APP REVIEWS

Mobile Storage Full No Apps | Mobile లో Storage Full అని చూపిస్తుందా

[vc_row][vc_column][vc_column_text]

Internal Storage Full But No Apps

hallo friends this is naveen you are reading technical tips in telugu

Problem :-

మన mobile లో ఎక్కువ Applications , videos , photos లేకున్నా కూడా మన mobile ఒక్కో సారి internal storage full అని చూపిస్తూ ఉంటుంది. దీని వల్ల మనం చాలా problam face చేయవలసి వస్తుంది. అలాగే storage ని free చేసుకోవడానికి మనకు సంబంధించిన importent fails కూడా delete చేసుకోవలసి వస్తుంది..

sooo ఈ problam ని overcome చేయడానికి మీ అందరి కోసం నేను ఒక Application తీసుకొని వచ్చాను. Just follow the below steps..

Step 1 – installation of application

friends మీరు first playstore open చేయండి. అందులో search bar లో type చేయండి.

– Social media connection –

మీకు పైన కనిపిస్తున్న application open అవుతుంది దాన్ని download చేసుకోండి. downloading అయిపోయాక application installation తరువాత scanning చేసుకుంటుంది. scanning అయిపోయిన తరువాత కింద done అని వస్తుంది దాని పైన press చేయండి.

Mobile Storage Full

Step 2 – Operating of application

ok ఫ్రెండ్స్ అప్లికేషన్ set అయిపోయిన తరువాత మీకు చిన్న చిన్న permissions అడుగుతుంది. మీరు ok ఇచ్చేయండి.

తరువాత మీరు పైన చేసినట్టుగా ఇలా మనకి daily లైఫ్ లి use అయ్యే applications అన్ని ఇందులో show అవుతాయి. మీరు direct గా ఆ application పైన press చేసి use చేసుకోవడమే. ఇందులో ఏ ఏ applications ఉంటాయంటే
For eg : youtube, gmail, facebook, drop box, etc.,

Mobile Storage Full

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *