APP REVIEWS

how to see others call list in our mobile NEW TRICK

how to see others call list in our mobile NEW TRICK

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to see others call list in our mobile NEW TRICK

how to see others call list in our mobile NEW TRICK :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో నీ కాల్ లిస్ట్ ఏ కాకుండా మీరు ఎవరి కార్ లిస్ట్ అయినా సరే ఆల్ మొబైల్ లోనే తీసుకోవచ్చు అది కూడా ఒకటి రెండు రోజుల్లోనే కాదు మీరు కావాలనుకుంటే చివరి ఐదు సంవత్సరాల కాల్ లిస్ట్ కూడా తీసుకోవచ్చు.
  • ఈ బ్లాగులో మనం దాని గురించి తెలుసుకున్న మీరు ఎప్పుడైనా మీ కాల్ లిస్ట్ కానీ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ లిస్ట్ కానీ లేదా మీ బాయ్ ఫ్రెండ్ కాల్ లిస్ట్ కానీ మీ పిల్లల కాల్ లిస్ట్ కానీ ఎవరికైనా సరే మీరు మీ మొబైల్ లోనే ఒక అది సెకండ్లలో తీసుకోవచ్చు.
  • మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ అయిపోతుంది.
  • దాని ద్వారా మీరు ఎవరికి కాల్ లిస్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారా వాళ్ల మొబైల్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి

We need any application :

  • ఫ్రెండ్స్ ఎవరి కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెట్టింగ్ చేసుకొని అప్లికేషన్ అడిగా రెండు మూడు పర్మిషన్ ఇచ్చినట్టు అయితే తర్వాత అప్లికేషన్ వాడుకోవడానికి రెడీ అవుతుంది.
  • అందులో మీరు ఎస్ఎంఎస్ కానీ లేదా కాల్ లాగ్స్ కానీ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు సింపుల్ గా మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని అది టైం సెట్ చేసుకోవాలి .
  • అంటే ఒక సంవత్సరం ఉంది కావాలా లేదా రెండు సంవత్సరాలు కావాలా లేదా ఐదు సంవత్సరాలు కావాలా ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మీరు తీసుకోవచ్చు.
  • ఇక మీరు కూడా అనుకుంటున్నాడు కావచ్చు ఆ అప్లికేషన్ అంటే ఇందాక నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని అప్లికేషన్ కి సంబంధించిన వివరాలన్నీ కింద బ్లాగులో ఉన్నాయి .
  • అలాగే దేశానికి సంబంధించిన లింకు కూడా మీకు కిందనే ఉంటుంది మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో E2PDF-BACKUP RESTORE SMS , CALL , CONTACT , TRUECALLER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 6.2 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 27 APR 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application ?

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ చేసుకుని ఓపెన్ అవుతుంది తరువాత మీకు అప్లికేషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తోంది.
  • తర్వాత మీకు కింద ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ లో టిక్ మార్క్ చేసి తర్వాత మీకు కింద కనిపించే పేరుపైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఈ కింది విధంగా చూపిస్తాడు.
  • pdf backup (Printable)
    Take printable pdf backup of
    1. sms
    2. call log
    3. contact
    4. sms statistics
    5. call log statistics అని చూపిస్తుంది ఎప్పుడు మీరు కింద కనిపించే CLICKTO CONTINUE అనే బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి
    1. sms
    2. general call log
    3. contacts
    4. specific contact log
    5. sms statics daily
    6. call statistics అని కనిపిస్తాయి ఎప్పుడు నీకు ఇందులో దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానిపైన ప్రెస్ చేయాలి.

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to increase tiktok views followers hearts

set your whatsapp keyboard like a pro

how to know any vehicle full detailes with mobile

mobile HD / 4k live wallpapers for download FREE

super app lock for your android applications free

download new movies free in your mobile

Give some allows here :

  • తర్వాత మీకు ఈ అప్లికేషన్ లో మీరు ఎక్కడి నుంచి అంటే ఏ సంవత్సరం నుంచే లేదా ఏ తారీకు నుంచి మీకు డీటెయిల్స్ అన్ని కావాలో అక్కడి నుంచి ఈ రోజు వరకు మీడియా టైం సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు ఇక్కడ ఒక పేరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ పిడిఎఫ్ పేరు ఇచ్చిన తర్వాత మీకు కింద కనిపించే EXPORT TO PDF అనే దాని మీద క్లిక్ చేయండి .
  •  ALLOW e2pdf backup &restore to make and mange calls ? అని చూపిస్తుంది ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న allow అనే బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow e2pdf backup & restore to use your contacts ? అని చూపిస్తుంది మళ్లీ మీకు కింద కనిపిస్తున్న allow అనే బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow E2pdf backup & restore to access photos , media contacts and files on your device ? అని చూపించండి మీకు ఎప్పటి లాగానే కింద కనిపిస్తున్న Allow అనే బటన్ మీద ప్రెస్ చేయండ.

If you use this application :

  • ఇప్పుడు మీ పేరుమీద సెలెక్ట్ చేసుకున్న పిడిఎఫ్ ఫైల్ మీ మొబైల్ లో డౌన్ లోడ్ అవుతుంది ఇప్పుడు మీరు మీ మొబైల్ లో ని ఫైల్ మేనేజర్ లోకి వెళ్లి చూసినట్లయితే ఈ అప్లికేషన్ పేరుమీద ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది .
  • అందులో మీరు సెలక్ట్ చేసుకున్నాడు అన్ని రోజుల మండలం నీకు సెలెక్ట్ చేసుకున్న వివరాలు అన్ని వచ్చేస్తాయి ఈ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ ని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే వాడండి .
  • ఎవరికైనా మిస్ యూస్ చేయకండి ఓయ్ అప్లికేషన్ మీరు చాలా బాగా నచ్చింది నేను అనుకుంటున్నాను మీ అక్క చేసిన లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి .

 

App info :
Version : 15.04.2019
Updated on : 27 Apr 2019
Downloads : 1,000,000+ downloads
offered by : Day Dreamer LLC
Released on : 31 Jan 2017
App permissions :
1. Contacts :
read your contacts
2. Call logs :
Write call log
read call log
SMS read your text messages (SMS or MMS)

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to see others call list in our mobile NEW TRICK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *