APP REVIEWS

Best loot locations in PUBG mobile

Best loot locations in PUBG mobile

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about Best loot locations in PUBG mobile

ఫ్రెండ్స్ మనలో చాలామంది pubg గేమ్ ఆడుతూ ఉంటారు కదా అందులో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మనం గేమ్ వాడేటప్పుడు బాగా ఎక్కువగా loot ఎక్కడ దొరుకుతుంది. అలాగే ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఏ గన్ ఏ విధంగా ఉంటుంది అంటే దాని రీ కాలింగ్ స్పీడ్ ఎంత అలాగే ఏ gun లో ఎన్ని బుల్లెట్లు వస్తాయి. అని చాలా మందికి తెలియదు అందుకే నేను ఈ ప్రాబ్లమ్ ని ఓవర్ కం చేయడానికి నేను ఈరోజు మీకు ఈ బ్లాగులో రాస్తున్నాను. అలాగే మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే మనం ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు ఎదురుగా ఉండే శత్రువుని చంపాలి అంటే మన కంటే ముందే అతడే మనల్ని చంపేస్తాడు దీనికి కారణం ఏమిటంటే ping దీని వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది అందుకే వీటి అన్నిటికి నేను ఈరోజు జవాబు చెప్పబోతున్నాను.

ఫ్రెండ్స్ అలాగే మీరు pubg లో మీకు కనిపించే గ్రాఫిక్స్ని పెంచుకోవాలి అంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇది ఏ విధంగా చేసుకోవాలి అని సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను చెప్పిన సమస్యలన్నింటికీ ఒకటే జవాబు అది ఏంటి అంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లో మీకు ప్రతి గన్ గురించి ప్రతి మ్యాప్ గురించి ఇందులో ఉంటుంది సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేసారంటే మీరు ఆడే గేమ్ లో కంపల్సరీ చికెన్ డిన్నర్ కొట్ట గలుగుతారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FLASHDOG -BEST GFX TOOL FOR PUBG అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 11 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 4 JULY 2019 రోజున చేయడం జరిగింది.

ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఐ ఓపెన్ అయిపోతుంది తర్వాత మీకు Allow flashdog to assess photos media and files on your device ? అని చూపిస్తుంది మీరు ఇప్పుడు సింపుల్ గా మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇప్పుడు మీకు అప్లికేషన్లో ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
1. GFX
2. LOOT LOCATION
3. CRASSHAIR
4. GUNS GUIDE
5. LAUNCH PUBG
అని ఆయన చూపించిన ఆప్షన్లు అన్ని ఓపెన్ అయిపోతాయి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే లొకేషన్ పైన ప్రెస్ చేశారంటే మిమ్మల్ని ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది దాని కోసం మీరు permit driving over other apps అని చూపిస్తుంది అందులో ఒక బటన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేయాలి ఇప్పుడు అక్కడ నుండి వెనక్కి వచ్చేయండి తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే.

ఇప్పుడు మీకు మళ్లీ దాని కింద deep speed up అని కనిపిస్తుంది దాని పక్కన ఒక బటన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవడానికి దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని సింపుల్గా ఆన్ చేసుకోవాలి అప్పుడు మీకు కింద ఓకే అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు వెనక్కి వచ్చేయాలి ఇప్పుడు మీరు గురించి తెలుసుకోవాలి అంటే మీకు కింద guns guide అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసినట్లయితే మనకు గేమ్ లో ఉండే ప్రతి గన్ గురించి అన్ని వివరాలు ఇందులో ఉంటాయి మనం అప్పుడు గేమ్ ఆడుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు గేమ్ యొక్క స్పీడ్ పెంచుకోవాలి అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న deep speed పైన ప్రెస్ చేశారంటే మనకు గేమ్ యొక్క స్పీడ్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఫ్రెండ్స్ మనకు pubg గేమ్ లో కావలసింది ముఖ్యంగా రూట్ మంచి loot కనుక దొరికినట్లయితే మనం గేమ్ గెలవవచ్చు సో ఫ్రెండ్స్ అందుకే మీకు మంచి loot ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మీకు ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది అది ఏంటి అంటే loot location దీనిపైన ప్రెస్ చేసి మీరు ఇందులో కి వెళ్లారా అంటే మీకు ఎక్కడ ఎక్కడ ఏ లోటు ఉంటుంది అని చెప్పేసి మీకు డీటెయిల్ గా ఉంటుందనమాట.ఈ అప్లికేషన్ గనుక మీ మొబైల్ లో ఉన్నట్లైతే మీరు ఈ గేమ్ లో చికెన్ డిన్నర్ కొట్టడం కంపల్సరీ ఎందుకంటే మీకు ప్రతి గంట గురించి తెలుసు అలాగే ప్రతి మ్యాప్ గురించి తెలుసు గేమ్ ఆడడానికి సులభంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీ కనకయ్య అప్లికేషన్ use ఫుల్ గా అనిపిస్తే మీ pubg ఫ్రెండ్స్ అందరికీ అప్లికేషన్ ని షేర్ చేసుకోండి.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Info :
Version :1.2.1
Updated on : 4 July 2019
Downloads : 1000000+ downloads
offered by : flash dog
Released on : 12 April 2019
Permissions : Telephone storage other

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

Best loot locations in PUBG mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *