APP REVIEWS

how to enable whatsapp dark mode

how to enable whatsapp dark mode

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to enable whatsapp dark mode

 

 

how to enable whatsapp dark mode :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆండ్రాయిడ్ మొబైల్ అందరి దగ్గర ఉంటుంది నాకు తెలిసి వాట్సాప్ ని వాడుతూ ఉంటారు వాట్సాప్ లో ఎందుకు వాడతారు అంటే వాళ్ళ దగ్గర ఉండే ఫొటోస్ ని కావచ్చు .
  • లేదా వీడియోస్ నీకు వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి వాట్సాప్ ని వాడుతూ ఉంటారు అలాగే వాట్సాప్ లో చాటింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది.
  • మన మొబైల్ లో మెసేజ్ బ్యాలెన్స్ లేకుండా సరే ఇందులో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వాట్సాప్ కూడా చాటింగ్ కూడా చేసుకోవచ్చు వాట్సాప్ లో ఉంటాయి.
  • అలాగే మనం వాట్సాప్ ద్వారా వీడియో కాలింగ్ కూడా మాట్లాడుకోవచ్చు అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ వాట్సాప్ ని మనం రాత్రి టైం లో వాడినప్పుడు వాట్సాప్ మనకు తెలుపు రంగులో ఉంటుంది.
  • కాబట్టి మన కళ్ళకి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది వాట్సాప్లో వెనకాల నలుపురంగు చేసుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు కానీ అటువంటి సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఎవరికీ తెలియదు దాని గురించి మనం ఈ రోజు ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం.

 

 

We need any application for enable whatsapp dark mode :

  • ఫ్రెండ్స్ మీరు కూడా వాట్సాప్ వాడేవాళ్ళు అయితే మీరు కూడా మీ వాట్సాప్ యొక్క వెనకాల తెలుపు రంగు నలుపు రంగును సెట్టింగ్ చేసుకోవాలి.
  • అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ప్రస్తుతం వాడుతున్న వాట్సాప్ ని తీసివేసి మీరు ఇంకొక వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ద్వారా మీరు ఇందులో ఉన్న వాటికంటే ఎక్కువ వుండడం జరుగుతుంది .
  • మీరు కావాలనుకుంటే అందులో వెనకాల కూడా చాటింగ్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన ఫోటో ని కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ వాట్సాప్ ని తప్పకుండా ట్రై చేయవచ్చు సో మీరు అనుకుంటున్నారు కావచ్చు.
  • ఆ ఈ వాట్సాప్ లో ఆ వాటర్ ని వాడినట్లైతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఈ వాట్సప్ కూడా వాట్సాప్ నుంచి వచ్చిందే మనకు ఈ వాట్సాప్ లో కూడా సెక్యూరిటీ పరమైన దీనిపైన మనకు చాలా బాగుంటుంది.
  • తప్పకుండా ఒక సారి ట్రై చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లింక్ అయితే మీకు కిందనే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • మీరు అప్లికేషన్ కోసం ఎక్కడ వెతకాలో వలసిన అవసరం లేదు ఫ్రెండ్ షిప్ అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో how to enable whatsapp dark mode అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 27 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100B + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 10 jan 2020 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ అడగడం జరుగుతుంది.
  • మీరు వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మీరు పాత వాట్సాప్ ని డిలీట్ చేసి కొత్త వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కంటే ముందు మీ పాత వాట్సాప్ లో ఉన్న charts అన్నింటినీ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దానికోసం చేయాల్సి ఉంటుందన్నమాట మీరు మీ వాట్సాప్ లోకి వెళ్లండి మీ వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత మీ వాట్సాప్ యొక్క రైట్ సైడ్ పైన భాగంలో మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి .
  • వాటిపైన చేయగానే మీకు charts అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఆచార్య అనే ఆప్షన్ లోకి వెళ్ళిన అయితే అందులో మీకు బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి వెళ్లారంటే మీకు అందులో బ్యాకప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది.

