APP REVIEWS

Best photo editor app download here in mobile 2019 NEW APK

Best photo editor app download here in mobile 2019 NEW APK

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a Best photo editor app download here in mobile 2019 NEW APK so lets get start……….

 

What is the apk :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు చాలా photo editor apps చూసే ఉంటారు అలాగే వాటితో మీ ఫోటోస్ ని ఎడిటింగ్ కూడా చేసే ఉంటారు.
  • కానీ ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు చెప్పబోయే photo editor app మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు అలాగే ఇప్పటి వరకు విని కూడా ఉన్నారు.
  • ఈ application యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో గనుక మీ ఫోటో ని మీరు ఎడిటింగ్ చేశారంటే మీ ఫోటో కదులుతూ ఉంటుంది.
  • అంటే మీరు మీ ఫోటోలు అని ఏ part అయితే కదలాలి అనుకుంటారు part నీ మీరు ఈ application ద్వారా edit చేసుకొని కదిలేలా చేసుకోవచ్చు.

 

After using the APK :

  • సో ఫ్రెండ్స్ దీని కోసం అంత పెద్ద టైం కూడా ఏం పట్టదు ఇది కేవలం మీకు ఒకటి లేదా రెండు నిమిషాల్లో అయిపోతుంది.
  • సింపుల్ గా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం అంతే మీ ఫోటో రెడీ అయిపోతుంది.
  • తర్వాత మీరు ఈ ఫోటోని సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్ లో కావచ్చు ఇంస్టాగ్రామ్ లో కావచ్చు లేదా ట్విట్టర్లో కావచ్చు ఇలా మీరు ఎక్కడ కూడా షేర్ చేసిన అని మీ ఫ్రెండ్స్ కనుక చూసినట్టయితే కంపల్సరీ షాక్ అయిపోతారు .
  • తర్వాత మిమ్మల్ని కూడా అడిగితే మీరు కూడా వాళ్లకి సజెస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా ఆప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని తెలుసుకుందాం మీరైతే ఫస్ట్ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

Step 1 – How to download these photo editor app :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Photos Alive – jellify అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 13.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 3 feb 2019 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే అప్లికేషన్ మీకు automatic గా open అవుతుంది.

 

Step 3 – Settings in this photo editor app :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క privacy policy లు మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న accept button పైన press చేయండి. ఇప్పుడు మీకు 2 బాక్స్ లో కనిపిస్తాయి అందులో ఒక బాక్స్ లో + సింబల్ ఉంటుంది మీరు ఆ బాక్స్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ Allow belooft to access photos , media and files on your device ? అని చూపించి మిమ్మల్ని Allow అడుగుతుంది. మీరు కూడా simple allow ఇచ్చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ ఒక + సింబల్ కనిపిస్తుంది దానిపైన press చేయండి.

 

How to edit in this app :

ఇప్పుడు మీకు మీ మొబైల్ యొక్క గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది దానిపైన press చేయండి ఇప్పుడు వెంటనే మీకు మీ మొబైల్ లో ఉన్న ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి ఇందులో మీకు నచ్చిన ఒక ఫోటో ని select చేసుకోండి తర్వాత మీరా ఫోటోని కావాలంటే crop కూడా చేసుకోవచ్చు. తర్వాత మీకు పైన కనిపిస్తున్న arrow mark పైన press చేయండి. ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే కంట్రోల్స్ అన్నీ కనిపిస్తాయి
Controls :
– to define the moving areas and drug any part of the image
– then shake are t i l t your device and watch the image come to life
– change the scale of the area that will be affected by touching
– defence how loser touching area is going to be
– automatically detects human faces and makes them move in this function is not always available
– reset the image to the original state
– change the level of the jelly expansion.

 

DOWNLOAD THE APPLICATION HERE 

 

How to save our edited photo :

ఫ్రెండ్స్ మీకు పైన చూపించిన కంట్రోల్స్ అన్ని ఉంటాయి అవన్నీ మీరు ఒకసారి చూసుకొని నీకు కింద కనిపిస్తున్న ok పైన press చేయండి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో వస్తుంది మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకోండి అయిపోయిన తర్వాత మీకు పైన ఒక షేర్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే మీకు video , gif అనే రెండు ఆప్షన్స్ వస్తాయి ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ ని చేసుకొని కింద కనిపించే next పైన press చేయండి ఎప్పుడు మీ వీడియో మొత్తం export అవుతుంది export అయిపోయిన తర్వాత మీకు save బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ మీ గ్యాలరీలో సేవ్ ఐపోతుంది.

CHECKOUT OUR SOME MORE ARTICLES :

HI How to check internet speed and ping in our surroundings

How to turn off / turn on internet to a particular application

How to show fake low battery in mobile 2019

4K ,HD live wallpaper to download for pc & mobile

How To Increase Mobile battery backup NEW TRICK

 

ఇంతే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా గనుక మీ ఫోటో ని ఎడిటింగ్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తే చూసి కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళకి కూడా చెప్పండి.
Info :
Version : 1.2.9
updated on : 3 feb 2019
downloads : 5000000+ downloads
in app purchases : 200 rupees
offered by : Vacuapps s r o
released on : 7 mar 2017

ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *