how to increase mobile speacker volume

0
870

how to increase mobile speacker volume

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to increase mobile speacker volume

 

 

how to increase mobile speacker volume :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా రకాల కంపెనీల నుండి చాలా రకాల మొబైల్ పైకి రావడం జరుగుతుంది సో అన్ని మొబైల్స్ మనసు ఒకటే తీరుగా ఉండవు అదే ఓకే కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్ లో కూడా మనకు చాలా చాలా వర్షం రావడం జరుగుతుంది.
  • మనకు ఒకే కంపెనీలో కూడా అన్ని మొబైల్స్ ఒకే తీరుగా ఉండవు ఈ మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కంపల్సరీ గా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ అన్ని మొబైల్స్లో మనకు సౌండ్ అనేది ఎక్కువగా రాదు.
  • ఎందుకంటే ఒక మొబైల్ లో ఎక్కువగా వస్తుంది ఒక మొబైల్ తక్కువ వస్తుంది మీరు ఎంత పెంచినా కూడా మనకు అంతగా సౌండ్ అనేది రాదు-ఈ రోజు ఈ బ్లాగ్ లో మనీ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం.
  • ఎందుకంటే కొన్ని మొబైల్స్ లో మనం 15000 ఇరవై వేలు పెట్టి కొన్న మొబైల్స్ కూడా ఎక్కువగా సౌండ్ రాదు అన్న మాట మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ బయట ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్కువ సౌండ్ తో ప్లే చేద్దామంటే అది ఎక్కువ సౌండ్ కాదు.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగులో మనం దీని గురించే మాట్లాడ కాబోతున్న మీ మొబైల్ లో కనుక ఇలాంటి సౌండ్ ప్రాబ్లం ఉన్నట్టయితే అంటే మీరు ఎప్పుడైనా మీ మొబైల్ లో రింగ్ టోన్ కానీ లేదా మీ మొబైల్ లో సౌండ్ కానీ లేదా మీ మొబైల్ కీప్యాడ్ సౌండ్ కానీ ఏదైనా సరే మీకు తక్కువగా వస్తున్నాడు .
  • అని పిలిస్తే నేను ఈ రోజు చెప్పబోయే మీకు ఒక చిన్న అప్లికేషన్తో మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్న అయితే మీ మొబైల్ నార్మల్ గా వచ్చే దానికంటే 300 శాతం ఎక్కువగా రావడం జరుగుతుంది.
  • దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత రెండు సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్ గా మీ మొబైల్ లోని సౌండ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అన్న మాట.
  • ఇప్పుడు మీరు కనుక ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అని వెతుకుతూ ఉన్నట్టయితే ఆ అప్లికేషన్ యొక్క వివరాలను కింద ఈ బ్లాగులో ఇస్తాను అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ ల SPEAKER BOOST , VOLUME BOOSTER SOIND AMPLIFIER 3D అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.7 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 17 SEP 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది .
  • అందులో మీకు బూస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీకు దాని వాల్యూమ్ పెంచుకోవడానికి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది .
  • అని మీరు తక్కువలో తక్కువ 50% మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎక్కువ పెట్టుకున్నట్టు అయితే మీ మొబైల్ కి వారంటీ ఉన్నట్లయితే అంటే మీ మొబైల్ ఒకవేళ ఏమైనా జరిగినట్లయితే మొబైల్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా రిపేర్ చేసి ఇచ్చేటట్టు గా ఉంటే మాత్రం మీరు రిజిస్టర్ చేసి 60% వరకు పెట్టుకోండి .
  • లేకపోతే మీరు పర్సనల్గా పెట్టుకోండి ఎందుకంటే మీ బాల్యం అనేది ఎక్కువగా పెరిగి పోయి మొబైల్ స్పీకర్ పగిలిపోయే అవకాశం ఉంటుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

increase tiktok videos hearts with small application

how to see others call list in our mobile NEW TRICK

how to increase tiktok views followers hearts

set your whatsapp keyboard like a pro

how to make tiktok videos easy in your mobile

how to know any vehicle full detailes with mobile

 

Give some permissions :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది ఆ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఒక నాలుగు అయిదు సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ కనిపించడం జరుగుతుంది.
  • Boost Settings Show volume control Non-uniform boost This moderates low and high frequency boosts, improving voice clarity and MAYBE decreasing speaker destruction danger. Has no effect on most Android 4.4+ devices. Maximum allowed boost : Be extra careful with boosts above 40. Even 40 or less can be dangerous. Compatibility mode
    If boosting is not working for you then try to enable compatibility mode. Keep running This option keeps Speaker Boost running in case Android OS kills it అది మొత్తం అయిపోయింది.
  • వరకు ఆగండి అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ అందులో మీకు రెండు మూడు రకాలు కింద కనిపించే ఆప్షన్లు అన్నీ కనిపిస్తాయి అందులో మీరు రెండు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి మీరు వెనక్కి వచ్చినట్లయితే మీ మొబైల్ స్క్రీన్ పైన మళ్ళీ ఒక వాల్యూమ్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని మీరు 100% చేసి పెట్టుకోండి సెట్టింగ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ నుండి బయటకు వచ్చేయండి అప్లికేషన్ లో మీరు ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు

 

 

If you use the application :

  • ఫ్రెండ్స్ ఇప్పటినుంచి మీ మొబైల్లో మీ సాంగ్ అని గాని లేదా ఏదైనా రింగ్టోన్ కానీ లేదా స్పీకర్ కు సంబంధించి సౌండ్ వచ్చేది ఉన్నా కూడా మీ మొబైల్ నుంచి ఇప్పటి నుంచి ఎక్కువగా రావడం మీరు గమనిస్తారు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్ చూడడానికి మీకు చిన్నగానే ఉంటుంది కానీ ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ యొక్క సౌండ్ అనేది కంపల్సరిగా పెరిగే అవకాశం ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ రన్నింగ్ లో ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ఒకసారి కిందకి స్క్రోల్ చేసి చూడండి.
  • మీకు నోటిఫికేషన్ లో ఎప్పటికీ ఈ అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ ఆన్ లో ఉండ ఆఫ్ లో ఉన్నట్లైతే మీరు ఆన్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మొబైల్ యొక్క సౌండ్ అనేది ఎక్కువగా రావడం మీరు గమనిస్తారు .
  • ఈ బ్లాగులో ఇంతే ఫ్రెండ్స్ మీరు ఎంతో కొంత మీ మొబైల్ సెట్టింగ్ అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి

 

 

 

 

App info :
Version : 3.0.22
Updated on : |7 Sep 2019
Downloads : 10,000,000+ downloads
app purchases : R 70.00-T 5,000.00 per item
Offered by : Prometheus Interactive LLC
Released on : 12 Jun 2012
App permissions :
1. Other :
prevent phone from sleeping
Play Install Referrer API
receive data from Internet
control vibration
view network connections
have full network access
Google Play billing service
change your audio settings
run at startup

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to increase mobile speacker volume

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here