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best photo editor nocrop photo editor

how to unkown call details with eyecon app

how to set auto outgoing call in our mobile

set 3D ringtone in your mobile with a small application

how to enable fingerprint lock in whatsapp

how to edit whatsapp status with mv master application

 

 

We must to take backup before delete the application :

  • ఫ్రెండ్స్ మీరు బ్యాకప్ అయిన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఉండే డ్రైవ్ ఓపెన్ అవుతుంది మీ వాట్సాప్ లోని చాట్స్ అని ఆ డ్రైవ్లోకి సేవ అయిపోతాయి .
  • ఇప్పుడు మీరు కొత్త వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదే డ్రైవర్ నుంచి ఈ కొత్త వాట్సాప్ లోకి తీసుకుని రావచ్చు ఫ్రెండ్షిప్ డే మీద కొత్త వాట్స్అప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు కింద వాట్సాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • డౌన్లోడ్ చేసుకోవాలి ఓపెన్ చేయగానే ఇందులో మనకు పాత వాట్సాప్ లాగానే మన మొబైల్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది మన మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే దానికి ఒక ఓటిపి వచ్చి మన మొబైల్ నెంబర్ని కన్ఫర్మేషన్ చేసుకుంటుంది.
  • కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంతకు ముందు అక్కడ బ్యాక్అప్ చేసుకున్న చోటని మొత్తం మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • మీకు ఆ ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది మీరు దాని పైన ప్రత్యేక ఆటోమేటిక్గా మీ డ్రైవ్ లో ఉన్న డేటా మొత్తం అయిపోతుంది.
  • మీరు ఈ అప్లికేషన్లో నార్మల్గా ఇంతకు ముందు చూసిన చాట్ ఇక్కడ కూడా చూడవచ్చు ముందు చేసిన చాటింగ్ ఇక్కడ ఉంటే మీరు కూడా చదువుకోవచ్చు.

 

 

enable whatsapp dark mode :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మీరు డార్క్ మోడ్ ని సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇందులో మీకు పైన కనిపిస్తున్న మూడు చుక్కల పైన వాట్సాప్ లో కనిపించిన గాని ఇందులో కూడా చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు అందులో కి వెళ్ళిన తర్వాత మీకు ఇంతకు ముందు కనిపించని కో ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే దాని పైన మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి .
  • అందులో మీరు కూడా దానిపైన ప్రెస్ చేశారంటే మీ వాట్సాప్ లో మొత్తం మారిపోతుంది వెనక్కి వచ్చినట్లయితే అందులో మీకు ఒక ఇమేజ్ పెంచుకోవడానికి కూడా కనిపిస్తుంది.
  • అంటే మీ వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ నలుపు రంగులోకి మారడం కాకుండా మీరు కావాలనుకుంటే అందులో మీకు నచ్చిన కలర్ని లేదా మీకు నచ్చిన ఫోటో ని కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు వాట్సాప్ లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి ఈ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

why we enable whatsapp dark mode :

  •  వాట్సప్ అయితే కంపల్సరిగా వాడుతూ ఉంటాం సో అందరిలా కాకుండా మనం కొంచెం స్పెషల్ గా వాడినట్లైతే చూసేవారు కూడా చాలా కూల్ గా ఉంటుందన్న మాట.
  • రాత్రి టైం లో వాట్సాప్ లో వాడినప్పుడు కూడా అందులో మనకు వెనకభాగం నలుపురంగులో ఉన్నట్లయితే మనకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు .
  • మీరు ఏ విధంగా వాట్సాప్ ని వాడుకోవచ్చు ఇందుకోసం పెద్దగా ఏమీ లేదు బాగానే ఉంటుంది అదేవిధంగా మీరు ఇచ్చిన మాట మీకు ఈ అప్లికేషన్ కొంచెం కూడా నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి.
  • ఎందుకంటే వాళ్ళు కూడా పాత వాట్సాప్ వాడుతున్నారా అయితే దాన్ని తీసివేసి కొత్త వాట్సాప్ ని వాడకుండా దానివల్ల వాళ్లు కూడా వాట్స్అప్లో వెనుకభాగాన్ని నలుపు రంగులోకి మార్చు కునే అవకాశం ఉంటుంది కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి ఫ్రెండ్స్

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to enable whatsapp dark mode

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *