Chinese Apps list 2020 you must know

0
3618

Chinese Apps list you must know

 

Hi friends welcome to Tech in telugu website friends in this article we are going to learn about Chinese Apps list you must know

 

 

Chinese Apps list you must know :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర పెద్ద పెద్ద మొబైల్స్ అయితే ఉంటున్నాయి.
  • మనం ఒక పని కోసం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుతూ ఉంటే మన మాట ఇందులో చాలా చైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.
  • వీటిని మనం ఇప్పుడు డిలీట్ చేయవలసిన టైం వచ్చేసింది ఎందుకంటే ఈ చైనా అప్లికేషన్స్ మనం వాడడం వల్ల ఈ అప్లికేషన్లో వచ్చే యాడ్స్ వల్ల వాళ్ళకి మనం ఏది రావడం జరుగుతుంది అన్న మాట.
  • దీనివల్ల వాళ్లు ఎకానమీ పరంగా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వాళ్లు మన ఇండియన్ ఆర్మీ పైన అటాక్ అనేది చేస్తూ ఉన్నారన్న మాట.
  • సో మీరు దాదాపుగా ఈ మధ్యలో గనుక చూసినట్లైతే మన ఇండియా కి సంబంధించిన సైనికులు చాలా మంది చనిపోవడం జరిగింది.
  • సో మనం ఎలాగూ బార్డర్ లోకి వెళ్లి యుద్ధం అయితే చేయలేమో షో కాబట్టి మనం ఇంట్లో ఉండే మన మొబైల్ తో మనం యుద్ధం చేద్దాం ఫ్రెండ్స్.

 

If you delete this apps :

  • దీనికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు మీ మొబైల్ లో ఉండే చైనా అప్లికేషన్స్ అన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది అన్నమాట.
  • ఎందుకంటే మన ప్రపంచంలో కనుక చూసినట్టయితే చైనా తర్వాత మన దేశ జనాభా ఎక్కువగా ఉంటుంది దగ్గర దగ్గర చైనాతో సరిసమానంగా ఉంటుందన్నమాట.
  • దీనివల్ల మనం మన దేశంలో మొబైల్స్ వాడే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మన దేశం ద్వారానే చైనా వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించుకుంటున్నారు.
  • మన దేశంలో ఉన్న వాళ్ళే ఎక్కువమంది ఈ అప్లికేషన్ ని డిలీట్ చేసిన వాళ్లకు వచ్చే సంపాదన మొత్తం తగ్గిపోతుంది దీనివల్ల పడిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం వాళ్ళని దెబ్బ కొట్టండి ఫ్రెండ్స్.

 

 

52 Apps list :

  • ఫ్రెండ్స్ ఆ చైనా ఇచ్చిన 52 అప్లికేషన్ సంబంధించిన లిస్టు ని విడుదల కింద ఇస్తున్నాను.
  • ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి నీ మొబైల్ లో ఏ అప్లికేషన్ ఉన్నా సరే వెంటనే డిలీట్ చేసేయండి తో ఈ అప్లికేషన్ మొత్తం ఇచ్చాను.
  • మీరు మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఫ్రెండ్స్.

1) TikTok

2) Zoom

3) Vault-Hide

4) Vigo Video

5) Bigo Live

6) Weibo

7) WeChat

8) SHAREit

9) UC News

10) UC Browser

11) BeautyPlus

12) Xender

13) ClubFactory

14) Helo

15) LIKE

 

 

 

 

16) Kwai

17) ROMWE

18) SHEIN

19) NewsDog

20) Photo Wonder

21) APUS Browser

22) VivaVideo- QU Video Inc

23) Perfect Corp

24) CM Browser 

25) Virus Cleaner (Hi Security Lab)

26) Mi Community

27) DU recorder

28) YouCam Makeup

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to get 17k tiktok fans in one day

trending hashtags for tiktok videos free

best application to remove china apps

 

 

29) Mi Store

30) 360 Security

31) DU Battery Saver

32) DU Browser

33) DU Cleaner

34) DU Privacy

35) Clean Master – Cheetah

36) CacheClear DU apps studio

37) Baidu Translate

38) Baidu Map

39) Wonder Camera

40) ES File Explorer

41) QQ International

42) QQ Launcher

43) QQ Security Centre

44) QQ Player

45) QQ Music

46) QQ Mail

47) QQ NewsFeed

48) WeSync

49) SelfieCity

50) Clash of Kings 

51) Mail Master

52) Mi Video call-Xiaomi 

53) Parallel Space

 

 

Finally :

ఫ్రెండ్స్ మీరు పైన ఉన్న మొబైల్ అప్లికేషన్ల నుండి మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ ని మీరు డిలీట్ చేశారు అని అనుకుంటున్నాను మీరు గనక డిలీట్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ అప్లికేషన్ని ఈ బ్లాగ్ ని వాళ్ళకి చెప్పండి ఎందుకంటే వాళ్ల మొబైల్ లో కూడా ఈ 52 అప్లికేషన్స్లో ఏమైనా ఉన్నట్లయితే వారు కూడా డిలీట్ చేసుకుంటారన్న మాట తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి

 

 

 

DOWNLOAD TIKTOK ALTERNATIVE APP

Chinese Apps list you must know

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here