APP REVIEWS

how to do internet speed test in our mobile

how to do internet speed test in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to do internet speed test in our mobile

how to read whatsapp deleted messages

 

 

how to do internet speed test in our mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది ట్రేడ్ మొబైల్ ఉన్న చాలామంది జియో సిమ్ వాడుతూ ఉన్నారు.
  • మనకు ఈ సిమ్ము వాడేటప్పుడు ఒకసారి ఏమవుతుందంటే మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది.
  • దీని వల్ల మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా అటువంటి టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ మాటతో ఈరోజు ఈ బ్లాగ్ లో మనం ఇంటర్నెట్ స్పీడ్ ని ఏవిధంగా పెంచుకోవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం .
  • దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏం లేదు ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది అంటే ఆ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు మీ జియో సిమ్ యొక్క స్పీడ్ అయితే పెంచుకోవచ్చని మాట దీనికోసం మీరు పెద్ద కష్టం రాసింది కూడా ఏమీ లేదు దీని గురించి మాట్లాడుకుందాం.

how to listen others calls in our mobile live

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఆన్లైన్ మొబైల్ నుండి మీ మొబైల్లో కూడా జియో సిమ్ గనుక ఉన్నట్లయితే అందులో మీరు కూడా ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకోవడానికి చూసుకున్నట్లయితే.
  • నేను ఈ రోజు చెప్పబోయే ఈ బ్లాగు మీకు ఎంతో కొంత యూస్ ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మీ మొబైల్ లో ఉన్నట్లైతే మీరు అందులో ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా పెంచుకోవచ్చు .
  • అనేదాని గురించి నేను కూడా చెప్పబోతున్నాను అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది చిన్న అప్లికేషన్ ద్వారా మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీరు ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటిది అన్న ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ లో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలను మీకు కింద ఈ బ్లాగులో ఇస్తాను మీరు అక్కడ చదువుకొని అప్లికేషన్ గురించి నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ కిందనే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో SECURE VPN HIGH SPPED ULTRA SPEED VPN అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 11.3 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10 M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 dec 2019 రోజున చేయడం జరిగింది.

how to open others whatsapp in our mobile

 

 

How to download to download the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం .
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్లో చేయడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్ అందరూ మీకు కనెక్టింగ్ అని ఒక బటన్ కనిపిస్తుంది .
  • మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఒక టైం స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఈ వి పి అని ఎప్పుడు స్టార్ట్ చేశారా టైం అది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది .
  • తర్వాత ఇప్పుడు మీ మొబైల్ లో నుంచి ఈ అప్లికేషన్ నుండి బయటికి వెళ్లిపోయిన వెళ్లిపోయిన తర్వాత మీ మొబైల్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటది కదా అందులో కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అందులో మీకు నెట్వర్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు ఒకవేళ దానిపైన ప్రెస్ చేశారని కొన్ని మీకు అందులో ఇంకొక అక్షరాలు కనిపించడం జరుగుతుంది అందులో మీ మొబైల్ లో ఎన్ని ఉన్నాయో అన్ని చూపిస్తుంది అన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to download aadhar card in our mobile

mx player new updates in android mobile app

how to record voice in background in mobile

 

 

 

 

 

 

 

 

Settings in the application :

  • ఇప్పుడు మనం జియో సిమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ జియోనీ మొబైల్ లో చూపిస్తుంది కదా దాని పైన ఒకసారి ట్రై చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మీకు అక్కడ పాయింట్ అని ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేశారంటే మీకు ఒక జియో నెట్వర్క్ అనే ఆప్షన్ చూపించడం జరుగుతుంది నా మాట.
  • మీరు దానిపైన ప్రెస్ చేయాలి దాని కంటే ముందు అయితే మీ మొబైల్ లో ఒకసారి ఏరోప్లేన్ మోడ్ ఉన్నట్టయితే దాన్ని ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి.
  • తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ మొబైల్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ దాని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏరోప్లేన్ బటన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి.
  • తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు మీకు అక్కడ ఏపీఎం అనేది తొలగిపోతుంది మీరు తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఏపీ అని కొత్తగా తీసుకోవడానికి ఏ ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమెటిగ్గా మీకు అక్కడ ఏపీ అనేది చేంజ్ అయిపోతు.

 

 

If you are use this application :

  • మీకు ఈ మీ మొబైల్లోని ఇంటర్నెట్ స్పీడ్ ని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఇంకొక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
  • .ఆ అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో రెండు మూడు రూములు ఉన్నట్లయితే మీరు ఏ రూమ్ లో ఏ విధంగా సిగ్నల్ ఇచ్చిన మాట .
  • అదే విధంగా మీ ఆఫీస్ ఏరియా లో కానీ మీ ఇంటి బయట కానీ మీ ఇంటి దగ్గర ఇక్కడ మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ వస్తుంది.
  • మీరు ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు చాలా సులభంగా మీరు ఆ ప్లేస్ లో కూర్చుని పబ్జి గేమ్ ఆడడం గాని లేకపోతే ఏమైనా డౌన్లోడింగ్ చేసుకోవడం గాని ఈ విధంగా చేసుకోవచ్చు .
  • ఈ విధంగా మీ మొబైల్ లో మీకు నచ్చింది అని అనుకున్నాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఉంది అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 2.1.12
Updated on : 25 Dec 2019
Downloads : 10,000,000+ downloads
Download size : 3.88 MB
In-app purchases : R500.00 z4,950.00 per item
Offered by : Signal Lab
Released on : 16 Mar 2018
App permissions :
Other :
close other apps  have full network access view network connections
prevent phone from sleeping Play Install Referrer API view Wi-Fi connections
Google Play billing service receie data from Internet

how to hide gallery in our mobile dailer pad

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to do internet speed test in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *