APP REVIEWS

How to show fake low battery in mobile 2019

How to show fake low battery in mobile 2019

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a How to show fake low battery in mobile 2019 so lets get start……….

 

 

What is the problem :

  • ఫ్రెండ్స్ మనలో చాలా మందికి మన మొబైల్ వేరే వాళ్లకు ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మన మొబైల్ ని మన ఫ్రెండ్స్ కి గాని మన ఇంట్లో వాళ్లకి గాని లేదా ఎవరైనా చిన్నపిల్లల గాని ఇవ్వ వలసి వస్తోంది.
  • సో ఫ్రెండ్స్ ఇలాంటి వారి కోసం నేను ఈరోజు చెప్పబోయే ఈ బ్లాగ్ చాలా useful గా వుంటుంది .
  • ఎందుకంటే నేను ఈ బ్లాగ్ లో చెప్పబోయే trick కనుక నీ మొబైల్ లో implement చేశారంటే మీ మొబైల్ ఎవరు తీసుకున్న కూడా మీకు 2 నిమిషాలలో వెనక్కి ఇచ్చేస్తారు.

 

 

What is the solution :

  • సో ఫ్రెండ్స్ ఇంతకీ ట్రిక్ ఏంటంటే మీరు మీ మొబైల్ లో fake low battery show చేయవచ్చు అన్నమాట అది ఎలా అంటే కోసం మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి అవన్నీ నేను మీకు కింద ఇచ్చాను.
  • మీరు అవన్నీ నేను చెప్పినట్టుగా చేసినట్టయితే మీ మొబైల్ లో ఒక Fake low battery అని చూపిస్తుంది అన్నమాట.
  • దీనివల్ల మీ మొబైల్ ఎవరు తీసుకున్న కూడా మీకు వెంటనే వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు సో ఫ్రెండ్స్ అన్నిటికంటే ముందు అయితే మీరు మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Fack Low Battery అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 9 feb 2018 రోజున చేయడం జరిగింది.

 

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే అప్లికేషన్ మీకు automatic గా open అవుతుంది.

 

 

Step 3 – Settings in application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది
Fack Low Battery
Start after : ______ Sec
Then every : ________ Sec
Stop after : _______ Sec
Action : 1. Fake low battery
2. Fake phone call
START FAKE LOW BATTERY
ఫ్రెండ్స్ ఇలా పైన చూపించే విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు మొదటి దానిలో 5 అలాగే రెండవ దాంట్లో 5 అలాగే మూడవ దానిలో 20 అని type చేయండి.

 

 

 

How to use the application :

ఇప్పుడు మీరు మీ మొబైల్ ని ఎవరికి ఇచ్చినా సరే మీ మొబైల్ లో ప్రతి 5 సెకన్లలో ఒక సారి ఇరవై సార్లు మీ మొబైల్ లో LOW BATTERY అని చూపిస్తుంది మీ ఫ్రెండ్స్ కావచ్చు లేక పోతే ఇంకా ఎవరైనా మీ మొబైల్ తీసుకున్నట్టయితే మీ మొబైల్ లో కనిపించే low battery నీ చూసి వాళ్ళు మీ మొబైల్ ని మీకు వెంటనే తిరిగి ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పటినుండి మీ మొబైల్ ఎవరు తీసుకున్న ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ పైన విధంగా కనిపించేసరికి వాళ్ళ ఒకవేళ తీసుకున్నా కూడా మీకు వెంటనే తిరిగి ఇచ్చేస్తారు.

అలాగే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఎంతమంది చేసుకున్న సెట్టింగ్స్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ recent tab లో ఉండాలి అలా అయితేనే ఆ అప్లికేషన్ పనిచేస్తుంది లేకపోతే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా low battery మీ చూపించదు. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో ఉంచుకోండి ఎందుకంటే మీకు ఎప్పటికైనా అవసరం పడవచ్చు.

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

4K ,HD live wallpaper to download for pc & mobile

How To Increase Mobile battery backup NEW TRICK

Amazing photo editor in 2019

battery charge problem solved here NEW TRICK

Best photo editor For Android Mobile

DOWNLOAD THE APPLICATION HERE

How to show fake low battery in mobile 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *