పుడు వారికి వినిపించేలా ఒక రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటారన్న మాట ఏ రింగ్టోన్స్ అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలని వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు.
  • సో మీరు కూడా మీ మొబైల్ లో రింగ్ టోన్ సెట్ చేసుకోవడానికి ఏదైనా ఒక బ్రౌసర్ లోకి వెళ్లి అందులో మనకు మంచి రింగ్టోన్ కావాలి  దీని వల్ల ఏం జరుగుతుంది.
  • అంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను కానీ మనకు కావలసిన రింగ్టోనె దొరకదు అన్నమాట.
  • సో అందుకే ఈ రోజు మనం ఒక చిన్న అప్లికేషన్ గురించి మాట్లాడకుండా ఫ్రెండ్లీ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఈ అప్లికేషన్లో మనకు చాలా రకాల రింగ్టోన్స్ ఏ ఉంటాయన్నమాట.

 

 

We need any application :

  • సో మీరు కూడా అందరిలా కాకుండా మన మొబైల్ యొక్క రింగ్ టోన్ కొంచెం వెరైటీ గా ఉండాలి మన మొబైల్స్ ఎప్పుడు కాల్ మన మొబైల్ ని అందరూ చూస్తూ ఉండాలి అని అనుకున్న అయితే దాని కోసం అప్లికేషన్ అప్లికేషన్ లో మనకు చాలా రకరకాల రింగ్టోన్స్ అయితే ఉంటాయన్నమాట.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్లు ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏం చేసినా మనం కూడా మన మొబైల్ లో ఈ విధంగా రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ వివరణ ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే బ్రౌజర్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు పైన కుడి వైపు చూసినట్లయితే ఒకసారి బటన్ కనిపిస్తోంది ఆ తడి బట్ట పైన ప్రెస్ చేసి offline sad ringtone app అని టైపు చేశారంటే మీకు ఈ అప్లికేషన్ అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట.
  • మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ కూడా చాలా బాగుంది .
  • సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు ఈ అప్లికేషన్ ను ఇప్పటి వరకు చాలా మంది లక్షలు డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు అన్నమాట.
  • మీరు గనక ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉండే రింగ్టోన్స్ మీ మొబైల్లో కరెంట్ కట్టింగ్ చేస్తున్నారంటే మీరు పక్క వాళ్ళు కంపల్సరిగా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నావు అని మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న ఒక పర్మిషన్ ఇస్తే అడుగుతూనే ఆ పర్మిషన్ మీరు ఇవ్వవలసి ఉంటుంది.
  • పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మూడు రకాల క్యాటగిరీలు మీకు కనిపిస్తాయి అవి ఏంటి అంటే sad, love, funny ఇప్పుడు ఈ మూడు కేటగిరీల నుంచి మీకు నచ్చిన కేటగిరీలో కి వెళ్ళండి.
  • వెళ్లిన తర్వాత అక్కడ మనకు చాలా రకాల రింగ్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో నుంచి మీకు నచ్చిన రింగ్టోన్ నేమ్ మొబైల్ రింగ్టోన్ లాగా మీరు సెట్టింగ్ అదే చేసుకోవచ్చన్నమాట.
  • మీరు ఏ కేటగిరీలో కి వెళ్ళినా సరే ఆ కేటగిరి కి సంబంధించి మనకు చాలా రింగ్టోన్స్ అయితే అక్కడ ఉంటాయి అక్కడ నుంచి మీకు నచ్చిన మీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

Settings in the application :

  • మీకు కాల్ రింగ్టోన్ వినడానికి మీకు ప్లే బటన్ కనిపించడం జరుగుతుంది దాని పైన ప్రత్యేక అనే రింగ్టోన్ అయితే మనకు ప్లే అయ్యే వినిపిస్తుంది.
  • రింగ్టోన్ నాకు నచ్చిన మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే పక్కనే మనకు మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • ఆ మూడు చుక్కల పైన మనం చేసినట్టయితే మన మొబైల్లో కాల్ రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవాలి మొబైల్లో కాల్ సెట్టింగ్ చేసుకోవాలి అదేవిధంగా మన మొబైల్ లో నోటిఫికేషన్ టోన్ సెట్టింగ్ చేసుకోవాలి.
  • అక్కడ మనకు మూడు రకాల ఆప్షన్లు అయితే చూపిస్తా నీకు నచ్చిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎక్కడ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ సెట్టింగ్ అదే చేసుకోండి.

 

 

If you are use this app :

  • ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చే మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ యొక్క లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉంది.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడవచ్చు తర్వాత మీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ అప్లికేషన్ గురించి అడిగితే వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి .
  • ఎందుకంటే వాళ్లు కూడా వాళ్ల మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుందన్న మాట

 

 

 

App info :
Version : 1.5
Updated on : 23 Sept 2020
Downloads : 5,000+ downloads
Download size : 17.93 MB

 

 

best ringtones app nobody knows

DOWNLOAD THE APPLICATION HERE

 

Press Here Website Link

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *