best ringtones app you must try
Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about best ringtones app you must try
best ringtones app you must try :
- ఫ్రెండ్స్ ఈ మధ్య రోజుల్లో ఎవరూ చిన్న మొబైల్ వాడడం లేదు అందరి దగ్గర పెద్ద పెద్ద మొబైల్స్ అయితే ఉంటున్నాయి.
- కొంతమంది పది వేలు పెట్టి కొంతమంది ఇరవై వేలు పెట్టి మరి కొత్త కొత్త ఫోన్ కొను ఉన్నారు కాకపోతే ఈ ఫోన్ లో మనకు ఒకసారి బై డిఫాల్ట్ గా కంపెనీ నుంచి రింగ్టోన్స్ రావడం జరుగుతుంది.
- కొంతమంది వాటిని రింగ్ టోన్ సెట్ చేసుకుని వాడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇది బాగా ఉండలేక కొంచెం ఏదైనా కొత్త సినిమా వచ్చినట్లయితే అందులో ఏదో ఒక పాట బావుంది.
- అయితే ఆ పాటని రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకుంటారు లేదా ఆ పాటలో ఎక్కడో ఒక దగ్గర అయితే దాన్ని అక్కడ వరకు కటింగ్ చేసుకొని రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకుంటారన్న మాట.
- ఇప్పటివరకైతే ఇలాగే జరుగుతుంది ఇలా కాకుండా మీరు ఒక రింగ్టోన్స్ అన్ని ఒకే దగ్గర ఉండే ఒక చిన్న అప్లికేషన్ గురించి తెలుసుకున్న అయితే ఈ అప్లికేషన్లో చాలా రకాల రింగ్టోన్స్ అయితే ఉంటాయన్న మాట .
- మీరు సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవటమే ఉంటుంది ఈ రోజు మనదే అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో మంచి మంచి రింగ్‌టోన్ సెట్టింగ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ గానే మీ ఇంట్లో వాళ్ళు గాని మీ మొబైల్ వైపు చూసేలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం నీ కోసం మీరు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి .
- ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో మన పెద్దలు సెట్టింగ్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు చాలా రకాల అయితే ఇందులో ఉంటాయని మనకు కొన్ని రింగ్ టోన్స్ అల్ రింగ్ టోన్స్ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అసలే రింగ్ టోన్స్ మొబైల్ రింగ్ టోన్ లాగ ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి.
- ఇవన్నీ వివరాలు మీరు సెట్టింగ్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కడో పెట్టవలసిన అవసరం లేదు ఇవన్నీ వివరాలు ఈ బ్లాగ్ లో నేను ఇస్తాను.
- మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు అలాగే ఈ బ్లాగులో చివరన ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింకు ఉంటుంది.
- మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో BEST RINGTONES 2020 FREE FOR ANDROID అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 3.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 06 Jun 2020 రోజున చేయడం జరిగింది.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
Chinese Apps list 2020 you must know
how to get 17k tiktok fans in one day
trending hashtags for tiktok videos free
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది. .
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్లో ఎటువంటి పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్‌కు సంబంధించిన మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
- ఈ అప్లికేషన్లో మీకు చాలా రకాల కేటగిరీలో అయితే ఉంటాయన్నమాట అందులో మీకు ఏ కేటగిరీలో కనుక పాటలు నీకు నచ్చాయో ఆ కేటగిరిలోని ఓపెన్ చేయాలి.
- ఓపెన్ చేసిన తర్వాత ఆ కేటగిరీలకు సంబంధించిన పాటలు అన్నీ మీకు మీ ముందు ఒక లిస్టు లాగా చూపించడం జరుగుతుంది.
- మీరు అక్కడి నుంచి ఏ పార్టీ అయితే మీరు రింగ్‌టోన్ సెట్టింగ్ చేసుకుంటారు అనుకుంటున్నారో ఆ పాటని ఒకసారి ప్లే చేసి కూడా వినవచ్చు మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
If you are use this app :
- ఫ్రెండ్స్ ఈ మాత్రం అయిపోయిన తర్వాత మీకు ఏవైనా ఫేవరేట్ గా ఉన్నట్లైతే అది మీకు నచ్చిన పాటలు అన్నింటినీ కూడా మీరు ఒక దగ్గర సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- అలాగే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి పాటలు విని అందులో నుంచి ఒక పాట రింగ్‌టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ పాటకి ఎదురుగా మీకు నాలుగు గీతలు కనిపిస్తాయి వాటిపైన మీరు చేశారా అంటే అక్కడి నుంచి సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- అంటే మీ మొబైల్ రింగ్‌టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేకపోతే మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ వస్తాయి కదా ఆ టైంలో వినబడాలి అనుకుంటే అలా వినబడేలా కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- అలాగే మీరు ప్రతి సారి ఫోన్ వచ్చినప్పుడు అదే పాట వినబడకుండా మీరు కావాలనుకుంటే ఒక వ్యక్తి ఒక పాటను కూడా సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
- ఇవన్నీ కాకుండా మీరు కావాలంటే ఆ పాటని ఒక రింగ్‌టోన్ అలారం రింగ్‌టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇవ్వడానికి అలారం సెట్ చేసుకుంటే దాన్ని రింగ్‌టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అప్లికేషన్ పెట్టినట్టయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకో ట్రై చేయండి ఫ్రెండ్స్.
App info :
Version : 1.20
Updated on : 6 Jun 2020
Downloads : 10,000,000+ downloads
Offered by : New Best Ringtones and Notifications 2018/ 2019
Released on : 11 Apr 2018
App permissions :
Contacts :
read your contacts modify your contacts
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
prevent phone from sleeping Play Install Referrer API receive data from Internet
control vibration view network connections