APP REVIEWS

tiktok fans increase by playing game

tiktok fans increase by playing game

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about tiktok fans increase by playing game

how to increase watch time on tiktok

 

 

tiktok fans increase by playing game :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరిగా ఉంటుంది కదా ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న చాలామంది ఏం చేస్తున్నారు అంటే చాలా రకాల అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకుని వాడుతూ అన్నమాట.
  • ఈ చాలా రకాల అప్లికేషనులు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అప్లికేషన్ ఏమిటి అంటే టిక్ టాక్ అప్లికేషన్ ఫ్రెండ్స్ చాలామంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు కేవలం మనదేశంలోనే కాదు.
  • మొత్తం ప్రపంచంలో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట ఎందుకంటే ఈ అప్లికేషన్లో మనం చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు.
  • అందులో మీ దగ్గర రెగ్యులర్ యాక్టివిటీస్ కావచ్చు లేదా మీ దగ్గర ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు చేయవచ్చు అక్కడనుంచి వస్తూ ఉంటారు చూసి చాలామంది సంతృప్తి పడుతూ ఉంటారు అన్నమాట.
  • ఫ్రెండ్స్ కాకపోతే ఈ అప్లికేషన్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే అందరికీ లైక్ అయితే రావు అదేవిధంగా ఫాలోవర్స్ కూడా రావన్న మాట చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

get fans likes for tiktok free new trick

 

 

We need any application :

  • సో దీనికోసం మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను మీకు ఈరోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఈ చిన్న అప్లికేషన్ యూస్ చేయడం ద్వారా మీరు 500 నుంచి స్టార్ట్ చేసి పదివేల వరకు మీరు ఈ రోజు ఇదే అప్లికేషన్ గురించి మాట్లాడకుండా మీరు కూడా మీకు కూడా ఫాలో లైట్ కానీ మీరు ఇచ్చిన అప్లికేషన్లు అయితే వాడవచ్చు.
  • అదే విధంగా ఈ అప్లికేషన్ లో మనం ఈ అప్లికేషన్ ద్వారా ఫాలో వర్ని పెంచుకోవడమే కాకుండా మనం నార్మల్గా ఏవిధంగా పెంచుకోవాలి దాని గురించి కూడా ఈ అప్లికేషన్లో మనకు టిప్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట .
  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి మనం ఏం చేసినా ఈ అప్లికేషన్లో మనం కూడా ఈ విధంగా ఫాలోవర్స్ ను పెంచుకోవచ్చు అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు నేను ఈ బ్లాగ్ లో కింద ఇస్తానని చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగులో కింది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో TIKBOOSTTOK : GET FABS LIKES FOR TIKTOK అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 11 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 Apr 2020 రోజున చేయడం జరిగింది.

how to make tiktok video viral free

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ సంబంధించిన మెయిన్ రోడ్డు కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ అప్లికేషన్లో మీరు ఏ విధంగా వాడుకోవచ్చు అని చూపిస్తుంది .
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు కావాలి అంటే ఈ అప్లికేషన్ ను ఏ విధంగా వాడాలి నేర్చుకోవచ్చు .
  • అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు రెండు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి మీరు ఒక అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది ఏమిటంటే ప్లే గేమ్ అనే ఆప్షన్ ఉంటుంది .
  • మీరు దానిపైన ప్రెస్ చేయాలి ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు గేమ్ ఆడటం ద్వారా ఫాలోవర్స్ ని ఇవ్వడం జరుగుతుందని మాట ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో గేమ్ ఆడే ఫాలోవర్స్ ను పెంచుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to increase watch time on tiktok

get fans likes for tiktok free new trick

how to make tiktok video viral free

 

 

How to play games :

  • ఫ్రెండ్షిప్ డే మీరు ప్లే గేమ్ పైన ప్రత్యేక గానే ఇక్కడ మీకు ఐదు రకాల ప్రశ్నలు చేయడం జరుగుతోందన్న మాట ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
  • ప్రశ్నలు మీకు అంత పెద్ద తేడా ఏమీ ఉండదు ఈ ప్రశ్నలో మనకు రెండు రకాల అంకెలను ఇవ్వడం జరుగుతుంది ఆ అంకెలను మీరు జతపరిచి వస్తుందో తీసుకోవాల్సి ఉంటుందని ఈ విధంగా మీకు ఐదు రకాల ప్రశ్నలు ఎక్కడ ఉంటాయి .
  • ఐదు రకాల ప్రశ్నలకు మీరు సరైన సమాధానం ఇచ్చిన అయితే మీకు 25 రావడం జరుగుతుందని మాట అంటే మీరు ఒకటి సరైన సమాధానం రావడం జరుగుతుంది.
  • ఈ విధంగా మీరు ఇక్కడ చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నట్లైతే మీరు అంత మంది ఫాలోవర్స్ అని అయితే పెంచుకోవచ్చా అన్నమాట

boost tiktok fans and likes free new trick

 

 

Points converts into followers :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మీరు ఫాలోవర్స్ అని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మీకు తక్కువలో తక్కువ 500 పాయింట్స్ అయి ఉండాలి 500 మంది ఫాలో అయితే ఇవ్వగలుగుతారు.
  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్లో కనుక మీరు చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చాలా సులభంగానే వీడియోస్ ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో ఎక్కడ యూస్ చేయాలంటే మీరు కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ యూట్యూబ్ చేయవలసి ఉంటుంది .
  • అలాగే మీరు వెళ్లిపోయారు అంటే అక్కడ మీకు పది రకాల ఇవ్వడం జరుగుతుందని ఏంటి అంటే మీరు ఇక్కడి నుంచి మీ కంటెంట్ అని మాత్రమే అంటే మీరు సొంతంగా తయారు చేసిన వివరాలు మాత్రమే అప్లై చేయాలి అదే విధంగా మీ వీడియో పెంచాలి.
  • అదేవిధంగా చాలా రకాల ఇవ్వడం జరుగుతుంది నీ చదువు కంపల్సరిగా ఫాలో అయినట్లైతే మీరు ఫాలో అయితే చాలా సులభంగా వస్తూ ఉంటాయి.

increase the fans and likes with follow for tiktok app

 

 

App info :
Version : 0.0.2
Updated on : 25 Apr 2020
Downloads : 50,000+ downloads
Download size : 11.33 MB
Offered by : Follow Build Tech
Released on : 21 Oct 2019
App permissions :
Other :
have full network access view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE PROMOTION APPLICATION HERE

DOWNLOAD THE APPLICATION HERE

tiktok fans increase by playing game

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *