APP REVIEWS

how to set applications in your mobile notification bar

how to set applications in your mobile notification bar

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to set applications in your mobile notification bar so lets get start………….

 

How to set applications in notification bar :

  • ఫ్రెండ్స్ మన మొబైల్ లో ఉండేది నోటిఫికేషన్ బార్ లో మీరు ఎప్పుడైనా చూసినట్లయితే మనకి నార్మల్గా ఇంటర్నెట్ లేదా ఫోన్ వైబ్రేషన్ అలాగే టార్చ్ ఇలా మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి.
  • కానీ ఆ నోటిఫికేషన్ ఫైనల్లోనే మనకు మన మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అని చాలామందికి తెలియదు.
  • ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే మీరు ఏదైనా ఎక్కువగా వాడే అప్లికేషన్లని మీరు మీ నోటిఫికేషన్ సెట్ చేసుకున్నట్టయితే చాలా తొందరగా దాన్ని ఓపెన్ చేయగలుగుతారు.
  • ప్రతిసారి మీ హోం స్క్రీన్ లో కి వెళ్లి దాన్ని సర్ చేయవలసిన అవసరం ఉండదు. చేయవలసిన అవసరం ఉండదు.
  • ఫ్రెండ్స్ ఎక్కడ మనం ఎక్కువలో ఎక్కువ ఆరు అప్లికేషన్స్ షార్ట్ కట్స్ లాగా సెట్ చేసుకోవచ్చు.

 

If you are download this application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా అప్లికేషన్స్ అని మీ నోటిఫికేషన్ ఫైనల్స్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ లో మీరు ఎక్కువగా వాడే 6 అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మీ నోటిఫికేషన్ బార్ లో చూసినట్లయితే మీకు ఒక కొత్త వస్తుంది కానీ మీరు టాప్ లో సెట్ చేసుకున్నట్టయితే మీద ఎప్పుడు చేసినా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆరు అప్లికేషన్ చూపిస్తూ వుంటాయి.
  • సో ఫ్రెండ్స్ మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో వాడాలి అనుకుంటే ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మీకు మొత్తం కింద ఈ బ్లాగు లో ఇచ్చాను.
  • నేను చెప్పింది జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో LAUNCHER TILE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.1 మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 feb 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

After downloading the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు మీకు personalize your ad experience this app yes your advertising experience admob.
  • Admob and its partners may collect and process personal data such as device identifier location data and other demographic interest data advertising experience bhai consisting to his improved and experience you will see at that admob its partners believe are more relevant to you అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపించే Yes , i agree పైన ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best whatsapp secret trick forever

best loan app to take a loan with mobile

amazing launcher for android users

how to change voicemod with voice changer

how to hide photos and videos in our mobile

 

select the applications :

  • ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో మీకు app 1, app 2 , app 3 , app 4 , app 5 , app 6 అనిలా ఆప్షన్లు చూపిస్తుంది.
  • ఎక్కువ వాటి పక్కన ఉన్న సెలెక్ట్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి.
  • మీరు ఎక్కువగా వాడే ఆరు అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సింపుల్గా వెనక్కి వెళ్లి పోవాలి.
  • ఇప్పుడు మీ మొబైల్ లో ఉండే నోటిఫికేషన్ బార్ ని కనుక ఒకసారి ఓపెన్ చేశారు అంటే మీకు ఇంత ముందుకు ఉన్న నార్మల్ ఐకాన్స్ మాత్రమే కనిపిస్తాయి.
  • మీరు అందులో ఉండే మోర్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు నీకు లాంచర్ అనే ఒక కొత్త ఐకాన్ కనిపిస్తుంది దానిమీద లాంగ్ ప్రెస్ ఇచ్చి దాన్ని పైకి తీసుకు వెళ్ళాలి తర్వాత మీకు కింద done అని వస్తుంది done ప్రెస్ చేయాలి.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Settings in notification panel :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్స్ని ఓపెన్ చేయడానికి ప్రతిసారీ హోం స్క్రీన్ లో కి వెళ్లవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఇప్పుడు మీ నోటిఫికేషన్ బార్ లో ఉన్న లాంచర్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న 6 అప్లికేషన్స్ ఇక్కడే ఓపెన్ అవుతుంటాయి.
  • మీరు వాటిని ఇక్కడ నుండే ఓపెన్ చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు ఇది చాలా మంచి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ప్రతిసారి లోకి వెళ్లి చేయవలసిన అవసరం లేదు.
  • ఓకే ఫ్రెండ్స్ ఇచ్చిన అప్లికేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని ఈ విధంగా వాడాలి అంటే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు.
  • నోటిఫికేషన్ బార్ లో అప్లికేషన్స్ ఎలా వస్తున్నాయని తర్వాత వాళ్లు అడిగితే వాళ్ళు కూడా లిఫ్ట్ చేయండి వాళ్లు కూడా హ్యాపీగా ఫీలవుతారు.
  • ఫ్రెండ్స్ మీరు ఎంతమంది సెలెక్ట్ చేసుకున్న 6 అప్లికేషన్స్ని ఒకవేళ చేయించి చేయాలనుకుంటే మీరు మళ్లీ అదే అప్లికేషన్ లోకి వెళ్లి మీకు అక్కడ కనిపిస్తున్న సెలెక్ట్ అయిన ప్రెస్ చేసినట్లయితే మీరు ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి పాత అప్లికేషన్ వెళ్ళిపోతుంది.

Info :
Version : 1.0
Download : 1000 + downloads
Offered by : Radeffactory
Released on : 26 feb 2019
Permissions : other.

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

how to set applications in your mobile notification bar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *