APP REVIEWS

how to increase mobile battery backup

how to increase mobile battery backup

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to increase mobile battery backup

 

 

how to increase mobile battery backup :

  • ఫ్రెంట్ అందరూ దాదాపుగా ఆండ్రాయిడ్ మొబైల్ ని వాడుతూ ఉంటారు ఐఫోన్ అయితే అందరూ కొందరు కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్ ని వాడుతూ ఉంటారు అన్నమాట.
  • మొబైల్ లో ఏ మొబైల్ చూసుకున్నా మనకు 24 గంటల కంటే ఎక్కువగా బ్యాటరీ అయితే ఉండదన్నమాట.
  • హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకున్న సరే అది 24 గంటలకంటే ఎక్కువ గా ఉండదు ఈ టైంలో మనం ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు లేకపోతే ఇక్కడికి చాలా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు మన మొబైల్ ని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకొని మనం వెళ్లి పోతాము.
  • కానీ మధ్యలోనే మన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది అన్న మాట నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎవరికైనా కాల్ చేయండి.
  • కాల్ చేయలేకపోతే తో ఇటువంటి పరిస్థితిలో నుండి మీరు ఏ విధంగా బయటపడొచ్చు అనేదాని గురించి ఈ బ్లాగ్ లో నేను చెప్తాను దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.

 

 

We need any application :

  • చిన్న అప్లికేషన్ ఉపయోగించడం ద్వారా మీరు చాలా సులభంగా మీ మొబైల్ ని ఎక్కువసేపు చార్జింగ్ ఉండేలా చూసుకోవచ్చు అన్నమాట .
  • ఫ్రెండ్స్ మీ మొబైల్ ని ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చేశారు అంటే మీరు మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు మీ మొబైల్ లో ఛార్జింగ్ అదేవిధంగా ఉంటుందన్నమాట.
  • ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం అంటే మన మొబైల్లో అనవసరంగా వెనకాల నడిచి అప్లికేషన్స్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ గాని ఉంటాయి కదా వాటన్నిటినీ అప్లికేషన్ అయితే దీనివల్ల మన మొబైల్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ సేపు ఉండటం జరుగుతుంది.
  • అదే అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను కింద ఇస్తాను మీరు కూడా చదువుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ మొబైల్ లో ప్లే స్టోర్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో POWERFUL FAST CLEAN : RAM BOOSTER &PHONE CLEANER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 45.5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 mar 2020 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఎటువంటి పర్మిషన్ ఇస్తే అడగదు మీకు ఈ అప్లికేషన్ డైరెక్టుగా ఓపెన్ అయితే అయిపోతుంది .
  • ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మనం చాలా రకాల సెట్టింగ్స్ అయితే మన మొబైల్లో చేసుకోవచ్చన్నమాట మొబైల్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం.
  • కాబట్టి మనం ఈ అప్లికేషన్ ను ఉపయోగించి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్న అన్నమాట ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అయితే మీకు నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఈ నాలుగు ఆశలు మనకు నాలుగు రకాలుగా ఉపయోగపడతాయి మొదటి ఆప్షన్ మనకు ఒక రకంగా ఉపయోగపడితే రెండవ ఆప్షన్ అయితే మన మొబైల్లో బ్యాటరీ కి సంబంధించిన అన్నమాట.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ బ్యాటరీ ఎక్కువ సేపు చార్జింగ్ ఉండేలా ఏం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం .
  • కాబట్టి ఇప్పుడు మీరు రెండో ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీరు చేసిన ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్ లో స్క్రీన్ పైన మూడు బటన్లు అయితే కనిపిస్తాయి.
  • ఈ మూడు బటన్ లో మనకు మూడురకాల ఉపయోగపడతాయి నా మాట మీరు మీ మొబైల్ ని నార్మల్గా వాడినట్లయితే మొదటి బటన్ ప్రెస్ చేసి ఉంచుకోవాలి .
  • లేదా మీరు మీ మొబైల్ లో రెండవ చేసినట్లయితే మీ మొబైల్ బ్యాటరీ చార్జింగ్ కొద్దిసేపు ఎక్కువగా వచ్చేలా చేశారని సెట్టింగ్ అయితే అయిపోతుందన్న మాట.
  • అన్నిటికంటే ముఖ్యమైనది మీరు 3వ ఆప్షన్ పైన ప్రెస్ చేసారంటే మీ మొబైల్ వచ్చే దానికంటే డబల్ అంటే మీ మొబైల్ 12 గంటలకు వచ్చేది 24 గంటల వరకు చార్జింగ్ రావడం జరుగుతుంది.
  • అని మీరు ఫ్రై చేసి పెట్టుకున్న అయితే మీకు ఎక్కువ సేపు మీ మొబైల్ లో ఛార్జింగ్ ఉండడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best ringtones app you must try

Chinese Apps list 2020 you must know

best application to remove china apps

 

 

Now increase your battery backup :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ చిన్న అప్లికేషన్ మనకు వర్క్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మీరు ఈ చిన్న అప్లికేషన్ ను ఉపయోగించి మీ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండాలి. సెట్టింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట .
  • అప్లికేషన్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ సేపు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు మీ మొబైల్ ని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చేసుకొని ఇంత ముందు చెప్పినట్లుగా ఏ మెరుపు అయితే మీ మొబైల్ లో ఛార్జింగ్ మీరు మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు అందులో ఉంటుంది.
  • ఈ విధంగా మీ మొబైల్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 1.9.8
Updated on : 21 Mar 2020
Downloads : 50,000+ downloads
Download size : 5.86 MB
Offered by : EGEDEV
Released on : 16 Sep 2018
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
read your contacts
Other :
Access Bluetooth settings run at startup view network connections prevent phone from sleeping view Wi-Fi connections receive data from Internet

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to increase mobile battery backup

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *