APP REVIEWS

How to check internet speed and ping in our surroundings

How to check internet speed and ping in our surroundings

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How to check internet speed and ping in our surroundings so lets get start……….

 

What is the problem :

  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా PUBG ఆడేటప్పుడు ఎదుటివారిని Shoot చేస్తున్నప్పుడు ఎదుటి వారి కంటే ముందే మనం చనిపోతూ ఉంటాము.
  • దీనికి కారణం ఏమిటంటే మీ దగ్గర ఉండే ping అన్న మాట ఇది గనుక మీరు ఉన్న ఏరియా లో తక్కువగా ఉన్నట్లయితే మీరు PUBG ఆడేటప్పుడు మీ moment చాలా slow గా ఉంటుంది.
  • ఎదుటి వారి కంటే అందుకే మీరు ఎవరితో అయినా face 2 face firing చేసేటప్పుడు మీరు చనిపోతున్నారు .
  • అంటే దానికి కారణం మాత్రం మీ ఏరియా లో ping అనేది తక్కువగా ఉండడం ఈ బ్లాగ్ లో మీరు మీ మొబైల్ తోనే మీ ఏరియా లో ping ఎంత ఉంది ఎలా చేసుకోవచ్చు అని చెప్పాను .

 

What is the solution :

  • అలాగే ఫ్రెండ్స్ మీ ఏరియా లో internet speed ఎలా ఉంది అనే దాని గురించి కూడా మీరు మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చు.
  • ఇది దేని కోసం అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా వీడియో లేదా ఏదైనా సాంగ్ లేదా ఏదైనా ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు internet speed ఎలా ఉందో చూసుకో వచ్చు.
  • అన్నమాట దీనికోసం మాత్రం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ని ఎక్కడి నుండి download చేసుకోవచ్చు.
  • అలాగే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి నేను మొత్తం కింద ఇచ్చాను జాగ్రత్తగా చదవండి.
  • ఒకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే లేట్ చేయకుండా మీ కింద ఫోటో లో కనిపించే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Meteor : Free Internet Speed & App Performance Test అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 13.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 oct 2018 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే అప్లికేషన్ మీకు automatic గా open అవుతుంది.

 

Step 3 – Settings in application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే METEOR by open signal steamer speed and learn which internet activates you can do with it let’s go అని చూపిస్తుంది మీరిప్పుడు let’s go పైన press చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ ఈ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు కింద OK పైన చేయండి press చేయండి. ఇప్పుడు మళ్లీ Allow Meteor to access this devices location ? అని చూపించే మిమ్మల్ని allow అడుగుతుంది మీరు allow
ఇచ్చేయండి.

ఇప్పుడు మీకు hi new friend I will help you with your first steps here click on me whenever you need my help అని చూపించే కింద మీకు Gotit అనే button కనిపిస్తుంది దానిపైన press చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ speedtest tab in this tab you can run essay test your internet connection just click on the start testing button and see what happens అని చూపిస్తుంది కింద మీకు మళ్ళీ gotit అనే button కనిపిస్తుంది మీరు button పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు START TESTING అనే బటన్ మీద ప్రెస్ చేయండి.

 

See your location ping here :

సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు Testing upload అని కనిపించే దాని కింద మీకు speed test , map , history అని 3 options కనిపిస్తాయి మీరు speed test మీద press చేస్తే మీకు డౌన్లోడ్ స్పీడ్ , అప్ లోడ్ స్పీడ్ అలాగే మీ ఏరియాలో ping ఎంత ఉంది అని కూడా చూపిస్తుంది. మీరు ఇలా వేరే వేరే ఏరియాలో తిరుగుతూ ఎక్కడ ping బాగుంటే మీరు అక్కడ PUBG ఆడుకోవడం మంచిది అలాగే మీరు MAP పైన ప్రెస్ చేస్తే మీ యొక్క ప్రెసెంట్ లొకేషన్ చూపిస్తుంది అలాగే మీరు HISTORY లోకి వెళ్ళినట్లయితే మీరు ఇంతకు ముందు SEARCH చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి.

 

CHECKOUT OUR SOME MORE ARTICALES :

How to turn off / turn on internet to a particular application

How to show fake low battery in mobile 2019

4K ,HD live wallpaper to download for pc & mobile

How To Increase Mobile battery backup NEW TRICK

Amazing photo editor in 2019

 

Info :
Version – 1.1.46
Updated on – 30 oct 2018
Downloads – 1000000+ downloads
Offered by – open signal.com
released on – 1 mar 2017
Permission – location, telephone, storage, other

ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

How to check internet speed and ping in our surroundings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *